Notification Details
Amma Vodi 2021 Payment Status Online 
Live of Amma Vodi Program from Nellore
Selection Final Eligibility List of Jagananna Amma Vodi Scheme 2020-21 @ammavodihm3.apcfss.in Latest News Online Payment Status Check | జగనన్న అమ్మ వొడి అర్హత Jagananna Amma Vodi 2020-21 Guidelines and Latest Application Process
Jagananna Ammavodi Final Eligibility List 2021 has been Released Check from below link.
AMMAVODI SCHEME (2021) ELIGIBILITY LIST
Updates on 19th April 2021
Amma Vodi INVALID Bank Account NUMBERS List of 13 Districts have been Released: Click Here |
Amma vodi Payment will be released on 11th January 2021. Keep visiting this page for Payment Status Check through Online |
‘అమ్మఒడి’ : గత ఏడాది అర్హులు ఈ ఎడాదికీ అర్హులే!
2020-21 ఏడాదిలో అమ్మఒడి పథకం అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 9న రూ.15వేలు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించిన విద్యాశాఖ.. గతేడాది అర్హులంతా 2020-21 ఏడాదికీ అర్హులేనని స్పష్టం చేసింది. కొత్తగా ఆర్థిక సాయం అందుకునే వారికి కొన్ని అర్హతలను సూచించింది. కరోనా వల్ల 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది. |
అమ్మ ఒడి’పై నిఘా
అమ్మ ఒడి పథకంపై సోమ వారం పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల సమావే శాలు నిర్వహించి అర్హుల జాబితాలను తేల్చాలని పాఠ శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అన రుల వివరాలు బహిర్గతం కాకుండా ప్రధానోపాధ్యా యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తుది జాబితాలకు బుధవారం గ్రామ సభలు నిర్వహించి ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. అనంతరం ఆ జాబితాలను గురువారం నాటికి ఎంఈవోలకు అందజే యాలని పేర్కొంది. కాగా, అనర్తుల విషయంలో ప్రధా నోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు తీసుకోవల సిన జాగ్రత్తపై పలు హెచ్చరికలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదివారం సర్క్యులర్ జారీ చేశారు. ఓ జిల్లాలో ఉపాధ్యాయుడు తన బిడ్డకు అమ్మ ఒడి లబ్ధి చేకూరేలా అక్రమాలకు పాల్పడినట్టు అందులో వివరించారు. విద్యార్థి తల్లి ఆధార్ కార్డును జత చేయకుండా, ఆ ఉపాధ్యాయుడు తన తల్లి ఆధార్ కార్డును జత చేసి లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో ఉపా ధ్యాయుడిని సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయించినట్లు వివరించారు. ఒక్క అనర్ుడు కూడా లబ్ధి పొందకుండా జాగ్రత్తలు పాటిం చాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల వైనే ఉందని డైరెక్టర్ స్పష్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగుల పిల్లల విషయంలో ఆప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పది వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు పైబడి ఆదాయమున్న వారిని స్పష్టంగా అనర్హులుగా గుర్తించి ఏరివేయాలని పేర్కొ న్నారు. అయినా ఏమార్చి లబ్ది పొందితే వారిని ఉద్యో గాల నుంచి తొలగించి క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ స్పష్టం చేశారు. |
Ammavodi:: Second eligible list available in HMs login..
|
అమ్మ ఒడి జాబితాలో పేరు లేని వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం అమ్మఒడి వర్తించని వారు అధికారుల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయాల్లోనే సమస్యను పరిష్కరించుకునే ఏర్పాటు చేసింది. అమ్మఒడి జాబితా సవరణ కోసం గ్రామ సచివాలయాలకే లాగిన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. సచివాలయ సిబ్బందికి అనర్హుల జాబితాను సరివరించేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ప్రభుత్వం విద్యార్థుల జాబితాను ఎంటర్ చేసే ప్రక్రియ చేపట్టింది. వీటిలో అర్హులు, అనర్హులు, నిలిపివేసిన దరఖాస్తుల జాబితాను వెబ్ సైట్ లో ఉంచింది. అనర్హులు, నిలిపేసిన దరఖాస్తుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లులు ఆందోళన చెందకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. |
అమ్మఒడి వీడియో కాన్ ఫరెన్స్ నిర్దేశాలు
★ 1. 23-12-2020 న సాయంత్రం 8:00 గంటలకు ineligible details HM log in నందు అందుబాటులో ఉంచబడును. |
అమ్మఒడి కార్యక్రమము ది.25.12.2020 వ తేదీ ఆఖరు తేదీ.
★ కావున జిల్లాలోని అందరూ ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యాశాఖాధి కారులు మరియు ప్రధానోపాధ్యాయులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్హత కల్గిన విద్యార్థులందరు eligible అయ్యేటట్లు చూడవలెను. ★ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ది.24.12.2020 క్రిస్టమస్ ఈవ్ మరియు 26.13.2020 బాక్సింగ్ డే ఆప్షన్ హాలిడేస్ లలో ఒక OH మాత్రమే ఉపయుగించుకోవలసినదిగా జిల్లా విద్యా శాఖాధి కారిని గారు ఆదేశించారు. |
ఆన్లైన్లో ‘అమ్మఒడి’ లబ్దిదారుల ప్రాథమిక జాబితా | 30 న తుది జాబితా: మంత్రి సురేశ్
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదా రుల ప్రాథమిక జాబితాను ఆన్లైన్లో విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన ఈ జాబితాను ఆన్లైన్లో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచుతామని, వీటిపై అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు ఎవరికైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకుంటే తిరిగి దరఖాస్తు చేసుకో వచ్చని చెప్పారు.పెరిగిన లబ్ధిదారుల సంఖ్య రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,74,674 మంది, 11, 12 తరగతులకు సంబంధించి 10,97,580 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి ఎంపికయ్యారని మంత్రి సురేశ్ తెలిపారు. 61,317 పాఠశా లలు, 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83, 72,254 మంది విద్యార్థు లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అమ్మ ఒడి నగదు జమవుతుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లబ్దిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు. |
అమ్మ ఒడి రాకపోతే యాజమాన్యమే చెల్లించాలి
★ విద్యార్థి ఫీజు కట్టలేదని అమ్మఒడి రాకుండా వివరాలు తప్పులతో పూర్తి చేసి పంపితే అటువంటి విద్యాసంస్థల యాజమాన్యంతో ఆ సొమ్ము చెల్లించేలా చేస్తాం. ★ అలా చెల్లించని పక్షంలో వెంటనే ఆ స్కూల్ కు తాళాలు వేసి గుర్తింపు రద్దుచేస్తాం. ★ ఫీజుకి, అమ్మ ఒడికి సంబంధం లేదు. ఫీజు కట్టలేదని ఎవరూ అమ్మ ఒడి రాదని ఆందోళన చెందనవరం లేదు. ★ అటువంటి స్కూల్స్ వివరాలు మాకు వెంటనే |
అమ్మఒడి పథకం అర్హతలు:
ఒక కుటుంబానికి మాగాణి 3 ఎకరాలకు మించిగానీ.. 10 ఎకరాలకు మించి మెట్ట భూమిగానీ.. లేదా మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 రూపాయలకు మించి ఉండకూడదు. విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి ఉండరాదు. లేదా గత ఆరు నెలలకు సగటున కరెంట్ బిల్లు 1800 యూనిట్లు వినియోగించి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారుల పిల్లలకు అమ్మవడి వర్తించదు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లకుకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. కుటుంబంలో ఎవరి పేరుమీదైనా ఫోర్ వీలర్ ఉంటే అమ్మ ఒడి వర్తించదు. అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగులు.. గ్రామాల్లో 1200 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటిస్థలం ఉంటే వర్తించదు. గతంలో ఆదాయపు పన్ను చెల్లించి ఉన్నవారు అనర్హులు. |
పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2020-21 విద్యాసంవత్సరంనకు అమలు పరచుటకు సూచనలు.
ఆర్.సి.నెం.ఇఎస్ఇ02- 28021/27/2020 – పిఎల్‌జి -సిఎస్‌ఇ
Jagananna Ammavodi Final Selection lists are Started Releasing. 1st List is already Released. Those who Applied for Jagan Anna Amma Vodi can Check the List with Respective Sachivalayam.
Jagananna Amma Vodi Child Details for Eligibility Status Checking link has been Released. Jagananna Amma Vodi Student Eligibility Status can be Checked from below link.
AMMA VODI Mothers Payment Status – Children Provisionally Selected Status Check
Check Mothers Status for Amma Vodi using Mothers Aadhar | Link-2 | Link-3 | Link-4
Jagananna Amma Vodi జగనన్న అమ్మ ఒడి: @jaganannaammavodi.ap.gov.in
జగనన్న అమ్మ వొడి అర్హత చెక్ చేసుకొండి …
Note:
- The above data is not the final eligible list. The final eligible mother list will be available on 25.12.2019
- This is just to know the child status and to update if there are any corrections.
- Please contact your MEO for any type of corrections.
- The total list will be merged with inter data and generate the final eligible mother list.
How to Check Jagannanna Amma Vodi Selection List 2020
- Open the official Website of Amma Vodi Programme http://jaganannaammavodi.ap.gov.in/
- Look for CLICK HERE FOR SEARCH CHILD DETAILS FOR AMMAVODI SCHEME on Main page.
- Enter Mother’s Aadhar Card number and Captcha Image Letters.
- Your Child Details will be Displayed at the end of the Page.
How to Know Eligibility Status for Amma Vodi .
If the Last Column of the Result Table is Status:Provisionally Eligible – Your Child is Selected initially
If the Last Column is Status: Not Eligible – your Child is not Eligible
Links to Check Amma Vodi Status
JAGANANNA AMMAVODI FINAL GO Rc.No.242 , Dated : 31-12-2019
SEARCH CHILD DETAILS FOR AMMAVODI SCHEME | CLICK HERE |
OFFICIAL WEBSITE OF OFFICIAL WEBSITE | CLICK HERE |