ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్ధులకు తెలుగు వ్యాకరణ విశేషాలు ఇక్కడ మీరు “తెలుగు వ్యాకరణం తెలుసుకొందాం… ప్రాధమిక సాయి (1-5 తరగతులు )” అనే ఈ పుస్తకంలో పొందవచ్చు దీన్ని రూపొందించినది రూపొందించినది మనోహర్ నాయుడు. పి “యస్.జి.టి.”, చిత్తూరు జిల్లా
ఈ పుస్తకంలోని అంశాలు
- అచ్చులు, హల్లులు
- ద్విత్వాలు, సంయుక్తాక్షరాలు
- భాషాభాగాలు (నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం)
- విరామ చిహ్నాలు (పుల్ స్టాప్, కామ, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం)
- కాలాలు (భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు)
- క్రియా రహిత, క్రియా సహిత వాక్యాలు
- సమాపక, అసమాపక క్రియలు
- సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు
- కర్త-కర్మ-క్రియ
- విభక్తులు
Download Telugu Grammar Notes from below link. This PDF Book is Available for Free. This book is Specially Designed for Primary Classes (1st Class to 5th Class)
You may Also Like
- AP 5th Class Text Books Download (New) All Subjects APSCERT Class V e-Books pdf
- AP SCERT 6th Class Text Books & Study Material PDF: All Subjects EM/TM
- AP Schools Deleted Syllabus (6th to 10th Class) 2021: Deleted Lessons Subject wise
- AP SCERT D.El.Ed Text Books (pdf) 1st/2nd Year D.Ed & B.Ed Text Books Download