AP Grama Sachivalayam Results 2019: Process After Checking Results సచివాలయం ఫలితాల విడుదల

Read this Article carefully to know What to be Done by Selected candidates After Checking AP Grama/ Sachivalayam Results .

గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల నియమాక పరీక్ష ఫలితాలు 2019  | ముఖ్యమైన అంశాలు- తేదీ 19-09-2019

  • ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మంముంగిటే అందచేయటానికిగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ,గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
  • రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న “నవరత్నాలు” కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు
  • ప్రతీ సచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్ నోటిఫికేషన్ విడుదల చేసాము
  • క్రొత్తగా ఏర్పాటు చేసేగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము

పరీక్షల నిర్వహణ విజయవంతం

  • తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
  • దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు.
  • అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరియు 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు అయినారు.
  • పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది.

సమాధాన పత్రాల మూల్యాంకనం

19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలనుతేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్ పూర్తి చేయటం జరిగింది

స్కానింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన ఫలితాలను, ఈ రంగం లో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరియొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 OMR సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది.ముల్యాంకం లో ఎటువంటి తప్పులు దొర్లలేదని ద్రువికరించకోవడం జరిగింది.
పరీక్షా ఫలితాలు

అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు

• ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%
• వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35%
• ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు 30%
హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో 1,26,728 ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు
• ఓపెన్ కేటగిరిలో 24583
• బి. సి. కేటగిరిలో 100494
• ఎస్ . సి కేటగిరిలో 63629
• ఎస్. టి .కేటగిరిలో 9458
• వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు

జరిగిన 14 పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు

• ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
• బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
• ఎస్ . సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు
• ఎస్. టి .కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు
మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు
పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు
ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి
పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన గ్రామ సచివాలయము/ఆర్ టి జి. ఎస్ వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును.

http://gramasachivalayam.ap.gov.in/
http://vsws.ap.gov.in/
http://wardsachivalayam.ap.gov.in/
https://www.rtgs.ap.gov.in/

ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను. తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.

వెరిఫికేషన్ షెడ్యూలు :

• ఫలితాల విడుదల 19.09.2019
• సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ 21.09.2019 నుండి
• కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019
• తనిఖి జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019
• నియామక ఉత్తర్వుల జారి 27.09.2019
• అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019
• గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019

Related News

More AP Gramasachivalayam Articles

  • AP Grama Sachivalayam 2nd Merit List 2019 సచివాలయం 2nd/3rd/4th/5th District Wise Selection List

    సచివాలయం రెండవ మూడవ చివరి మెరిట్ లిస్టు AP Grama Sachivalayam 2nd & 3rd Merit List 2019 is Available here which will be Taken from official Website @ gramasachivalayam.ap.gov.in. గ్రామ సచివాలయం Post Acceptance/Relinquishment Service for Selected Candidates Enabled.  Antecedent Verification Form Service Enabled. Notification DetailsAP Grama Sachivalayam 2nd / 3rd Merit List District Wise 2019AP Grama Sachivalayam … Read more

  • AP Sachivalayam Notification 2019 (New) Dates, Eligibility | gramasachivalayam.ap.gov.in

    AP Panchayatraj Department is going to Release a Fresh Notification again to Recruit Remaining vacancies in AP Grama & Ward Sachivalayam. సచివాలయాల్లో తొమ్మిది రకాలైన 1,26,728 ఉద్యోగాల్లో ఇప్పటివరకు 1.20 లక్షల మందిని ఎంపిక చేశారు. వీరిలో 1.10 లక్షల మంది ఉద్యోగంలో చేరేందుకు సమ్మతి తెలిపారు. ఇందులో 75 వేల మందికిపైగా శిక్షణ పొందుతున్నారు. ఒకే వ్యక్తి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపిక కావటం, కొందరు వ్యక్తిగత … Read more

  • Bharadwaj Daily Current Affairs (pdf) భరద్వాజ్ కరెంట్ కాలమ్ – డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

    Ch. Bharadwaj Siva Krishna Prepares Daily Current Affairs Questions (MCQ) with Top News and Events Yesterday’s News Papers. These Tests are very useful for those who are Preparing for Competitive Exams. భరద్వాజ్ కరెంట్ కాలమ్ – డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ is Being provided here for Aspirants who are preparing for APPSC, TSPSC, UPSC, SSC and Other … Read more

More from AP GOs Section

  • AP Schools Sankranthi Holidays 2020: Pongal Holidays from 10-20 Jan 2020

    AP Schools Sankranthi Holidays – Education Dept Declared Pongal Hoidays from 10-01-2020 to 20-01-2020. This was Declared by Special Secretary to AP Govt రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి. జూనియర్‌ కళాశాలలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌ బోర్డు … Read more

  • APRCET Results 2019: AP RCET 2019 Selection List, Interview DatesAPRCET-Hall-Tickets

    ఎపి ఆర్ సెట్ (రీసెర్చ్ సెట్) APRCET 2019 Results www.aprcet.nic.in Released @ sche.ap.gov.in/RCET: Andhra Pradesh Research Common Entrance test ( APRCET ) is Conducted by Andhra University from 8th Nov 2019 to 11th Nov 2019 at various Centers Across the State.  AP RCET 2019 is a gateway for admission into Ph.D. ( Full time / Part … Read more