Home / Notifications by State / Andhra Pradesh / AP Inter Results 2020 Manabadi ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు 2020

AP Inter Results 2020 Manabadi ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు 2020

AP Inter Results 2020 for I.P.A.S.E. MAY/JUNE-2019 have been Released by Board of Intermediate Education,ANDHARA PRADESH at official Website at results.apcfss.in. Here schools360 Team provides links from Sakshi, Eenadu, Jnanabhumi Websites and Manabadi Schools9 portals

Andhra Pradesh Intermediate Supplementary Results 2019 Live Updates

Update as on 13th June 2019: AP Intermediate Supplementary/ Betterment Results will be Released at 4PM.  Keep visiting this page for all Further updates Daily. new

4.40PM: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఈరోజు సాయంత్రం 4 గంటలకు అయ్యాయి … లింకులు అప్డేట్ చేయబడుతున్నాయి

14.50PM: Its all Set to Release Inter Supplementary Results withinfew Hours by Shree Adimulapu Suresh who is presently in Assembly.

9.13AM: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు .. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వుడుదల అవుతాయి

Links to Check AP IPASE Supply Results 2019

Eenadu Inter Supply Results ( First Year) : Click Here new

Eenadu Inter Supply Results ( Second Year) : Click Herenew

Sakshi Inter Supply Results 2019: First Year Click Here

Sakshi Inter Supply Results 2019: Second Year Click Here  new

I.P.A.S.E. MAY/JUNE-2019
1st Year General ResultsClick Here
1st Year Vocational ResultsClick Here
2nd Year General ResultsClick Here
2nd Year Vocational ResultsClick Here

To Apply Recounting & Re-Verification of results Click Here
Opens on : 14-06-2019 10.00AM and Closes on : 22-06-2019

Updates as on 13th April 2019

08.56 AM: Andhra Pradesh Inter Results are going to Declare in Few Minutes. ⭐⭐ AP Intermediate Results 2019: The Andhra Pradesh Board of Intermediate Education (APBIE) is all set to announce the AP 1st/2nd Year Inter Results 2019 Today i.e., on 12th April 2019.  Secretary, BIEAP Mrs. Udaya Lakshmi will release the Andhra Board Intermediate 1st & 2nd Year at 11AM at AP Secretariat, Amaravathi. ⭐⭐

ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. సెంకడియర్‌లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు.

11.00AM ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 60 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది.

11.15AM: ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. 75 శాతం మంది బాలికలు, 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 81 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలలు 67 శాతం ఉ​త్తీర్ణత సాధించాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెట్టారు. 9,340 మంది విద్యార్ధులు 10/10 గ్రేడ్‌ సాధించారు.

11.30AM:

ప్రభుత్వ కళాశాలలు 67 శాతం ఉ​త్తీర్ణత నమోదు చేశాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెట్టారు. 9,340 మంది విద్యార్ధులు 10/10 గ్రేడ్‌ సాధించారు. 99,923 మంది 9/10 గ్రేడ్‌ సాధించారు. 73,168 మంది 8/10 గ్రేడ్‌ పొందారు.

ఇంటర్‌ ఫస్టియర్‌లో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 64 శాతం, బాలురు 56 శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 14న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 24లోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఉదయలక్ష్మి తెలిపారు. రీకౌటింగ్‌కు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

11.35AM: ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 27న మొదలై 18తో ముగిశాయి. కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదలవ్వడం విశేషం. మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు.

11.45AM: మే 14 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 24లోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఉదయలక్ష్మి తెలిపారు. రీకౌటింగ్‌కు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కో పేపర్‌కు రూ. 260 చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కాన్‌, రీవెరిఫికేసన్ చేసిన చేసిన జవాబు ప్రత్నం కావాలంటే ఒక్కో పేపర్‌కు రూ. 1300 కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.

ప్రథమ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో మొత్తం 60 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. వొకేషనల్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. కృష్ణా (72), పశ్చిమ గోదావరి (69), నెల్లూరు (67) జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జనరల్‌లో బాలికలు 64 శాతం, బాలురు 56 ఉత్తీర్ణత సాధించారు.

ద్వితీయ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వగా.. వొకేషనల్‌లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా (81), చిత్తూరు (76), నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 74 శాతం ఉత్తీర్ణత శాతాలతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బాలికలు 75, బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

AP Inter Supply Hall Tickets 2019 Download

manabadi AP Inter Results 2019 Jnanabhumi Sakshi eenadu

All Students Who attended the AP Inter Exams 2019 can Check their Results at official Website of Jnanabhumi and BIEAP tomorrow. Results can also be checked from below links or at eenadu.net, sakshi.com,andhrajyothy, schools9, manabadi etc., Schools360.in done all arrangements to give Students the best and genuine links to Check Inter Results as soon as possible.

ap-inter results

Check AP Inter Results 2019 @ manabadi jnanabhumi links

Dear Students, After the Results Declares all Servers will be Busy So We provide Best working Servers on below links. Keep visiting these pages.

Check AP Inter 1st Year Results 2019 from Jnanabhumi Manabadi

Check AP Inter 2nd Year Results 2019 Manabadi Jnanabhumi Marks

Related News

Previous AP Inter 2nd Year Supply Results 2019 (Available) Manabadi Intermediate Second Year Betterment Result Jnanabhumi Marks
Next AU Degree/PG 4th Sem Results April 2019 (Released) M.Sc, MA, BA, B.Sc, B.Com 4th Semester Result @ aucoe.info

Check Also

syllabus_pattern

ECIL JCFO/JTO Syllabus 2019 | ECIL Jr Technical Officer Exam Pattern PDF @ecil.co.in

Electronics Corporation of India Limited has recently announced the Junior Technical Officer (JTO) Syllabus, Junior …