AP Sachivalayam Vizianagaram Dist Merit List (Out) Men/ Women Merit List Download

AP GRAMA / WARD VIZIANAGARAM DIST MERIT LIST 2019 Released: AP Secretariat Village Agriculture Assistant (Grade-II) Merit List for Women Candidates has Been Released Download from below links.

మెరిట్‌ జాబితా కోసం అభ్యర్థుల ఎదురుచూపు సిద్ధమైందంటున్న అధికారులు సోమవారం వెల్లడిస్తామని జేసీ ప్రకటన 25, 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన 28న నియామక ఉత్వర్వులు వచ్చేనెల 1,2 తేదీల్లో శిక్షణ

సచివాలయ అభ్యర్థులమెరిట్‌ జాబితా సిద్ధం చేసేందుకు అధికారులురెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు ఆధారంగామెరిట్‌ జాబితాను తయారు చేయడంలో బిజీఅయ్యారు. జేసీ వెంకటరమణారెడ్డి, జిల్లాపరిషత్‌ సీఈఓ వెంకటేశ్వర్లులు ఆయా శాఖలఅధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

జిల్లాలో 5,915 పోస్టులు… 

జిల్లాలో 664 వార్డు సచివాలయాలు, 118వార్డు సచివాలయాలకు సంబంధించి 5,915పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకుపరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను ప్రభుత్వం కేటగిరి వారీగా ఇప్పటకే వెబ్‌సైట్‌లో పెట్టింది. అయితే, $5,915 పోస్టులకు సంబంధించి 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఈ మేరకు 5,915 పోస్టులకు5,915 మంది అభ్యర్థుల మెరిట్‌ జాబితాతయారు చేసి కాల్‌ లెటర్లు పంపడానికిఅధికారులు కసరత్తు చేస్తున్నారు.

AP Sachivalayam Merit List Download for All Districts & All Posts: Click Here

Qualify List for VIZIANAGARAM , Village Agriculture Assistant (Grade-II), Women Report

Download AP Grama Sachivalayam Vizianagaram Dist Merit List

PostNo. of PostsDownload Merit List – MenDownload Merit List – Women
Panchayat Secretary (Grade-V)351Click HereClick Here
Village Revenue Officer (Grade-II)178Click HereClick Here new
ANMs (Grade-III)614Click HereClick Here
Animal Husbandary Assistant572Click HereClick Here
Village Fisheries Assistant40Click HereClick Here
Village Horticulture Assistant170Click HereClick Here
Village Agriculture Assistant (Grade-II)490Click HereClick Here
Village Sericulture Assistant4Click HereClick Here
Mahila Police and Women & Child Welfare Assistant777Click HereClick Here
Engineering Assistant (Grade-II)664Click HereClick Here
Panchayat Secretary (Grade-VI) Digital Assistant664Click HereClick Here
Village Surveyor (Grade-III)664Click HereClick Here
Welfare and Education Assistant1035Click HereClick Here

 

Related News

More AP Gramasachivalayam Articles

  • AP Grama Sachivalayam 2nd Merit List 2019 సచివాలయం 2nd/3rd/4th/5th District Wise Selection List

    సచివాలయం రెండవ మూడవ చివరి మెరిట్ లిస్టు AP Grama Sachivalayam 2nd & 3rd Merit List 2019 is Available here which will be Taken from official Website @ gramasachivalayam.ap.gov.in. గ్రామ సచివాలయం Post Acceptance/Relinquishment Service for Selected Candidates Enabled.  Antecedent Verification Form Service Enabled. Notification DetailsAP Grama Sachivalayam 2nd / 3rd Merit List District Wise 2019AP Grama Sachivalayam … Read more

  • AP Sachivalayam Notification 2019 (New) Dates, Eligibility | gramasachivalayam.ap.gov.in

    AP Panchayatraj Department is going to Release a Fresh Notification again to Recruit Remaining vacancies in AP Grama & Ward Sachivalayam. సచివాలయాల్లో తొమ్మిది రకాలైన 1,26,728 ఉద్యోగాల్లో ఇప్పటివరకు 1.20 లక్షల మందిని ఎంపిక చేశారు. వీరిలో 1.10 లక్షల మంది ఉద్యోగంలో చేరేందుకు సమ్మతి తెలిపారు. ఇందులో 75 వేల మందికిపైగా శిక్షణ పొందుతున్నారు. ఒకే వ్యక్తి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపిక కావటం, కొందరు వ్యక్తిగత … Read more

  • AP Sachivalayam Anantapur Dist Merit List (Out) Grama / Ward Secretariat Selection List pdf

    Download Anantapur District Merit List. Check Anantapuram Dist Selection list pdf for All Categories from below table. Here we provide and update the list for every port immediately when they update. Keep visiting this page for further updates. జిల్లాలో సచివాలయ పోస్టుల భర్తీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. 10,404 పోస్టులకు గాను 1,74,814 మంది  అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. … Read more

More from AP GOs Section

  • AP Vidya Volunteer Notification 2019 for 8000 Posts Recruitment SoonAP-govt-notifications

    ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వాలంటీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలో AP Vidya Volunteer Recruitment 2019: రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో దాదాపు 8 వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది.  Andhra Pradesh government is set to hire eligible Candidates for Vidya Volunteer … Read more

  • APPSC Exams Calendar 2020: ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ APPSC Exam DatesSPA Vijayawada Recruitment

    APPSC New Date for Group-1 Mains Exam is Feb 4, 2020 to Feb 16,2020. And APPSC also Revised the Exam Dates of Forest Range Officer Exam and Divisional Accounts Officer Exam Date. Those Exams will be Held in March 2020. Details were given below this Article. Update on 12th Nov 2019: Web note for Revised … Read more