నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీ విడుదల

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం , కీ – ఈరోజు (జనవరి 20) న జరిగిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష దేశ వ్యాప్తంగా జరిగింది. క్రింది లింకులో  ఆ పరీక్ష “కీ” డౌన్లోడ్ చేసుకోండి.

.జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం మరియు కీ

Schools 360

Schools360 Team of Content Researchers, Writers and SEO Analysts are very passionate to Provide Genuine and Detailed information on Education, Career and Goverment Notifications.