GVMC Sanitation Worker Recruitment Notification 2022: Apply For 482 Sanitation Worker Vacancies @ gvmc.gov.in. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ, ప్రజారోగ్య విభాగంలోని పొరుగు సేవ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిలో ఏర్పడిన ఖాళీలను APCOS ద్వారా భర్తీ చేయుటకు గౌ. జిల్లా కలెక్టర్ మరియు Ex-officio Exe. డైరెక్టర్ ఆఫ్ APCOS వారి ఆదేశములను అనుసరించి ఈ దిగువ తెలిపిన ఉద్యోగాలను పోరుగుసేవ పద్ధతిపై రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ నియామకాలు జరుపుటకు స్థానిక అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరడమైనది.
Article Quick Links
విశాఖ మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది నియామకం – అవుట్ సోర్సింగ్ పద్దతిలో
పారిశుధ్య నిర్వాహణ అనగా నివాస నివాసేతర భవనములు నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్ధ పదార్ధాలను సేకరించుట, రోడ్లను శుభ్రపరుచుట, మురుగు నీటి కాలువలను శుభ్రపరుచుట మరియు సంబందిత పనులు.
పని వేళలు : ఉ.6.00 నుండి 11.00 ల వరకు మ.2.00 నుండి 5.00 ల వరకు
GVMC Recruitment 2022 Apply 482 Sanitation Worker Vacancy
GVMC Notification 2022 Details | |
---|---|
Name of the Organization | Greater Visakhapatnam Municipal Corporation (GVMC) |
Post Name | Sanitation Worker |
Number of Vacancies | 482 |
Job Category | Andhra Pradesh Govt Jobs |
Job Location | Visakhapatnam – Andhra Pradesh |
Starting Date for Applications | 02.12.2022 |
Last Date for Applications | 09.12.2022 |
Selection Process | Interview |
Official Website | gvmc.gov.in |
GVMC Notification 2022: Vacancy Details
Total 482 jobs are mentioned in GVMC Notification
Post Name | No. of Posts |
---|---|
Sanitation Worker | 482 |
GVMC Sanitation Worker Jobs: Eligibility Criteria
అర్హతలు
i) వయస్సు 18 నుండి 42 సంవత్సరములు (1. డిసెంబరు 2022 నాటికి).
ii) ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన BPL కార్డు కలిగి ఉండవలెను.
iii) ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించవలెను.
iv) పారిశుధ్య నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వట
జీతం
నెలకు రూ.15,000/- వేతనం (inger) ESI) కలుపుకుని మరియు రూ.6000/-హెల్త్ అల్లోవేన్సులు
అప్లై చేయు విధానం
ావున ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తుతో పాటు, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం,BPL కార్డు, ఆధార్ కార్డు మరియు విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జత చేసి, తేదీ: 02.12.2022 నుండి 09.12.2022 సాయింత్రం 5 గంటలు లోగా మహావిశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని (తెన్నేటి విశ్వనాధ భవనము) ప్రజారోగ్య విభాగము, (రూమ్ నెంబర్. 216) నకు సంపవలెను.
Important Dates of GVMC Application
Starting Date of Application Form | 02.12.2022 |
Closing Date of submission of Application | 09.12.2022 |
Important Links for GVMC Notification
GVMC Official Notification | Download Here |
నోటిఫికేషన్ వివరాలు PDF: Click Here
For More Educational News Updates, Join us on Twitter | Follow us on Google News | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
You may Also Like These Articles
- GVMC Jobs: విశాఖ మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది నియామకం (అవుట్ సోర్సింగ్) అప్లికేషన్
- Jagananna Vidya Deevena Payment 2022 Status Check Online
- Anantapur Anganwadi Recruitment 2022 అనంతపూర్ 120 అంగన్వాడీ ఉద్యోగాలు
- Collector Office Guntur Jobs 2021: 31 Junior Assistant, Office Sub-Ordinate & Other Posts
- AP Ration Shops Driver Recruitment 2020: Mini Truck Driver 9260 Posts