Anantapur Anganwadi Jobs 2020: అనంతపూర్ 141 అంగన్వాడీ ఉద్యోగాలు

అనంతపూర్ జిల్లలో అంగన్ వాడీ ఉద్యోగాలకు ప్రకటన విడుదల అయింది. వివరాలు @ ananthapuramu.ap.gov.in Anantapur Distrcit Anganwadi has released Anantapur Anganwadi Anganwadi Workers / Helpers Recruitment 2019 For 141 Posts. This is a very Latest Job Update from Anantapur Anganwadi. The Complete Information is Available on its Official website i.e., ananthapuramu.ap.gov.in. The Recruitment Process Starts For 16th Decmeber 2019 and it is Going to End on 27th December 2019. So Candidates who are interested and eligible can Apply Online On its Official Web Site @ ananthapuramu.ap.gov.in. Candidates are requested to read the Complete Notification before they are going to Apply.

anantapur anganwadi jobs

Anantapur Anganwadi Recruitment 2019 for 141 Anganwadi Workers / Helpers Vacancy

టిల్లా మహిళా మరియు శిశు అభివృద్ది సంస్థ అనంతపురం జిల్లా ప౦ధిలోని ఐసి.డియస్‌ స్రాటస్టులు 1. అనంతపురం (అర్భన్‌), 2. కుడీరు, 3. కళ్యాణదుర్గం , 4. పెనుకొండ , 5. రాడిపత్రి ప్రాజెక్టుల పరిదిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు – 22 మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 13. మరియు అంగన్వాడీ సహాయకురాలు – 149 ఉధ్యోగముల కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి , ఇందుకు సంబందించిన పూర్తి వివరములు అన్నియు సంబందిత ప్రాజెక్టు, కారలయములలో నోటీసు బోర్డు నందు ఉంచడమైనది. కావున అభ్యర్థుల అందరు సంబందిత ప్రాటెక్టు, కార్యాలయముల యందు పనివేలల్లో సంప్రదించవలేను ,ధరఖాస్తు చేసుకొనుటకు తేదీ 16th Decmeber 2019 నుండి 12-12-2019 సాయంత్రము 5,00 గంటల వరకు.

1. అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబంధములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 16th Decmeber 2019 నుండి 27th December 2019 తేదీ లోపల అర్హులైన అభ్య ర్థుల నూండి ధరఖాస్తులు కోరబడుచున్నవి . స్థానిక ఐ.సి.డి.యస్‌. ప్రాజెక్టులలో ధరఖాస్తులు దాఖలు చేయవలేను .

2. అంగన్వాడి కార్యకర్త , మినీ అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉఊత్తీర్ణులు అయి ఉండవలెను.

3. అభ్య ర్థులు వివాహితులు అయి స్థానికులు అయి ఉండవలయును .

4. 01-07-2019 నాటికి ధరఖాస్తుచేయు అభ్య ర్థులవయసు 21 సం// ల నుండి 35 సం// ల లోపల ఉందవలెను.

5. యస్‌.సి . మరియు యస్‌.టి. ప్రాంతముల లో గల యస్‌.సి . మరియు యస్‌.టి. అభ్య ర్థులు వయస్సు 21 సం// ల నిండిన వారు లెని యడల 18సం// ల నిండిన వారు కూడ అర్హులు .

6. అంగన్వాడి కార్యకర్త/ అంగన్వాడి సహాయకురాలు పోస్టు కొరకు యస్‌.సి . మరియు యస్‌.టి హాబిటేషన్స్‌ నందు యస్‌.సి . మరియు యస్‌.టి అభ్య ర్థులు మాత్రమే అర్హులు.

7. అంగన్వాడి కార్యకర్త , మినీ అంగన్వాడి కార్యకర్త, మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్య ర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవ వేతనం చెల్లించబడును .ప్రస్తుతము అంగన్వాడి కార్యకర్త రూ .11500/-మినీ కార్యకర్త రూ.7000/– అంగన్వాడి సహాయకుల రూ .7000/- నెలకు చెల్లించబడును.

Anantapur Anganwadi Recruitment Notification 2019 Details

Latest Anantapur Anganwadi Notification 2019
Organization NameAnantapur Distrcit Anganwadi (Anantapur Anganwadi)
Name of the PostsAnganwadi Workers / Helpers
Number of Vacancies141 Posts
Job CategoryAndhra Pradesh Jobs
Job LocationAnantapur
starting Date16th Decmeber 2019
Last Date to Apply27th December 2019
Official Websiteananthapuramu.ap.gov.in

Anantapuramu Dist Anganwadi 2019 – Vacancy Details

A Total of 141 jobs are Mentioned in this Anantapuram Anganwadi Recruitment

Post NameNo of PostsSalary (Per Month)
Anganwadi Worker (AWW)15Rs.11500/-
Mini Anganwadi Worker (Mini AWW)22Rs.7000/-
Anganwadi Helper (AWH)104Rs.7000/-

Anantapur Anganwadi Anganwadi Workers / Helpers Jobs – Qualification

Educational Qualification

అంగన్వాడి కార్యకర్త , మినీ అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఊత్తీర్ణులు అయి ఉండవలెను.

Applicants must Pass 10th Class or its Equivalent from the recognized Organization/Board

Anganwadi Workers / Helpers – Age Limit

Candidates’ age must be Minimum 21 years to Maximum 35 years. For the Details of age relaxation, Check Official Notification

Anantapur Anganwadi Anganwadi Workers / Helpers – Pay Scale/Salary

Selected candidates will get Rs. 7000/- to Rs. 11500/- from the organization.

Anantapur Anganwadi Jobs – Selection Process

Selection will be done as per performance in Interview

Application Fee

Refer Official Notification

Related Stories

How to Apply for Anantapur Anganwadi Recruitment 2019

  • First of all open the official website i.e., ananthapuramu.ap.gov.in
  • Click on the career / Recruitment section.
  • Find out “Anantapur Anganwadi Anganwadi Workers / Helpers” Notification.
  • Fill the Online form.
  • Pay the application fee, if Required.
  • Click on the submit button after Complete Verification.
  • Save and take print out for future use.

Important Dates for Anantapur Anganwadi Anganwadi Workers / Helpers Application

Starting Date of Application Form16th Decmeber 2019
Closing Date of submission of Application27th December 2019

Important Links

Anantapur Anganwadi Official NotificationDownload Here
Online Application Link.Click Here

Related News

More Anantapur Anganwadi Articles

  • AP Vidya Volunteer Notification 2020 for 8000 Posts Recruitment SoonAP-govt-notifications

    ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వాలంటీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలో AP Vidya Volunteer Recruitment 2019: రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో దాదాపు 8 వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది.  Andhra Pradesh government is set to hire eligible Candidates for Vidya Volunteer … Read more

  • YSR Amma Vodi Scheme | అమ్మ ఒడి పథకం: Application, Eligibility, Benefits @ ap.gov.inamma-vodi-scheme-apply

    Andhra Pradesh Chief Minister Mr. Jagan Mohan Reddy Started AMMA VODI Scheme (అమ్మ ఒడి పథకం) to improve the Literacy rate in the state. Amma Vodi is one of the schemes of NAVARATNALU which is proposed by the YSR CP Party manifesto. Now AP CM Sri. Jagan Mohan Reddy sanctioned an order for the implementation of … Read more

  • AP Urdu Teacher Recruitment 2019, Backlog SGT Urdu Teacher Posts Notification Soon

    Notification DetailsAP 211 Urdu Teacher Jobs Notification 2019 @ ap.gov.inAndhra Pradesh  Teacher Recruitment Notification 2019 – Apply Online for 211 SGT Urdu Teacher Vacancy @ ap.gov.inVacancy Details of AP TET Cum TRT SGT Urdu Teacher Jobs 2019Category Wise Vacancy Details Eligibility Criteria for Commissioner of School Education, Andhra Pradesh SGT Urdu Teacher Jobs 2018Essential QualificationAge LimitPay … Read more

More from Andhra Pradesh Section

  • Haryana Police Syllabus 2020 (DOWNLOAD) SI / Constable Exam Pattern

    Haryana Police SI /Constable Syllabus is Available in its Official Website i.e. hssc.gov.in. Candidates can check the Syllabus of Haryana Police through Online. Haryana Staff Selection Commission Released the Notification for the 6400 Posts of Sub-Inspector and Constable in the Month of June 2020. Candidates who are eligible for the Post can apply through online … Read more

  • SSC GD 2020 Notification: SSC GD Constable | ssc.nic.inSSC-GD

    SSC GD Constable Recruitment 2020 : Staff Selection Commission (SSC)  issued a latest Notification on its Official Website  www.ssc.nic.in to recruit 57000 GD Constable vacancies in BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA and riflemen. The Organization SSC Invites Applications  from willing candidates who fulfills eligibility for the posts of  Constables. All Eligible and interested Candidates can … Read more