AP 10th Class Telugu Blue Print 2023 తెలుగు ప్రశ్నాపత్రం Pattern

AP 10th Class Public Exams 2023 Complete Paper Structure Blue Print is given Here,.

AP 10th Class Telugu Exam Pattern 2023 – Model Question Paper

Total Marks 100
Total Time 3hr 15 Minutes

 

Section Paper-1 Syllabus Marks Paper-2 Syllabus Marks Total Marks
Section-1 16 16 32 Marks
Section-2 16 20 36 Marks
Section-3 16 16 32 Marks

పదవ తరగతి తెలుగు పేపర్ మూడు విభాగాలు కలిగి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను పేపర్ ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ రెండు పేపర్లకు సంబంధించిన సిలబస్ ఒకే పేపర్ గా ఉంటుంది .

విభాగం -1: అవగాహన – ప్రతిస్పందన

దీనిలో వ్యాస ప్రశ్నలు ఉంటాయి . ప్రతీ ప్రశ్నకు 8 మార్కులు

Question No.1 (పద్య భాగం) పద్యాలకు ప్రతిపదార్ధం వ్రాయడం. దీనిలో రెండు పద్యాలు ఇస్తారు . ఒకదానికి రాయవచ్చు. 8 Marks
Question No.2 (పద్య భాగం) పద్యం యొక్క పాదాలు పూరించాలి మరియు భావం రాయాలి . రెండు ప్రశ్నలకు ఏదైనా ఒకటి రాయాలి 8 Marks
Question No.3 (ఉపవాచకం ) ఉపవాచకం నుండి ప్రశ్నలు 8 Marks
Question No.4 (గద్య భాగం) అపరిచిత గద్యం చదివి ప్రశ్నలు రాయడం 8 Marks

విభాగం -2: వ్యక్తీకరణ-సృజనాత్మకత

ఇది వ్యాస మరియు  లఘు ప్రశ్నల విభాగం .

  • పద్యం, గద్యం, ఉపవాచకం నుంచి ఒక్కో లఘు ప్రశ్న (4 మార్కులకు)
  • గద్యం, ఉపవాచకం నుండి ఒక్కో వ్యాసరూప ప్రశ్న (8 మార్కులకు)
  • పద్యం లేదా గద్యం నుంచి ఒక సృజనాత్మకత (సొంత వాక్యాలలో వ్రాసే ) వ్యాస ప్రశ్న (8 మార్కులకు)

ఉంటాయి

Questions 5, 6,7 3 X 4=12 Marks
Questions 8,9,10 3 X 8= 24 Marks

విభాగం -3: భాషాంశాలు

ఇది పూర్తిగా గ్రామర్ (వ్యాకరణం ) సంబంధించిన విభాగం . ఇక్కడ అతి లఘు ( One Word Answer)  ప్రశ్నలు తొమ్మిది (ఒక్కోదానికి 2 మార్కులు) , లక్ష్య (Bits/MCQ) ప్రశ్నలు పద్నాలుగు (ఒక్కోదానికి 1 మార్కు) ఉంటాయి

సంధులు సమాసాలు
ప్రకృతి – వికృతులు జాతీయాలు
పర్యాయ పదాలు అలంకారాలు
అర్ధాలు వ్యతిరేక పదాలు
కర్తరి కర్మణి వ్యాక్యాలు ఆధునిక వచనం

Download AP 10th Class Public Exams Blue Print 2023 (PDF)

For More Educational News Updates, Join us on Twitter | Follow us on Google News | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel