AP Inter Results 2020 for I.P.A.S.E. 2020 will Soon be Released by Board of Intermediate Education,ANDHARA PRADESH at official Website at results.apcfss.in. Here schools360 Team provides links from Sakshi, Eenadu, Jnanabhumi Websites and Manabadi Schools9 portals
Notification Details
Andhra Pradesh Intermediate Results 2020 Live Updates
Update as on 08th June 2020:
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను వారంలోగా వెల్లడించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కోవిడ్–19 నేపథ్యంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నామని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్‌సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు.. 
9.13AM: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు ..
Links to Check AP IPASE Supply Results 2020
Eenadu Inter Supply Results ( First Year) : Click Here 
Eenadu Inter Supply Results ( Second Year) : Click Here
Sakshi Inter Supply Results 2019: First Year Click Here 
Sakshi Inter Supply Results 2019: Second Year Click Here 
To Apply Recounting & Re-Verification of results Click Here
Opens on : 14-06-2019 10.00AM and Closes on : 22-06-2019
Updates as on 13th April 2019
08.56 AM: Andhra Pradesh Inter Results are going to Declare in Few Minutes. ⭐⭐ AP Intermediate Results 2019: The Andhra Pradesh Board of Intermediate Education (APBIE) is all set to announce the AP 1st/2nd Year Inter Results 2019 Today i.e., on 12th April 2019. Secretary, BIEAP Mrs. Udaya Lakshmi will release the Andhra Board Intermediate 1st & 2nd Year at 11AM at AP Secretariat, Amaravathi. ⭐⭐
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. సెంకడియర్‌లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు.
11.00AM ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది.
11.15AM: ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. 75 శాతం మంది బాలికలు, 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 81 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలలు 67 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. 9,340 మంది విద్యార్ధులు 10/10 గ్రేడ్ సాధించారు.
11.30AM:
ప్రభుత్వ కళాశాలలు 67 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. 9,340 మంది విద్యార్ధులు 10/10 గ్రేడ్ సాధించారు. 99,923 మంది 9/10 గ్రేడ్ సాధించారు. 73,168 మంది 8/10 గ్రేడ్ పొందారు.
ఇంటర్ ఫస్టియర్‌లో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 64 శాతం, బాలురు 56 శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 14న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 24లోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఉదయలక్ష్మి తెలిపారు. రీకౌటింగ్‌కు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
11.35AM: ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 27న మొదలై 18తో ముగిశాయి. కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదలవ్వడం విశేషం. మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు.
11.45AM: మే 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 24లోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఉదయలక్ష్మి తెలిపారు. రీకౌటింగ్‌కు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కో పేపర్‌కు రూ. 260 చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కాన్, రీవెరిఫికేసన్ చేసిన చేసిన జవాబు ప్రత్నం కావాలంటే ఒక్కో పేపర్‌కు రూ. 1300 కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.
ప్రథమ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో మొత్తం 60 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. వొకేషనల్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. కృష్ణా (72), పశ్చిమ గోదావరి (69), నెల్లూరు (67) జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జనరల్‌లో బాలికలు 64 శాతం, బాలురు 56 ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వగా.. వొకేషనల్‌లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా (81), చిత్తూరు (76), నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 74 శాతం ఉత్తీర్ణత శాతాలతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బాలికలు 75, బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
AP Inter Supply Hall Tickets 2019 Download
manabadi AP Inter Results 2019 Jnanabhumi Sakshi eenadu
All Students Who attended the AP Inter Exams 2019 can Check their Results at official Website of Jnanabhumi and BIEAP tomorrow. Results can also be checked from below links or at eenadu.net, sakshi.com,andhrajyothy, schools9, manabadi etc., Schools360.in done all arrangements to give Students the best and genuine links to Check Inter Results as soon as possible.
Check AP Inter Results 2019 @ manabadi jnanabhumi links
Dear Students, After the Results Declares all Servers will be Busy So We provide Best working Servers on below links. Keep visiting these pages.
Check AP Inter 1st Year Results 2019 from Jnanabhumi Manabadi
Check AP Inter 2nd Year Results 2019 Manabadi Jnanabhumi Marks
You may Also Like
- AKNU Degree Results 2021: B.P.Ed. & D.P.Ed. 2nd Sem (Backlog) (Nov 2020) Result @ aknu.edu.in
- AKNU PG Results 2021: aknu.edu.in ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం Result
- IRMA SAT 2021 Online Application Dates, Eligibility, Syllabus, Exam Pattern || irma.ac.in
- MBOSE HSSLC Routine 2021 (Science, Arts, Commerce) Meghalaya Class 12th Time Table @ mbose.in