AP Grama Sachivalayam Toppers List 2019: Check Result @gramasachivalayam.ap.gov.in

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 19,50,630 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,98,184 మంది ఉత్తీర్ణులైయ్యారు. మొత్తం 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో వివిధ కేటగిరీల్లో తొలి ముగ్గురు టాపర్లు.. వాళ్లు సాధించిన మార్కుల వివరాలివే..

AP Grama Sachivalayam Results 2019 (Released)

పోస్ట్‌ కేటగిరీ 1 (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ -5, వార్డు వుమెన్‌, బలహీనవర్గాల రక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌), సంక్షేమ, విద్య కార్యదర్శి (గ్రామీణ), వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి)
జి. అనితమ్మ – అనంతపురం -112.25/150
గంజవరపు లోవరాజు – తూర్పుగోదావరి – 111.50
దొడ్డ వెంకట్రామిరెడ్డి – ప్రకాశం – 111.25

కేటగిరీ 2 (ఎ) – ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శి
సంపతిరావు దిలీప్‌ – 120.5
మేడిద దుర్గారావు – తూర్పుగోదావరి – 117.5
అంజూరి సాయి దినేశ్‌ – కృష్ణా – 116

పోస్ట్‌ కేటగిరీ 2 (గ్రూప్‌ 2(బి) – గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే అసిస్టెంట్‌

ఉపేంద్రం సాయి కుమార్‌ రాజు – కర్నూలు (122.50)
కంచరాణి సురేంద్ర – పశ్చిమగోదావరి – 119.5
సవ్వన గోపీ కృష్ణ  -విశాఖ – 118.75

పోస్ట్‌ కేటగిరీ III
గ్రామ వ్యవసాయ సహాయ అధికారి  (గ్రేడ్‌ II)
నల్లమల్లి సురేష్‌ – 110.25
సుందరి సిరీష – చిత్తూరు – 107.75
దుద్యాల లోకేశ్వరరెడ్డి – 107.25

 గ్రామ హార్టీకల్చర్‌ సహాయకులు
పొన్నాడ జ్యోతిర్మయ – విశాఖ – 114
పులి శ్రీధర్‌రెడ్డి – గుంటూరు – 111.25
బి. ఉదయ్‌ కుమార్‌ నాయుడు  – కర్నూలు – 110.75

పోస్ట్‌ కేటగిరీ III- గ్రామ ఫిషరీస్‌ సహాయకుడు
జొన్నల దివ్య – గుంటూరు – 106.25
గడారి మోహన్‌ కృష్ణ – 105
దాసరి పామన్న 103.75

పోస్ట్‌ కేటగిరీ III – పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌ -6) డిజిటల్‌ అసిస్టెంట్‌
వి. విష్ణువర్ధన్‌ రెడ్డి – 102.50
మహేశ్వర రెడ్డి వెన్న – 93
షేక్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌ – 88.25

పోస్ట్‌ కేటగిరీ III – వార్డు శానిటేషన్‌, పర్యావరణ కార్యదర్శి (గ్రేడ్‌ 2)
దొడ్డ వెంకట్రామిరెడ్డి 105
జామి ప్రియాంక – 100
పి.ఇమ్రానుల్లా హక్‌ – 85

వార్డు ప్లానింగ్‌, రెగ్యేలేషన్‌ కార్యదర్శి (గ్రేడ్‌ 2)

ఉప్పాల వెంకటసాయి రామన్‌ – 95.75
సవన్న గోపీ కృష్ణ – 93.25
సంగరాజు పవన్‌ కృష్ణ కుమార్‌ రాజు – 93.25

పశు సంవర్దక సహాయకుడు
అక్కెన గణపతి – 112.50
అప్పలరాజు పాముల – 112
పులపాకుల శాంతి రాజు – 109.5

ఏఎన్‌ఎం/ వార్డు ఆరోగ్య కార్యదర్శి (గ్రేడ్‌ III)
భాగ్యలక్ష్మీ దాసరి – 111.25
ఆహ్లాదం సాయి అంజన – 109.25
కె. సఫియా – 103.75

వార్డు ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసిసింగ్‌ కార్యదర్శి
కాసు జగన్‌మోహన్‌ రెడ్డి – 96.25
మెట్టు సతీష్‌ – 93.75
సురేష్‌ బాబు సింగంశెట్టి – 90.25

వార్డు సంక్షేమ/ అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌ II)
శ్రీనివాసరావు నూకారపు – 107
అడపా జయ సంతోష్‌భాను – 99
రాయపురెడ్డి వంశీధర్‌ రెడ్డి – 95

Related News

More AP Gramasachivalayam Articles

 • AP Grama Sachivalayam 2nd Merit List 2019 సచివాలయం 2nd/3rd/4th/5th District Wise Selection List

  సచివాలయం రెండవ మూడవ చివరి మెరిట్ లిస్టు AP Grama Sachivalayam 2nd & 3rd Merit List 2019 is Available here which will be Taken from official Website @ gramasachivalayam.ap.gov.in. గ్రామ సచివాలయం Post Acceptance/Relinquishment Service for Selected Candidates Enabled.  Antecedent Verification Form Service Enabled. Notification DetailsAP Grama Sachivalayam 2nd / 3rd Merit List District Wise 2019AP Grama Sachivalayam … Read more

 • AP Sachivalayam Notification 2019 (New) Dates, Eligibility | gramasachivalayam.ap.gov.in

  AP Panchayatraj Department is going to Release a Fresh Notification again to Recruit Remaining vacancies in AP Grama & Ward Sachivalayam. సచివాలయాల్లో తొమ్మిది రకాలైన 1,26,728 ఉద్యోగాల్లో ఇప్పటివరకు 1.20 లక్షల మందిని ఎంపిక చేశారు. వీరిలో 1.10 లక్షల మంది ఉద్యోగంలో చేరేందుకు సమ్మతి తెలిపారు. ఇందులో 75 వేల మందికిపైగా శిక్షణ పొందుతున్నారు. ఒకే వ్యక్తి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపిక కావటం, కొందరు వ్యక్తిగత … Read more

 • AP Sachivalayam Vizianagaram Dist Merit List (Out) Men/ Women Merit List Download

  AP GRAMA / WARD VIZIANAGARAM DIST MERIT LIST 2019 Released: AP Secretariat Village Agriculture Assistant (Grade-II) Merit List for Women Candidates has Been Released Download from below links. మెరిట్‌ జాబితా కోసం అభ్యర్థుల ఎదురుచూపు సిద్ధమైందంటున్న అధికారులు సోమవారం వెల్లడిస్తామని జేసీ ప్రకటన 25, 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన 28న నియామక ఉత్వర్వులు వచ్చేనెల 1,2 తేదీల్లో శిక్షణ సచివాలయ అభ్యర్థులమెరిట్‌ జాబితా … Read more

More from AP GOs Section

 • APRCET Results 2019: AP RCET 2019 Selection List, Interview DatesAPRCET-Hall-Tickets

  ఎపి ఆర్ సెట్ (రీసెర్చ్ సెట్) APRCET 2019 Results www.aprcet.nic.in Released @ sche.ap.gov.in/RCET: Andhra Pradesh Research Common Entrance test ( APRCET ) is Conducted by Andhra University from 8th Nov 2019 to 11th Nov 2019 at various Centers Across the State.  AP RCET 2019 is a gateway for admission into Ph.D. ( Full time / Part … Read more

 • AP Vidya Volunteer Notification 2019 for 8000 Posts Recruitment SoonAP-govt-notifications

  ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వాలంటీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలో AP Vidya Volunteer Recruitment 2019: రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో దాదాపు 8 వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది.  Andhra Pradesh government is set to hire eligible Candidates for Vidya Volunteer … Read more