Manabadi AP Intermediate Time Table 2020: 1st/2nd Year Inter Exam Dates @BIEAP

BIEAP Jnanabhumi AP Inter Time Table March 2020: Released @ bieap.gov.in. Students who are studying Intermediate in Andhra Pradesh are now need to Study hard for Their IPE 2020 because its only 90 Days to go for Exams. Here are some Articles to read…

AP Inter 1st Year Time Table 2020: Manabadi AP Intermediate First Year Exam Dates Timings

AP Inter 2nd Year Time Table 2020 (pdf) BSEAP IPE Intermediate Exam Dates

AP Inter 1st 2nd Year Time Table PDF download

Name of the BoardBoard of Intermediate Education, Andhra Pradesh BIEAP
Name of the ExamsIPE 1st 2nd Year Inter Exams 2020
CategoryTime Table
Starting Date of IPE Exams4th March 2020
Time Table Download linkAvailable
Official Websitebieap.gov.in

AP Inter 1st/ 2nd Year Exam Study Guide ; Dates

ఇంటర్పరీక్షల్లో గరిష్ట మార్కులు తెచ్చుకోవటానికి ప్రణా శికాబద్ధమైన కృషి అవసరం, పార్యపుస్తకా ల్లోనీ అంశాల అవగాహన, గత ప్రశ్నపత్రాల పరిశీలన వల్ల ప్రశ్నలు అడిగే విధానంపై, మెరుగ్గా రాయాల్సిన తీరువై స్పష్టత వస్తుంది. చదివిన అంశాల పునశ్చరణ చాలా ప్రధానం కొన్ని సట్టెళ్ళ్టుల పైనే దృష్టి పెట్టి మిగతావి నిర్లక్ష్యం చేయటం ఏ మయ్యేలా రాయటం ముఖ్యం. ప్రతి ప్రశ్నకూ సమాధానమిచ్చేందుకు ప్రయత్నించాలి.

వెయిటేజి: ఇంటర్‌ విద్యార్థలు జనవరి చివరికి భౌతిక  భౌతికశాస్త్ర సన్నద్ధత పూర్తి క్ష క చేసుకుని ఫిబ్రవరిలో పునశ్చరణ సాగించేలా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి, గడిచిన నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను అవగతం చేసుకుని జాగ్రత్తగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. దీర్హ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేసేటప్పుడు వాటికి అనుగుణంగా ఉండే లెక్కలు, సూత్రాలను చూసుకోవాలి. లెక్కలను సాధించే ప్రక్రియలో ఫార్ములా, ప్రమాణాలను ఉపయోగించ డంలో జాగ్రత్తవహించాలి.

మొదటి సంవత్సరం: దీర్ష సమాధాన ప్రశ్నల కోసం పన్ని, శక్తి, సామర్థ్యం, డోలనాలు, ఉష్ణగతిక శాస్త్రాలను బాగొ చదవాలి. స్వల్చ సమాధాన ప్రశ్నలకు సమతలంలో చలనం, గమన నియమాలు, భ్రమణ గమనం, గురుత్వాక ర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్ధ ఉష్ణ ధర్మా అను చదవాలి. పాఠ్యాంశం వె వెనక న్న అన్ని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలనూ ” చదువుకోవాలి

రెండో సంవత్సరం: దీర్ష సమాధాన ప్రశ్నలకు తరంగాలు, ప్రవాహ విద్యుత్‌, కేంద్రకాలను బాగా చదవాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలప కిరణ దృశా శాస్త్రం, తరంగ న శాస్త్రం, విద్యుత్‌ ఆవేశాలు, క్షేత్రాలు, కెపాసిటర్స్‌, చలించే అవేళశాలు- ఆయస్కాంతత్వం, పరమాణువులు, అర్ధవాహక ఎలక్షానిక్స్‌ను చదవాలి. ఈ పాఠ్యాంశాలు పోటీపరీక్షలకూ ఉపయోగపడతాయి. పాఠ్యాంశం వెనకున్న అన్ని అతి సలా సమాధాన ప్రశ్న లూ చదవాలి, ను = ఎస్‌, ఇర్దాద్‌ హాశేన్‌ అను కాగితంపై త నాలుగు మార్కుల ప్రశ్నల్లో కొన్నిసార్లు రెండు మార్కుల ప్రశ్నలు జత చేసి ఆడుగుతారు. వాటికి సంబంధించిన పటాలు, సూత్రాలు, సమీకరణాలు, ఉదాహరణలు రాయాలి:

మొదటీ సంవత్సరం: సంకరీకరణం వివ రించే సమయంలో ఎలక్షాన్‌ విన్యాసం, అణు వుల నిర్మాణాలను వివరించేటప్పుడు పటాలు, ఆణువుల పటాల్లో బంధకోణం, బంధ పొడవ, అణువు ఆకృతి లాంటివి పేర్కొనడం మంచిది. 8 మార్కుల ప్రశ్నలకు పరమాణు నిర్మాణం (ఆటామిక్‌ ఫర్‌, మూల కాల ౮ వర్గీకరణ- ఆవర్తన ధర్మాలు (కాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలి మెంట్స్‌ అండ్‌ పీరియాడిసిటీ ‘ఇన్‌ ప్రాపర్టీస్‌) వై ఎక్కువ దృష్టిపెట్టాలి. 4 మార్కుల ప్రశ్నలక పదార్ధ స్టితులు (స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌), ర ఉష్ణగతిక శాస్త్రం, రసా యన సమతాస్థితి (కెమికల్‌ ఆండ్‌ ఆయానిక్‌ ఈక్విలిట్రి యమ్‌), పి-జ్లార్‌ మూలకాలపై దృష్టి పెట్టాలి రసాయన ఐంధం (కెమికల్‌ బాండింగ్‌) ఎంతో ముఖ్యం. 8, 4 మార్కుల ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఎక్కువ. రెండో సంవత్సరం: 8 మార్కుల ప్రశ్నలు- కర్చన, అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి ఒక్కొక్కటి చొప్పున అడుగుతు న్నారు, అందులోని కర్చన రసా జ సి లో యన శాస్త్రం (ఆర్గానిక్‌ క 8 మార్కుల ప్రశ్నలను (2-22-2), (40లి, (44గా) రెండు లేదా ఎక్కువ ప్రశ్నలను కలిపి అడుగుతున్నారు. వాటిలో నేమ్స్‌ రియాక్షన్స్‌, యాసిడ్‌ అండ్‌ బేసిక్‌ నేచర్‌పై దృష్టిపెట్టాలి. అక రృన రసాయన శాస్త్రం (ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో ఎక్కువగా తయారీ’ విధానాలు, రసాయన ధర్మాలు లేదా పేరుతో కూడిన చర్యలు (నేమ్స్‌ ప్రాసెస్‌) పై దృష్టి పెట్టాలి పైవన్నీ పటాలతో కూడిన సమాధానాలు కాబట్టి, వాటికి కూడా మార్కులు కేటాయిస్తారు. భౌతిక రసాయన శాస్త్రం (ఫిజికల్‌ కెమిస్ట్రీలో విద్యుత్‌ రసా యన శాస్త్రం, రసాయన గతిశాస్త్రాలవై దృష్ట పెట్టాలి. ఇందులో (4+4 విధానంలో) రెండు నాలుగు మార్కుల ప్రశ్నలను జోడించి 8 మార్కుల ప్రశ్నగా అడుగుతున్నారు. 4 మార్కుల ప్రశ్నలకు జీవాణువులు, పాలిమర్హు, ఘన సస్టిత్‌, ద్రావణాలు, ఉపరితల రసాయన శాస్త్రం, లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలపై దృష్టి పెట్టాలి. – ఆనంద్‌ కుమార్‌ పి లన తా మొదటి పంకా, రెండో జువాలజీ సంవత్సరమైనా ఒక్కో చాప్టర్‌కు (( ఎంత వెయిటేజి ఉరీదో చూసుకో వాలి. ఆ ప్రకారం పఠన ప్రణాళిక వేసుకోవాలి. మొదట దీర్చ సమాధాన ఎందుకంటే వీటిని బాగా చదివితే వాటిలోనే చాలావరకూ స్వల్ప సమాధాన ఆతి స్వల్ప సమాధాన ప్రశ్నలు మిళితమై ఉండటమే కాకుండా, చదివేటప్పుడు అవి తేలిగ్గా ఉంటాయి. మొదటి సంవత్సరం- వ్రశ్నల్లో ముఖ్యమైనవి… అ స్టకృరల్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ పు. నుంచి సిమెట్రీ, మ్‌, ఎపిధీలియం, కనెక్టివ్‌ టిష్యూ బడ్‌. అ పెరిష్తానెటా రం (కాక్టోచ్‌) చాప్టర్‌ నుంచి -డైజిస్టిన్‌ సిస్టమ్‌, రెస్పిరే సిస్టమ్‌, సర్క్యులేటరీ. సిస్టమ్‌, మేల్‌-ఫిమేల్‌ రిఫ్రొడకిన్‌ స] మాత్రం సరికాదు. అన్ని సట్టెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. చక్కని దస్తూరి అవసరం. కొట్టివేతలు లేకుండా అర్హ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి

గణితశాస్త్ర గత ప్రశ్నపత్రా యం. లను పరిశీలిస్తే కాన్స్ఫెప్పువల్‌ ప్రశ్నలు ఎక్కవగా కనపడు తున్నాయి. వీటిని అభ్యాసం చేయడం మర్చిపోవద్దు. ఏదైనా ఒక అధ్యాయాన్ని సాధన చేసేముందు దాని బేసిక్స్‌ కాన్సెప్టలు, ఫార్ములా లను చదివి, ఆపై తెలుగు అకాడమీ పాఠ్యప్తస్తకంలోని ప్రశ్నలన్నింటినీ సాధించాలి… ఉదాహరణ లెక్కలు, సాధన లెక్కలు అన్నింటినీ చేయాలి. ‘పేపర్‌-1ఎ: దీనిలో మాట్రికలు (మాట్రిక్స్‌), సదిశలు (వెళ్టార్స్‌) నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశ ముంది. ఈ ఆధ్యాయాల్లోని అన్ని రకాల ప్ర్నల- దీర స్వల్చ, అతి స్వల్ప సమాధాన లెక్కలపై పట్టు వ బ్చేవ రకూ సాధన చేయాలి. వీటితోపాటు (త్రకోణమితి (ట్రిగ నామెట్రి)లోని పరివర్తనాలు, రసం వు బీజగణి తంలోని ప్రమేయాలు, గన న సిద్దాంతం నుంచి దీర్హ సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిపై “దృష్టి పెట్టాలి. న పేపర్‌-12ి:; ముఖ్యంగా రెండు ప్రధాన అంశాలుంటాయి, మొదటిది నిరూపక జ్యామితి (2డి, &డి) రెండోది అవ లన గణితం, దీర్ష సమాధాన, స్వల్ప సమాధాన భ్‌ న్‌ అడిగే అవకాశమున్న ప్రతి ప్రతి అధ్యాయాన్నీ క్షుణ్ణంగా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి. అందుకు సిరూపక జ్యూమితిలోని సరళరేఐలు, సరళరేబా యుగాలు, దిక్‌ కొసైన్సు, దిక్‌ సంఖ్యలు, ఆవకలన గణి ముందుగా పట్ట సాధించాలి. ‘పేపర్‌-2ఎ; పోటీపరీక్షల్లో 2ఎలోని పాఠ్యాంశాలకు ప్రాముఖ్యం ఎక్కువ. సంకీర్ణ సంఖ్యలు, డీమావియర్‌ సిద్ధాంతం, వర్ల సమాసాలు, సమీకరణ వాదన, ద్విపద సిద్ధాంతం, ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యతలవై పూర్తి అవగాహనను ఏర్పరచు కోవాలి. వీటి అనువర్తనాలు పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి సాయపడ తాయి, శ్రీ తంలోని ఆవకలజాలు, ఆవకలన ఆనువర్తనాలపై పేపర్‌-22ి: ప్రధానంగా రెండు అంశాలుం టాయి. 1. నిరూపక జ్యూమితి ఓ కలన జ గణితం. నిరూపక జ్యామితిలోని వృత్తాలు, , వృత్తసరణి పూర్తిగా పేల్యంత రమనని.. వీటిని పూర్తిగా అధ్యయనం చేస్తే తర్వాత వ్య వచ్చే శాంక వాలు (కానిక్స్‌) అధ్యాయాల్లో ఎక్కువ శ్రమ ఉండదు. పరావలయం, దీర్షవృత్తం, అతి పరా వలయం అనే $ అధ్యాయాలున్నాయి. గత హలా లను పరిశీలిస్తే సరావలయం నుంచి ఒక దీర్ణ సమా ధాన ప్న తప్పకుండా వస్తోంది. దీర్హవృత్తం నుంచి రెండు స్వల్చ సమాధాన పలు వస్తున్నాయి. కాబట్టి వీటిని తప్పకుండా చూసుకోవాలి. నోట్‌: ప్రతి సమాధానానికి సంబంధించిన రఫ్‌ వర్క్‌ బొమ్మలను తప్పకుండా సమాధానానికి పక్కనే సూచిం చాలి. – ఎం. మహేందర్‌రెడ్డి, గోగుల ముక్కంటిరెడ్డి వెయిటేజి అనుసరిస్తూ బోట నీలో సంబంధిత చాప్టర్లు పూర్తి చేసుకోవాలి. ద్త సమాధాన పోలు వచ్చే ముఖ్యమైన యూనిట్లను డయాగ్రమ్స్‌ వేస్తూ చదివితే జవాబులు మర్చిపోయే ప్రమాదం ఉండదు. బయాలటీలో ఈ డయాగ్రమ్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇవి వచ్చాయంటే జవాబులు దాదాపుగా వచ్చినట్టే. డయా గ్రమ్స్‌ వేసేటప్పుడు భాగాలు గుర్తించటం చాలా ముఖ్యం. అందుకే కలర్‌ వెస్సిల్స్‌ ఉపయోగిస్తూ డయాగ్రమ్స్‌ వేసి, లేబులింగ్‌ చేయడం ప్రాక్టీస్‌ చేయాలి. మొదటి సంవత్సరం: మార్చాలజీ, అనాటమీ, రిప్రొడక్షన్‌ లలో ఒక్కో దీర్ణ సమాధాన ప్రశ్న చొప్పున వచ్చే అవకాశ ముంది. ఏ ప్రశ్ననూ వదలకూడదు, ఈ చాప్టర్లలో అన్ని ప్రశ్నలహూ తయారవ్వాలి. చాలా చిన్న చాప్టరైన ఎకాల జీలో ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి. దీనిలో 6 మార్కులు, సెల్‌ బయాలజీ బయో మాలిక్యూల్స్‌లో 12 మార్కులు సులువగా తెచ్చుకోవచ్చు రెండో సంవత్సరం: ఫిజియాలజీలో పొటోసింథసిస్‌/రెస్పి రేషన్‌, బయాటిక్నాలజీ, హ్యూమన్‌ వెల్చేర్‌ చాప్టర్లు బాగా సిద్ధం కావాలి. వ్‌ిలో జ్కోటే చొప్పున దీర్త సమాధాన ప్నులు వస్తాయి. జవాబులు రాసేటప్పుడు సంబంధిత ఫ్లో చార్జులు . వేయాలి స్వల్ప, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు జూగ్రత్తగా సిద్ధం కావాలి = మయూరి పతం లాలు జౌ సిస్టమ్‌ అ హ్యూమన్‌ హెల్త్‌ అండ్‌ డిసీజెస్‌ చాప్టర్‌ నుంచి ష్టాస్మోడియం (ఇన్‌ మ్యాన్‌ అండ్‌ మస్కిటో), ఎంటమీబా, ఆస్కారిస్‌, ఉకరేరియా లైఫ్‌ సైకిల్స్‌ అ ఇకాలజీ చాస్టర్‌ నుంచి ష్లో ఆఫ్‌ ఎనర్జీ, టెంపరేచర్‌ యాజ్‌ ఏ ఫ్యాక్టర్‌, లైట్‌ యాజ్‌ ఏ ఫ్యాక్టర్‌, టైప్స్‌ ఆఫ్‌ ఎకోసిస్టమ్‌ రెండో పక్యారంా వ్రశ్నల్లో ముఖ్యమైనవి… + బాడీ ఫ్లూయిడ్స్‌ అండ్‌ సర్క్యులేషన్‌ నుంచి ఫ్టక్చర్‌ ఆఫ్‌ హార్ట్‌, ఫంక్షన్స్‌ ఆఫ్‌ హార్ట్‌ + ఎక్స్‌క్రిటరీ ప్రొడక్ట్‌ అండ్‌ దెయిర్‌ ఎలిమినేషన్‌ నుంచి స్రళ్చర్‌ ఆఫ్‌ ఎక్స్‌కటరీ సిస్టమ్‌, యూరిన్‌ ఫార్మేషన్‌ మెకానిజం + రిప్రొడక్షివ్‌ సిస్టమ్‌ నుంచి మేల్‌-ఫిమేల్‌ రెప్రొడకివ్‌ సిస్టమ్స్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ + జెనెటిక్స్‌ నుంచి మల్టిపుల్‌ ఎలీల్స్‌, ్రస్‌క్రాస్‌ ఇన్‌హెరిటెన్స్‌ జెనెటిక్‌ డిజార్డర్స్‌, సెక్స్‌ డిటర్భినేషన్‌.

Related News

More AP Inter Articles

  • AP Inter 1st Year Results 2020 (Download) Manabadi Intermediate First Year Result, Marks

    BIE AP – Jnanabhumi  Manabadi Inter 1st Year Results 2020: ఇంటర్ సప్లిమెంటరీ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు  Board of Intermediate Education Andhra Pradesh (BIE AP) is conducting Intermediate Examinations from During Feb/March 2020. AP Inter Time Table 2020 can be get from here. AP Inter First Year Results 2020 will be Declared during Second Week of … Read more

  • AP Inter 1st Year Hall Tickets 2020: Manabadi AP IPE Intermediate Hall Ticket Download @jnanabhumi.ap.gov.in:inter hall tickets 2019

    AP Inter  Hall Tickets Download 2020 @ jnanabhumi.ap.gov.in Manabadi AP Inter 1st Year  Hall Tickets 2020 Released: ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు – ఇంటర్మీడియట్ బోర్డు AP Intermediate 1st Year Betterment Hall Tickets 2019 will be available here after 1st May 2019. The AP 1st Year Inter Exams will be held from 14-05-2019 to 22-05-2019. Are you … Read more

  • AP Inter 2nd Year Hall Tickets 2020 (OUT) Manabadi BIEAP Inter Hall Ticket Download@jnanabhumi.ap.gov.in

    AP Inter 2nd Year Hall Tickets 2020 Released @Jnanabhumi bieap.gov.in  ఇంటర్ హాల్ టికెట్లు విడుదల : AP 2nd Inter General Practical Hall Ticket 2020 AP Intermediate 2nd Year Examinations will Start on 5th March 2020 with second language paper-2 and the Exams will conclude on 23rd March 2020 with Modern language Paper-2. As all Students who … Read more

More from Andhra Pradesh Section

  • Haryana Police Syllabus 2020 (DOWNLOAD) SI / Constable Exam Pattern

    Haryana Police SI /Constable Syllabus is Available in its Official Website i.e. hssc.gov.in. Candidates can check the Syllabus of Haryana Police through Online. Haryana Staff Selection Commission Released the Notification for the 6400 Posts of Sub-Inspector and Constable in the Month of June 2020. Candidates who are eligible for the Post can apply through online … Read more

  • SSC GD 2020 Notification: SSC GD Constable | ssc.nic.inSSC-GD

    SSC GD Constable Recruitment 2020 : Staff Selection Commission (SSC)  issued a latest Notification on its Official Website  www.ssc.nic.in to recruit 57000 GD Constable vacancies in BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA and riflemen. The Organization SSC Invites Applications  from willing candidates who fulfills eligibility for the posts of  Constables. All Eligible and interested Candidates can … Read more