TS 10th Hindi Get Good Marks & Pass Easily – SSC Preparation Plan

Every 10th Student’s aspiration is to get Good Marks or Pass Easily in 10th Class. So Here We are Providing all Subject Preparation Plan and Marks Allocation. In this Article Findout AP SSC Hindi pass Action Plan or to get 10/10 GPA.

How to Get a Good Score in AP 10th Hindi

Maximum Marks 80
Time Allotted 3 Hours 15 Minutes
Parts and Marks Part-A: 60 Marks (2hr45 minutes)Part-B:20 Marks (30 Minutes)

AP 10th Hindi Reduced Syllabus

హిందీలో 16 పాఠాలకు గాను 3 పాఠాలు (9. దక్షిణ గంగ గోదావరి, 11. జల్‌ హీ జీవన్‌ హై, ఉపవాచకంలో 3వ పాఠం అప్నే స్కూల్‌కో ఏక్‌ ఉపహార్‌) (19 శాతం) పూర్తిగా తగ్గించి కృత్యాధార, ప్రాజెక్టు పని ద్వారా అంతర్గత మూల్యాంకనం చేస్తారు. ఆ పాఠాల నుంచి పబ్లిక్‌ పరీక్షలో ప్రశ్నలు రాకున్నా ఆయా పాఠాల్లోని వ్యాకరణాంశాలు బోధించాలి. అవి పరీక్షలో వస్తాయి.

AP 10th Hindi Marks Allocation & Study Plan

Part – A ( 60 Marks)

సెక్షన్‌ – 1 (20 మార్కులు) అ. పఠిత గద్యభాగం (ఉపవాచకం) ఒక పేరా ఇస్తారు. దీనికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 5 మార్కులు.

ఆ. అపఠిత గద్యభాగం ఒక పేరా ఇస్తారు. దీనికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 10 మార్కులు.

ఇ. ఒక పఠిత పద్య భాగాన్ని ఇస్తారు. దీనిని చదివి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటికి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 5 మార్కులు కేటాయించారు.

లఘు ప్రశ్నలు (16 మార్కులు) సెక్షన్‌ – 2 పద్య భాగం నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా రెండు ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు (2×4=8)

సెక్షన్‌ – 3 గద్య భాగం నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా రెండు ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు (2×4=8)

వ్యాసరూప ప్రశ్నలు (16 మార్కులు) సెక్షన్‌ – 4 పద్య భాగం నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకు 8 మార్కులు. (1×8=8)

సెక్షన్‌ – 5 గద్య భాగం నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకు 8 మార్కులు.(1×8=8)

సృజనాత్మక వ్యక్తీకరణ – 8 మార్కులు సెక్షన్‌ – 6   సృజనాత్మకత నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకు 8 మార్కులు (1×8=8)

Part-B (20 Marks)

ఇందులో విభాగం-1 లో శబ్ద భండార్‌కి సంబంధించి   10 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 10 వ్యాకరణానికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి.

బిట్‌ పేపర్‌లో జవాబులు దిద్దినా, చెడిపి తిరిగి రాసినా మార్కులు వేయరు.

 

 

 

 

 

 

 

 


join Whatsapp