AP Grama Sachivalayam Srikakulam Dist Merit List: All Posts/ Men Women Selection List

AP Grama / Ward Sachivalayam Srikakulam Dist Merit List is Available Here. Post wise Merit List for Men & Women is Available soon in this Page. నేటి నుంచి అభ్యర్థులకు కాల్‌లెటర్ల జారీ. ఈనెల 25 నుంచి 27 వరకు వెరిఫికేషన్‌ ప్రక్రియ. 28, 29 తేదీల్లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు 895 గ్రామ, 95 వార్డు సచివాలయాల్లో 7884 పోస్టుల భర్తీకి చర్యలు

సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం రోస్టర్‌పాయింట్ల ఆధారంగా తుది జాబితాను తయారు చేసే క్రమంలో అభ్యర్థుల ప్రాధాన్యతపోస్టుల ఎంపిక విషయంలో కొంత జాప్యం జరిగిందని వివరించారు. ఆదివారం ఉదయం నుంచి పలు శాఖల నుంచి తాజా జాబితాలు సిద్ధమయ్యాయన్నారు. అర్హత గల ఏ అభ్యర్థికీ అన్యాయం జరుగకుండా మొత్తం 835 గ్రామ, 95వార్డు సచివాలయాల్లో884 పోస్టుల భర్తీకి తాముఅన్ని రకాలుగా చర్యలు చేపట్టామ న్నారు. ఈ కారణంతోనే వెరిఫికేషన్‌ ప్రక్రియనుకూడా వెనక్కు జరిపామని, ఈనెల 25 నుంచి27 వరకు సర్టిఫికేట్ల చేపట్టనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి తక్కువ పోస్టులున్న పలు శాఖలకు సంబంధించి.. అర్హులైన వారికి కాల్‌లెటర్లు పంపించారని, అయితే వీటిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు.

Download AP Grama Sachivalayam Srikakulam Dist Merit List

PostNo. of PostsDownload Merit List – MenDownload Merit List – Women
Panchayat Secretary (Grade-V)529Click HereClick Here
Village Revenue Officer (Grade-II)185Click HereClick Here
ANMs (Grade-III)648Click HereClick Here
Animal Husbandary Assistant769Click HereClick Here
Village Fisheries Assistant67Click HereClick Here
Village Horticulture Assistant155Click HereClick Here
Village Agriculture Assistant (Grade-II)676Click HereClick Here
Village Sericulture Assistant4Click HereClick Here
Mahila Police and Women & Child Welfare Assistant930Click HereClick Here
Engineering Assistant (Grade-II)835Click HereClick Here
Panchayat Secretary (Grade-VI) Digital Assistant835Click HereClick Here
Village Surveyor (Grade-III)835Click HereClick Here
Welfare and Education Assistant896Click HereClick Here

 

Related News

More AP Gramasachivalayam Articles

  • AP Grama Sachivalayam 2nd Merit List 2019 సచివాలయం 2nd/3rd/4th/5th District Wise Selection List

    సచివాలయం రెండవ మూడవ చివరి మెరిట్ లిస్టు AP Grama Sachivalayam 2nd & 3rd Merit List 2019 is Available here which will be Taken from official Website @ gramasachivalayam.ap.gov.in. గ్రామ సచివాలయం Post Acceptance/Relinquishment Service for Selected Candidates Enabled.  Antecedent Verification Form Service Enabled. Notification DetailsAP Grama Sachivalayam 2nd / 3rd Merit List District Wise 2019AP Grama Sachivalayam … Read more

  • AP Sachivalayam Notification 2019 (New) Dates, Eligibility | gramasachivalayam.ap.gov.in

    AP Panchayatraj Department is going to Release a Fresh Notification again to Recruit Remaining vacancies in AP Grama & Ward Sachivalayam. సచివాలయాల్లో తొమ్మిది రకాలైన 1,26,728 ఉద్యోగాల్లో ఇప్పటివరకు 1.20 లక్షల మందిని ఎంపిక చేశారు. వీరిలో 1.10 లక్షల మంది ఉద్యోగంలో చేరేందుకు సమ్మతి తెలిపారు. ఇందులో 75 వేల మందికిపైగా శిక్షణ పొందుతున్నారు. ఒకే వ్యక్తి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపిక కావటం, కొందరు వ్యక్తిగత … Read more

  • AP Sachivalayam Vizianagaram Dist Merit List (Out) Men/ Women Merit List Download

    AP GRAMA / WARD VIZIANAGARAM DIST MERIT LIST 2019 Released: AP Secretariat Village Agriculture Assistant (Grade-II) Merit List for Women Candidates has Been Released Download from below links. మెరిట్‌ జాబితా కోసం అభ్యర్థుల ఎదురుచూపు సిద్ధమైందంటున్న అధికారులు సోమవారం వెల్లడిస్తామని జేసీ ప్రకటన 25, 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన 28న నియామక ఉత్వర్వులు వచ్చేనెల 1,2 తేదీల్లో శిక్షణ సచివాలయ అభ్యర్థులమెరిట్‌ జాబితా … Read more

More from AP GOs Section

  • APRCET Results 2019: AP RCET 2019 Selection List, Interview DatesAPRCET-Hall-Tickets

    ఎపి ఆర్ సెట్ (రీసెర్చ్ సెట్) APRCET 2019 Results www.aprcet.nic.in Released @ sche.ap.gov.in/RCET: Andhra Pradesh Research Common Entrance test ( APRCET ) is Conducted by Andhra University from 8th Nov 2019 to 11th Nov 2019 at various Centers Across the State.  AP RCET 2019 is a gateway for admission into Ph.D. ( Full time / Part … Read more

  • AP Vidya Volunteer Notification 2019 for 8000 Posts Recruitment SoonAP-govt-notifications

    ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వాలంటీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలో AP Vidya Volunteer Recruitment 2019: రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో దాదాపు 8 వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది.  Andhra Pradesh government is set to hire eligible Candidates for Vidya Volunteer … Read more