TS CETs 2022 Latest Updates TS EAMCET 2022 Exam Date, ICET, POLYCET Schedule

Telangana CET New Exam Dates Announced: TS EAMCET 2022 TS LAWCET 2022, TS PGECET 2022, TS PGLCET 2022, TS ECET 2022 Dates and Schedule has been Revised. Get the New Dates from the below Table.

Schedule of Telangana Common Entrance Tests – 2022

CET Name Exam Date
TS EAMCET 2022 14th to 20th July 2022
TS ECET 2022 13th July 2022
TS PECET 2022 To be Announced
TS PGECET 2022 29th July to 1st August 2022
TS ICET 2022 27th & 28th July 2022
TS EdCET 2022 26th & 27th July 2022
TS LAWCET 2022 21st July 2022 & 22nd July 2022
TS PGLCET 2022 22nd July 2022
TS POLYCET 2022 30th June 2022

రాష్ట్రంలో ఎమ్ సెట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్ సెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎమ్ సెట్ (అగ్రికల్చర్, మెడికల్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం నాడు తన కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిస్టల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఆదేశించినందున ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యులను విడుదల చేయడం జరిగింది.

ఫైనల్ ఇయర్ పరీక్షలను జులైలో పూర్తి చేయాలి

ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జులై మొదటి వారంలో నుంచి ప్రారంభించి మాసాంతం లోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను ఆదేశించారు.

విదేశాల్లోనూ, ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల బ్యాక్ లాగ్లు కూడా జూలై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలను కోవిడ్ 19 నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

 

The Telangana State Council of Higher Education (TSCHE) on Friday announced schedules for various Common Entrance Tests (CETs) for admissions into different undergraduate and postgraduate professional courses offered by colleges in the State for the academic year 2022-22.

SI. No TS CETs 2022 University Convener Related Professional Courses
Schedule for conduct of CET
1 TS EAMCET JNTUH Prof. A. Govardhan Reactor B.E/ B Tech/ B Pham/ Pharma D ets.,
5th to 9th July, 2022
2 TS ECET JNTUH Prof. Venkata Ramana Reddy, Dept. of Chemistry & Director,, Admissions, JNTUH, Kukatpally Hyd Lateral Entry B.E/. B Tech/ B Pharm 1st July, 2022
3 TS ICET Kakatiya University Prof. K Raji Reddy professor, University college of commerce & Business Management, kakatiya University, Warangal MBA and MCA Programmes To be decided
4 TS PGECET Osmania University Prof. P. Laxminarayana, Dept. of Mechanical Engineering, Osmania University, Hyderabad M.E/ M Tech/ M Pharm/ M Arch/ Pharma D (PB) etc.,
20th June, 2022 onwards
5 TS EDCET Osmania University Prof. A. RamaKrishna Dept. of Education , Osmania University, Hyderabad B Ed Programme To be decided
6 TS LAWCET & PGLAWCET Osmania University Prof. G.B Reddy, University college of Law, Osmania University, Hyderabad 3 years LLB, 5 years LLB & LLM Programmes To be decided
7 TS PECET Mahatma Gandhi University Prof. V. Satyanarayana, Dept. of Physical Education, Osmania University & Chairman, BOS, MGU, Nalgonda UG DPED, BPED Programmes To be decided

Update on 29th December 2022:

వచ్చే విద్యా సంవత్సరానికి (2022-2) ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను జూన్ లో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది, మామూలుగా ఏటా మే నెలలో ప్రవేశ పరీక్షలు జరుపుతారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఎంసెట్ సహా మరికొన్ని ఇతర ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు, అక్టోబరు మొదటివారంలో జరిపారు. కోవిడ్ ప్రభావంతో ఇప్పటివరకు జూనియర్ కళాశాలలు తెరుచుకోలేదు. ఆన్లైన్ తరగతులే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తిచేయాలని ప్రభుత్వం గత నవంబర్ లో సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాని తర్వాత కనీసం 15-20 రోజుల వ్యవధి ఇచ్చి జూన్ లో ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. ఇంటర్ పరీక్షలు ఎప్పుడనేది తేలాక దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన ప్రకారం నాలుగో విడత జేఈఈ మెయిన్ మే నెల 24-28వ తేదీ వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ నెలాఖరు లేదా జులై మొదటివారంలో నిర్వహించే అవకాశం ఉంది. నీట్ ఎప్పుడనేది తేలలేదు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని పరీక్షల తేదీల కాల పట్టికలను వెల్లడించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 

Click Here for Complete Details of All TS CETs 2022

TS CETs Exam Schedule 2022 – www.tsche.ac.in | TSCHE Telangana Common Entrance Test Exam Dates @ www.tsche.ac.in

Telangana State Government has been released a Common Entrance Test CET 2022 notification, Schedule of TS-CETs 2022. Telangana education minister said at Hyderabad that, all common entrance tests are going to be conducted online mode in the months of April and May 2022. Here is the schedule of common entrance tests.The detailed notification will be released on Feb/March 2022 along with Syllabus for All CETs EAMCET, ECET, PGECET, ICET, DIETCET/DEECET, LAWCET. Eligible candidates can apply online from Feb/March 2022 on its official website www.tsche.ac.in/.

Telangana CETs 2022 Exam Dates – EAMCET,  ECET, PGECET, ICET, DIETCET/DEECET, LAWCET, Ed CET Exam Schedule

Telangana Common Entrance Test – CET is an entrance test for candidates to get admission in Graduation / Post Graduation Courses like Engineering, MBBS, Agriculture, Pharmacy, MBA, MCA etc. In many states of India, it is a pre-requisite for candidates to qualify the Entrance test in order to apply for the admissions in Telangana Universities/Colleges.

TS CETs Exam Dates 2022 (New)

Exam Date Conducting University Exam Date Link to Notification
TS EAMCET JNTU Hyderabad Engg: September 9, 10,11 and 14

Aggr: September 28 and 29

Full Details & Syllabus
TS PECET 2022 MGU, Nalgonda Full Details & Syllabus
TS PGECET 2022 Osmania University September 21 to 24 Full Details & Syllabus
TS LAWCET & TS PGLCET 2022 Osmania University October 4 Full Details & Syllabus
TS ICET 2022 Kakatiya University 30th Sep & 1st Oct 2022 Full Details & Syllabus
TS ECET 2022 JNTU Hyderabad 31 August 2022 Full Details & Syllabus
TS Ed. CET 2022 Osmania University October 1 and 3 Full Details & Syllabus
TSRJC CET 2022 Full Details & Syllabus
TS MJBC RJC / TSMJBC RDC CET 2022 Full Details & Syllabus
TS POLYCET 2022 September 2 Full Details & Syllabus

TS CETs 2022 Notifications, Online Application, Exam Dates 

TS EAMCET

TS EAMCET 2022 Notification

Click Here

TS EAMCET 2022 online Application

Click Here

TS EAMCET 2022 Hall Tickets

Download Here

TS EAMCET 2022 Answer key

Get Here

TS EAMCET 2022 Results

Click Here

TS ECET 2022 – Notification, Online Application, Exam Dates 

TS ECET 2022 Notification

Click Here

TS ECET 2022 online Application

Click Here

TS ECET 2022 Hall Tickets

Download Here

TS ECET 2022 Answer key

Get Here

TS ECET 2022 Results

Click Here

Telangana ICET 2022 – Notification, Online Application, Exam Dates

TS ICET 2022 Notification

Click Here

TS ICET 2022 online Application

Click Here

TS ICET 2022 Hall Tickets

Download Here

TS ICET 2022 Answer key

Get Here

TS ICET 2022 Results

Click Here

Telangana PGECET 2022 – Notification, Online Application, Exam Dates 

TS PGECET 2022 Notification

Click Here

TS PGECET 2022 online Application

Click Here

TS PGECET 2022 Hall Tickets

Download Here

TS PGECET 2022 Answer key

Get Here

TS PGECET 2022 Results

Click Here

TS PECET 2022 – Notification, Online Application, Exam Dates

TS PECET 2022 Notification

Click Here

TS PECET 2022 online Application

Click Here

TS PECET 2022 Hall Tickets

Download Here

TS PECET 2022 Answer key

Get Here

TS PECET 2022 Results

Click Here

Telangana TS LAWCET 2022  – Notification, Online Application, Exam Dates 

TS LAWCET 2022 Notification

Click Here

TS LAWCET 2022 online Application

Click Here

TS LAWCET 2022 Hall Tickets

Download Here

TS LAWCET 2022 Answer key

Get Here

TS LAWCET 2022 Results

Click Here

TS Ed CET 2022 – Notification, Online Application, Exam Dates 

TS Ed CET 2022 Notification

Click Here

TS Ed CET 2022 online Application

Click Here

TS Ed CET 2022 Hall Tickets

Download Here

TS Ed CET 2022 Answer key

Get Here

TS Ed CET 2022 Results

Click Here

TS DIETCET/DEECET 2022 – Notification, Online Application, Exam Dates 

TS DIETCET/DEECET 2022 Notification

Click Here

TS DIETCET 2022 online Application

Click Here

TS DEECET 2022 Hall Tickets

Download Here

TS DIETCET 2022 Answer key

Get Here

TSDEECET 2022 Results

Click Here

 


join Whatsapp