JVK INFO News | AP & TS Educational & Teachers News

JVK INFO Group News: This page provides you Andhra Pradesh and Telangana Teachers News and Educational News from Daily News Papers and. AP & TS Govt GOs. We provide the latest Orders from the School Education Department. DEO Orders and Teacher Transfer News.

This page is specially dedicated to Teachers in AP and TS. TSTeacher News, APTeacher News, Teachers Badi News etc, Schools360.in provides Genuine Information about all Educational News from Daily News Papers.

JVK Info Whatsapp News Updates on 10th December 2023

🌸 ఒపిఎస్ అమలు కష్టం

పాత పెన్షన్ స్కీమ్ అమలు అనేది కష్టసాధ్యమైన వ్యవహారమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఉద్యోగులకు వివరించామని, సమస్యలు ఉంటే చర్చిచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.

తమ దృష్టికి తెచ్చిన అంశాలను పరిశీలించి అమలు చేస్తామని పేర్కొన్నారు.

🍁🌸🌸🍁

🌸 3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు

14 నుంచి 24 వరకు దసరా సెలవులు

రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసె స్మెంట్ (ఎఫ్ఎ)-2 పరీక్షలు నిర్వహించనుంది.

అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉ న్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వి ద్యార్థులకు7 నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.

ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి.

ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యా యులకు పంపిస్తారు.

పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలలు హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

9, 10 తర గతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ. ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి.

ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు.

10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంక నం చేసి విద్యార్ధులకు అందిస్తారు.

అలాగే ఆన్ లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమా వేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియ జేయాలని సూచించింది.

కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.

🍁🌸🌸🍁

🌸 అక్టోబర్ నెల-2023 పని దినాలు – సెలవు దినాలు

1️⃣.01.10.2023 : ఆదివారం

2️⃣.02.10.2023 : గాంధీ జయంతి

3️⃣.08.10.2023 : ఆదివారం

4️⃣.29.10.2023 : ఆదివారం

5️⃣.14.10.2023 నుండి 24.10.2024 వరకు : దసరా సెలవులు(11 రోజులు)

మొత్తం రోజులు = 31
పనిదినాలు. = 16
————————–
సెలవు దినాలు. = 15
————————–

💐స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ కు ఆబ్సెంట్ అయిన వాళ్లకి మరియు కాంప్లెక్స్ మీటింగ్ కి వచ్చి మధ్యాహ్నం బయోమెట్రిక్ వేయని వాళ్లకి షోకాజ్ నోటీసు జారీ చేసిన విజయనగరం డిప్యూటీ డిఈఓ గారు.
🎯 33 ఏళ్ల సర్వీసుకే పదవీ విరమణ?

➨ ప్రజాప్రయోజనాల పేరుతో ఇంటికి పంపే నిబంధన

➨ జీపీఎస్ బిల్లులోనే ప్రస్తావించిన జగన్ ప్రభుత్వం

➨ పాత పింఛను నిబంధనకు ఇప్పటికీ చోటు

➨నోరెత్తని ఉద్యోగసంఘాల నేతలు

🌸 సార్వత్రిక విద్య ప్రవేశాలకు

 

రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సార్వత్రిక విద్యలో..

పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నోటిఫికేషన్ విడుదల చేసింది.

రిజిస్ట్రేషన్ ఫీజు పదో తరగతికి రూ.100, ఇంట ర్మీడియటికి రూ.200గా నిర్ణయించింది.

పదోతర గతి ప్రవేశాలకు జనరల్ అభ్యర్థులు రూ.1,300, మిగతా వారు రూ.900,

ఇంటర్ ప్రవేశాలకు జనరల్ కేటగిరి వాళ్లు రూ.1,400, మిగతా వారు రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది.

🍁🌸🌸🍁

 

🚩UTF పామర్రు 🚩

Employee Information System (EIS)

💐EIS Updation ను ది.30.09.2023వ తేదీ లోపుగా పూర్తి చేయమని రాష్ట్ర కార్యాలయము నుండి ఆదేశించియున్నారు.

01.EIS (TIS) నందు జిల్లాలో ఉన్న అందరు టీచర్స్ వివరములను ఒకే సారి unfreeze చేస్తారా…. ఆ విధంగా చేసిన తరువాత అందరు టీచర్స్ వివరములను అప్డేట్ చేయించాలా…..

జ:అందరినీ unfreeze చేయడం జరుగుతుంది. ఈ లోగా అత్యవసరమైనవి DEO లాగిన్ లో Unfreeze చేస్తూ…task ముందుకు నడపాలి

02. లేకపోతే సమస్య ఉన్న టీచర్స్ వివరములు మాత్రమే మేము అప్డేట్ చేయించాలా….

జ:లేదు. ఒక సంవత్సరం క్రింది మనం update చేశాము.కాబట్టి ఇప్పుడు ప్రతి profile చెక్ చేయవలసి ఉంటుంది

03. ప్రస్తుతం cadre strength లో ఉన్నాము.ఇది అదనం కదా?

జ: ఈరోజు తో cadre strength ముగిసింది. సోమవారం నుండి SRT సిస్టం యధావిధిగా నడుస్తుంది. మనం ఈ task నుండి రెగ్యులర్ tasks లోకి వచ్చేస్తున్నాము

04. SIMSలో cadre strength ఉంది. EIS లో cadre strength టేబుల్ చేయాలా?

జ: SIMSలో కేవలం నాలుగు మానేజ్మెంట్ లకు మాత్రమే cadre strength ఉంది.EISలో ప్రతి మానేజ్మెంట్ కి చేయాలి.కావున EISలో cadre strength తప్పనిసరి

05. DDO ప్రతి నెల 5 వ తేదీన EIS అప్డేట్ చేయమన్నారు. ఎలా?

జ: ప్రతి నెలా EIS అప్డేట్ చేసేలా child infoలో confirmation pop up ఎనేబుల్ చేయబడుతుంది.

 

🚩UTF పామర్రు 🚩

💐29 వ తేదీ శుక్రవారం నాడు ప్రతీ పాఠశాల లో చెప్పవలసిన ప్రతిజ్ఞ.

పంచ ప్రాణ ప్రతిజ్ఞ

1.అభివృద్ధి చెందిన భారతదేశంలో నా పాత్రను నేను సక్రమంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

2.నాలో ఉన్న వలసవాద మనస్తత్వాన్ని తొలగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

3.సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో అభివృద్ధి చేయడంలో ఎంతో గర్వపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

4.నా దేశం యొక్క ఐక్యత కోసం సంఘీభావం ప్రకటించుటకు నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

5.నా దేశం పట్ల నాకున్న విధులను బాధ్యతలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.

6.మన దేశం కోసం ధైర్యంగా ప్రాణాలు వొదిన త్యాగధనులను గౌరవిస్తానని మరియు దేశ సంరక్షణ పురోగతికి స్వయంగా అంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

 

🌹ప్రాధమిక స్థాయి విద్యార్థుల కొరకు బొమ్మలతో కూడిన గుణింత పదాలు.🌹

🌸”క” గుణింత పదాలు🌸

 

🚩UTF పామర్రు 🚩

🅰️🅿️ : EIS(TIS) సమాచారం

💐కొత్తగా TIS పేరును EIS (Employee Information System) గా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. బోధన మరియు బోధనేతర సిబ్బంది అందరూ EIS లో డేటాను సరిచూసుకుని 30.09.2023 లోపు అప్డేట్ చేయాల్సివుంది.

🎯EIS లో లాగిన్ అయ్యే విధానం👇

studentinfo.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

Username వద్ద మీ ఎంప్లాయ్ ID (Treasury ID) ఎంటర్ చేయాలి.

పాస్ వర్డ్ వద్ద ఇదివరకే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ గుర్తు లేకుంటే Forgot Password ఆప్షన్ సెలక్ట్ చేసి Password పొందొచ్చు.

Username, Password, Captcha ఎంటర్ చేసి లాగిన్
అవుతునే లెఫ్ట్ సైడ్👁️
సింబల్ పై క్లిక్ చేయండి

తర్వాత Services పై క్లిక్ చేయండి.

తర్వాత Staff పై క్లిక్ చేసి, తర్వాత Search టీచర్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ ట్రెజరీ ID ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి.

లాగిన్ అవుతూనే మన డేటా కింది విధంగా ఓపెన్ అవుతుంది.

1)Personal details
2)Education details
3)Appointment details
4)Transfer details

👆ఇవి అన్నీ సరి చూసుకొని, తప్పుగా ఉంటే సరి చేసుకోవాలి. కొత్త డేటా ఉంటే ఎంటర్ చేసుకోవాలి. అంతా ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

♦️Note:
ప్రస్తుతానికి డౌన్లోడ్ ఆప్షన్ మాత్రమే ఉంది. క్రితం మనం నమోదు చేసిన డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా డేటా ఎంటర్ చేసే ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదు.

 

 

DateStateTitleDownload Order/News
04th Nov 2020APCOVID-19 Guidelines for AP SchoolsRC No 191/A&1/2020
For More Educational News Updates, Join us on Twitter | Follow us on Google News | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
More From The Section