AP Grama Sachivalayam Certificate Verification Call Letter 2020: Dates, Upload Process

AP Grama/Ward Sachivalayam Call Letter 2020 for Certification Verification has been released Download from the below links.

Selected Candidates for Certificate Verification, Download Call Letter, Upload Certificates and ANTECEDENT VERIFICATION FORM Services Enabled. Download Uploaded Certificates and Download Submitted Antecedent Verification Form Services Enabled

Certifications Verification for AP Grama Sachivalayam Jobs – Links

Download AP Grama Sachivalayam Call Letter 2020
Download AP Grama Sachivalyam Selected Candidates For Certificate Verification (District Wise) new
Click Here To Upload Certificates new
Home Page new

AP Grama/ Ward Secretariat Jobs 2020: Certificate Verification Dates: AP Grama Ward Sachivalayam Results 2020 has been released on 27 October 2020. Selected candidates need to Upload Certificates from 02nd Nov 2020. The Govt has Decided to Complete this process by 10th November 2020. The certificate verification will be done from 02nd November to 10th November 2020.

AP Grama Sachivalayam Certificate Verification Schedule – Cut off Marks

The minimum qualifying marks for consideration of a candidate to the selection process are
40% (60 Marks) for OCs, 35% (52.5 Marks) for BCs and 30% (45 Marks) for SCs, STs and PHs or as per rules.

AP Sachivalayam Document Verification Schedule 2020

AP Sachivalayam Results Release Date 27.10.2020
Certificate upload date 02-11-2020 on wards
AP Sachivalayam Certificate Verification Call letter Download 02.11.2020 to 05.11.2020
AP Sachivalayam Document Verification Dates 02.11.2020 to 10.11.2020
Issuing Joining Letters from 02.11.2020
Facilitating & Introduction Date 10.11.2020
Official Website gramasachivalayam.ap.gov.in

షార్ట్‌ లిస్టులో పేరున్న వారు వారి కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఈ నెల 02 నుంచి  సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు çహాజరు కాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. నవంబర్  10వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

శిక్షణ
ఎంపికైన వారందరికీ నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. విధుల్లో చేరిన అనంతరం.. ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇస్తారు.
33 శాతం ఉద్యోగాలు మహిళలకు..
సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తారు.
సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలు
ఉద్యోగాలకు ఎంపికైన వారికి అవసరమైన సర్టిఫికెట్లను తహసీల్దార్లు వెంటనే జారీ చేసేలా జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీసీ అభ్యర్థులు తాజాగా క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని, వాటితో పాటు అవసరమైన వారికి నివాసిత, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని సూచించింది.

వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు..

  • అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం.
  • ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
  • ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
  • నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
  • స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
  • రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌.
  • చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
  • బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
  • దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌.
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు.
  • ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌.
  • తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Documents required for AP Grama Sachivalayam Verification

The complete Grama Sachivalayam and Ward Sachivalayam is mentioned here.

  • SSC/10th Marks Certificate
  • Intermediate Marks Memo
  • Degree / Graduation Certificate (Marks Memo CMM / Degree Award Certificate)
  • 4 Passport Size Photos (Recent Colour)
  • 4-10 Study Certificates
  • 6-10 Study Certificates
  • Residence Certificate
  • Caste Certificate
  • Caste Certificate (Non-Creamy Layer) for BC/OBC Candidates (Available at MRO offices)
  • Aadhar Card
  • Voter ID Card
  • Driving Licence (If any)
  • PAN Card (if avail)
  • Ration Card (If applicable)

AP Sachivalayam Optional Certificates Required for Reserved candidates

  • NCC Certificate
  • Sports Certificate
  • Ex-Serviceman
  • PHC
  • Employee (If already working in any Govt/Private org)
  • Widow/Divorced Certificate (if any)
  • Work Experience Certificate (optional)
  • Computer Knowledge Certificate (optional)

How to Produce AP Grama Sachivalayam Documents

All merit list eligible candidates should produce the originals and 3 SET of Xerox copies at the time of document verification center.
More Details will be updated here in schools360.in. Our team Always tries to gather more and more information and will print here. Keep visiting this page.


join Whatsapp