Vidyadhan Scholarship 2026 విద్యాదాన్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్‌


The Vidyadhan Scholarship Program from the Sarojini Damodaran Foundation supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completing 10th grade/SSLC through a rigorous selection process, including a test and an interview. Currently, the Vidyadhan program has around 8,000 students across the following states: Kerala, Karnataka, Tamil Nadu, Pondicherry, Andhra Pradesh, Gujarat, Maharashtra, Telangana, Goa, Odisha, New Delhi, Ladakh, Bihar, Jharkhand, Punjab, Himachal Pradesh, and Uttar Pradesh.

విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం: సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.
ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంఛి 10,000+ మంది విద్యార్థులు లబ్ధిపొందారు. ఎంపికైనా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు భవిష్యత్తు కోసం మెంటరింగ్ కూడా అందిస్తారు. 

విద్యార్థి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 75,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం(Mentoring) చేయడం జరుగుతుంది.

స్కాలర్షిప్ వివరాలు

2025 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2026 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/-రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.

ఎవరు అర్హులు?

  • విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు.
  • 2025-2026 విద్యాసంవత్సరంలో 10th (SSC) పూర్తి చేసి ఇంటర్/Diploma చదువుతున్న వారు.
  • విద్యార్థి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాదించినవారు అర్హులు.

ఎంపిక విదానం:

విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు,మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 20th June 2026.
Online పరీక్ష తేది : 05th July 2025.

జులై 15- ఆగస్టు 15 మధ్య ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ఇంటర్వ్యూలు/పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులందరికి తేదీ, ప్రదేశం ఈమెయిల్‌ ద్వారా తెలియచేస్తారు.
జులై 25- ఆగస్టు 25 మధ్య తెలంగాణ విద్యార్థులకు ఇంటర్వ్యూలు/పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులందరికి తేదీ, ప్రదేశం ఈమెయిల్‌ ద్వారా తెలియచేస్తారు.

Online పరీక్ష పై తేదిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది, పరీక్ష సమయం,హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునే వివరాలు Email ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది.

అవసరమైన పత్రాలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను
10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రొపిషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు.
> ఫోటోగ్రాఫ్ (పాస్పోర్ట్ సైజ్)
> 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి)./
> దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే)

సంప్రదించవలసిన వివరాలు:

Email: vidyadhan.andhra@sdfoundationindia.com or call Vidyadhan Help desk number:

+91 9663517131 / +91 8068333500

పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.

ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:

1. విద్యార్ది వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.
2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:
a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరును ఎంటర్ చేయాలి.
b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ
పేరును ఎంటర్ చేయాలి.
c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.

d. విద్యాధాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి.

3. “Apply Now ” Email 2 Account Activation వస్తూంది.
4. మీ  Email ను క్రొత్త  Window Account Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాధాన్ హెం పేజి లో Account Activated అనే మెసేజ్ కనిపిస్తుంది.
5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు.
6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి.
7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత “Edit” పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు.
8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత “SUBMIT” పై క్లిక్ చేసిన తరువాత “Submission Successfully” ໙໖ . documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది.

 

Those selected will be eligible for a two-year scholarship from the Foundation. If they continue to do well, they will be awarded a scholarship to pursue any degree course of their interest; these scholarships are offered directly by the foundation or by external sponsors registered with the foundation. The scholarship amount for graduation courses varies from Rs 10,000 to Rs 75,000 per year, depending on the state, course, duration, etc. The selected students will be required to attend the mentoring programs from the Foundation.

Students can apply for free on the website directly. No other person or institution has been authorized to select students on our behalf.

Scholarship Programs

Please see below for the scholarship programs that are currently open. Click on the program to see related information.

Important Links

link
Apply for Vidyadhan Scholarship
Click Here
PDF
Vidyadhan Scholarship Details in Telugu
Click Here
Link
Vidyadhan Scholarship Home Page
Click Here

Popular Test Series

AP GEOGRAPHY PRACTICE TESTS SERIES

  • 23 Mock Tests
  • 1150 Latest Pattern Bits
  • 50 Bits per Exam
  • Validity: 90 Days
  • Rs. 150/–

    Full Details

    AP HISTORY PRACTICE TESTS SERIES

  • 37 Mock Tests
  • 1850 Latest Pattern Bits
  • 50 Bits per Exam
  • Validity: 90 Days
  • Rs. 200/–

    Full Details

    INDIAN ECONOMY PRACTICE TESTS SERIES

  • 29 Mock Tests
  • 1450 Latest Pattern Bits
  • 50 Bits per Exam
  • Validity: 90 Days
  • Rs. 150/–

    Full Details

    Schools 360

    Content Writer