• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • TRENDING
  • Daily Recruitment
  • FreeJobAlert
  • Admissions
  • Exam Guidance
  • Admit Cards
  • Manabadi Results
  • Govt Jobs
  • Employment News
schools360..in

Schools360.in

No.1 Educational Portal in India

  • Home
  • Sarkari Naukri
  • Sarkari Exams
    • Bank Exams 2021
    • SSC Exams 2021
    • RRB Exams 2021
    • AP CETs 2021
    • Telangana CETs 2021
  • Sarkari Result
  • CBSE Guide
    • NCERT Books
  • Teachers Adda
    • AP Teachers
    • TS teachers
    • TN Teachers
    • Karnataka Teachers
    • Kerala Teachers
  • JNTU Updates
    • JNTUH Updates
    • JNTU Kakinada Updates
    • JNTU Anantapur Updates
Home » mjpabcwreis.cgg.gov.in » TS MJPTBCWREIS CET 2020 (OUT) 6th,7th, Inter, Degree Admissions @mjpabcwreis.cgg.gov.in

TS MJPTBCWREIS CET 2020 (OUT) 6th,7th, Inter, Degree Admissions @mjpabcwreis.cgg.gov.in

8th Jul 2020

MJPTSBCCET
join Whatsapp

mjpabcwreis.cgg.gov.in  Mahatma Jyotiba Phule Telangana BC Welfare Residential Institutions Society is conducting Admission Tests Every Year for the Admissions in to Inter, Degree, 6th Class and 7th Class in BC Welfare Residential Schools/ Colleges in the State of Telangana. Below Table is the full Detailed Report including Exam Date, Application Date, Results link and Prospectus for those Exams.
 

  • VI Class Vacancies for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • VII Class Vacancies for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • VIII Class Vacancies for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • Annexure-I Sample-OMR – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • Annexure-II List of Schools – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • Notification for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES

 
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల నిర్వహణ కొరకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను స్థాపించడమైనది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో 261 గురుకుల పాఠశాలలున్నవి. అందులో 132 బాలురు, 129 బాలికల పాఠశాలలు కలవు. అన్ని స్థాయి విద్యా సంస్థల్లో అత్యున్నత ఫలితాలను సాధిస్తూ తెలంగాణలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తున్నది. 2018-19 సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతంః 98.78% సాధించి, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. మహాత్మా జ్యోతిబావూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల యొక్క ప్రత్యేకతలు

  • ఇంగ్లీషు మీడియంలో బోధన.
  • ఉన్నత విద్యార్హతలు కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన.
  • ప్రతి 40మంది విద్యార్థులకు ఒక హౌస్‌ మాస్టర్‌ను ఏర్పాటు చేసి, అనునిత్యం వారి పురోగతి, సంక్షేమాన్ని పర్యవేక్షించుట.
  • దినచర్య ఉదయం 5-00 గం. నుండి యోగా, వ్యాయామంతో ప్రారంభం.
  • పాఠశాల తరగతులలో ఉదయం 7-45 గం. నుండి మధ్యాహ్నం 1-25 గం. వరకు
  • విద్యా బోధన, మధ్యాహ్నం 2-30 గం. నుండి 4-30 వరకు మరియు రాత్రి 7-00 గం. నుండి 9-౦౦ గం. వరక అధ్యాపకుల పర్యవేక్షణలో చదివించుట.
  • ప్రతిరోజు చదువుతోపాటు సాయంత్రం 4-30 గం. నుండి క్రీడలు, ఆటపాటలు మరియు అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొనునట్లు ప్రోత్సహించుట.
  • బాలబాలికలకు వేర్వేరుగా గురుకుల పాఠశాలల నిర్వహణ.
  • ఉచిత విద్య, నిర్దేశించిన మెనూ ప్రకారం ఉచిత భోజన, వసతి సౌకర్యాల కల్పన.
  • విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుటకు వార్షిక విద్యా కేలండరు అమలు చేయుట.
  • కంప్యూటర్‌ విద్య కొరకు కంప్యూటర్‌ ల్యాబ్‌లు మరియు సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటు.
  • విద్యార్థులకు కాస్మాటిక్‌ ఛార్జీలు, దుస్తులు, బెడ్డింగ్‌ మెటీరియల్‌ మరియు నోట్‌ పుస్తకాలు ఉచితంగా సరఫరా చేయుట.
  • కాస్మాటిక్‌ ఛార్జీల నిమిత్తం నెలకు బాలురకు రూ. 50/-, బాలికలకు 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు రూ. 55/-, 8వ తరగతి ఆపైన రూ. 75/- చొప్పున ప్రతి నెల చెల్లించుట.
  • ౩ జతల ఏక రూప దుస్తులు (యూనిఫాం) మరియు రెండు సంవత్సరములకొకసారి టాక్‌సూట్‌ సరఫరా చేయుట.
  • ప్రతి బాలుడికి విడతకు రూ. 12/- చొప్పున 6 విడతలు హేర్‌ కటింగ్‌ నిమిత్తం ఖర్చు చేయుట.
  • ప్రతి విద్యార్థికి రెండు జతల బూట్లు, 4 జతల సాక్స్‌, బెల్టు, టై మరియు ఐడి కార్డు.
  • డిజిటల్‌ క్లాసుల ఏర్పాటు.

Notification Details

  • MJPTBCWREIS 2020
  • ప్రవేశమునకు అర్హత / Eligibility
    • పాఠశాలలో వ్రవేశముః
  • పాఠశాలల్లో వ్రవేశానికి ఎంపిక విధానంః
    • రిజర్వేషన్‌
  • How to Apply / దరఖాస్తు చేయు విధానం:
  • గడువు తేది / Last Date
    • Hall Tickets/ హాల్‌టిక్కెట్లుః
  • వయస్సు:
  • దరఖాస్తు నింవుటలో అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలుః

MJPTBCWREIS 2020

మహాత్మాజ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్‌ మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్‌ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న బిసి బాల బాలికల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగాను 6, 7, 8వ తరగతులలో (ఇంగ్లీషు మీడియం) స్టేట్‌ సిలబస్‌లో మిగిలిపోయిన/ఖాళీగా ఉన్న సీట్లకు బిసి, ఎస్‌సి, ఎస్‌టి మరియు ఇబిసి అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేది 15-03-2020 నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.

ప్రవేశమునకు అర్హత / Eligibility

6వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వగుర్తింపు పొందిన పాఠశాలలో 2019-20 సం.లో 5 వ తరగతి చదువుతూ ఉండాలి.
7వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వగుర్తింపు పొందిన పాఠశాలలో 2019-20 సం.లో 6వ తరగతి చదువుతూ ఉండాలి.
8వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వగుర్తింవు పొందిన పాఠశాలలో 2019-20 సం.లో 7వ తరగతి చదువుతూ ఉండాలి.
విద్యార్దులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరములలో నిరవధికంగా అదే జిల్లాలో విద్యను అభ్యసించి ఉండవలను.
ఆదాయ వరిమితిః విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్దులకు రూ.1,50,000/- పట్టణ  ప్రాంత విద్యార్దులకు రూ.2,00,000/- కు మించరాదు.

పాఠశాలలో వ్రవేశముః

విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్‌గా పరిగణించబడుతుంది.
జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. (ఎస్‌సి/ఎస్‌టి కేటగిరీ వారికి మినహాయింపు).
* వ్రవేశ వరీక్ష ప్రవేశ పరీక్ష తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్సు మరియు సాంఘిక శాస్త్రము) లలో 5, 6, 7వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు (తెలుగు-15, లెక్కలు-౩౦, సామాన్య శాస్త్రం-15, సాంఘీక శాస్త్రం-15, ఇంగ్లీషు-25 మార్కులతో) ఆబ్జెక్టివ్‌ టైపులో ఉంటుంది.
జవాబులను ఓ.యం.ఆర్‌. షీట్‌లో గుర్తించాలి.
పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.
పరీక్షా కేంద్రంః విద్యార్థినీ విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రం వివరాలు హాల్‌టిక్కెట్‌లో ఇవ్వబడును.

పాఠశాలల్లో వ్రవేశానికి ఎంపిక విధానంః

అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్స్‌ ప్రత్యేక కేటగిరి (అనాథ /మత్స్యకార)ు మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.

రిజర్వేషన్‌

ప్రాఠశాల బిసి ఎస్‌సీ , ఎస్‌టి | ఇబిసి/ , అనాథలు మొత్తం కేటగిరి ఎ బి సి డి ఇ ఇతరులు బిసి గురుకుల పాఠశాల 18% 26% ౩౪% | 18% 10% 15% | 5% 2% ౩౪% 100%
ఎంపికలో సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువమందికి వచ్చినప్పుడు పుట్టిన తేది, గణితంలో మరియు పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఏదేని రిజర్వేషన్‌ కేటగిరిలో అభ్యర్థులు లేని యెడల అట్టి రిజర్వేషన్‌ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్‌ కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు.
ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన (వికలాంగులు, అనాథ, మత్సకారుల పిల్లలు) ఖాళీలు మిగిలినచో అట్టి ఖాళీలను తదుపరి రిజర్వేషన్‌ కేటగిరి అభ్యర్థులకు మెరిట్‌ ప్రాతిపదికన కేటాయిసారు.
ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.
వ్రవేశానికి ఎంపికైన విద్యార్థుల హాల్‌ టిక్కెట్లు నెంబర్లు సంస్థ వెబ్‌సైట్‌లో తేది ౦7-03-2020 నాటికి ఉంచబడతాయి.
వ్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు (కాల్‌ లెటర్స్‌) పంపబడును.
అడ్మీషన్‌ ప్రక్రియ ౩1-08-2020 తో ముగియబడును. ఈ తేది తదుపరి ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు అనుమతించబడవు.

How to Apply / దరఖాస్తు చేయు విధానం:

అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఏదేని తెలంగాణ ఆన్‌లైన్‌కి ప్రాథమిక వివరాలతో (విద్యార్థి పేరు, పుట్టిన తేది,
తండ్రి/సంరక్షకుని మొబైల్‌ నెం) వెళ్లి రూ. 100/- చెల్లించిన తరువాత ఒక జర్నల్‌ నెంబరు ఇవ్వబడుతుంది. జర్నల్‌ నెంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకొన్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నెంబరు మాత్రమే.
ఆ జర్నల్‌ నెంబరు ఆధారంగా ఏదేని 011181౬ (ఆన్‌లైన/ఏదేని ఇంటర్‌నెట్‌ సెంటరు నుండి నర్ధు వెబ్గీసెట్‌ గా౧౦౦౦౪//615.008.80౪.1% ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జర్నల్‌ నెంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం(కాలమ్‌)లో
నమోదు చేయవలెను.

గడువు తేది / Last Date

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను తేది ౦1-02-2020 నుండి తేది 29-02-2020 వరకు చేసుకోవచ్చును.
ఆన్‌లైన్‌లో దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్‌ నెంబరు ఇవ్వబడును. నింపినదరఖాస్తు నమూనా కాపీనీ ప్రింట్‌ తీసుకొని ఉంచుకోవాలి.
 
దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరి ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, పుట్టిన తేదీ మొదలగు ధృవపత్రాలు (ఒరిజినల్‌) పొంది యుండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని యెడల అట్టి వారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొందియుండాలి. ధృవవపత్రాల ఒరిజినల్స్‌ వ్రవేశ సమయంలో సమర్పించాలి. లేని యెడల విద్యార్థి ఎంపిక కాబడిననూ ప్రవేశం కల్పించ బడదు. ఆన్‌లైన్‌లో కాక నేరుగా సంస్థకు కానీ, గురుకుల పాఠశాలకు గానీ మరయు ఇ-మెయిల్‌ ద్వారా గానీ పంపిన దరఖాస్తులను పరిశీలించరు. అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.

Hall Tickets/ హాల్‌టిక్కెట్లుః

పరీక్ష తేదికి 7 రోజుల ముందుగా తమ రిఫరెన్స్‌ నెంబరు ద్వారా హాల్‌ టిక్కెట్లు దగ్గరలోని ఏదేని ఇంటర్నెట్‌/ఆన్‌లైన్‌ సెంటరు నుండి డౌన్‌లోడ్‌ చేసుకొవచ్చును. హాల్‌టికెట్లు పోస్టులోగానీ, నేరుగా కానీ అభ్యర్థులకు పంపబడవు. కేవలం ఇంటర్నెట్‌ ద్వారా మాతమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

వయస్సు:

* 6వ తరగతికి: 31/08/2018 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సి/ఎస్టిలకు 2సంవత్సరాల మినహాయింపు కలదు.
౨ 7వ తరగతికి: 31/08/2018 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సి/ఎస్టిలకు 2సంవత్సరాల మినహాయింపు కలదు.
౨ ౭వ తరగతికి: 31/08/2018 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సి/ఎస్టిలకు 2సంవత్సరాల మినహాయింపు కలదు.

దరఖాస్తు నింవుటలో అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలుః

దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకోవాలి. పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.
పాఠశాల ప్రాధాన్యతా క్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి.
పాస్‌పోర్టు సైజు ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి.
* దరఖాస్తులను నింపునపుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.
* దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించాలి. తదుపరి ఏ
విధమైన మార్పులు చేయబడవు.
ఒకసారి దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావులేదు. కావున దరఖాస్తును అప్‌లోడ్‌ చేయుటకు ముందే అన్ని వివరాలు సరిచూసుకోవాలి. ప్రవేశ పరిక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కేటాయించిన సీట్లలో రిజర్వేషన్‌ అమలు చేయబడును.
ఆయా జిల్లాల విద్యార్థినీ విద్యార్దులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు, ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్టితిలో బదిలీ చేయబడరు.
Qualification to Apply for the MJPTS BC Residential Schools for 2020-21 academic year:
1. Candidate is being studied 5th class at present in any recognized school.
2.And for admitting to 7th class he is undergoing study in 6th class.
For details look at the link : mjpabcwreis.cgg.gov.in

Notification Prospectus – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES
Exam Date 15/03/2020
10:00 AM  To 12:00 PM
Payment Start and End Date 01/02/2020  To  29/02/2020
Application Start and End Date 01/02/2020  To  29/02/2020
Online Payment Link  Online Application Link

 

  • VI Class Vacancies for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • VII Class Vacancies for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • VIII Class Vacancies for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • Annexure-I Sample-OMR – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • Annexure-II List of Schools – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES 
  • Notification for – TSMJBC VI, VII & VIII CLASS for the academic year(2020-21) for BACKLOG VACANCIES

 

You may Also Like

  • MJPTBCWREIS Results 2020 (Out) TSMJBC 6th,7th,8th Merit List @mjpabcwreis.cgg.gov.in
  • TS MJBC RJC & TSMJBC RDC CET 2020 Results (Released) TS Jr /Degree College Entrance Merit List
  • TSMJBC RJC & RDC Hall Ticket 2020 Download: MJPTBCWREIS Entrance Date @ mjpabcwreis.cgg.gov.in
  • TS BC Gurukulam Notification 2020 Soon for 1900 తెలంగాణ‌ బిసి గురుకుల పోస్టులు TGT/PET/Principal & Other Jobs

Filed Under: Telangana, TS students Tagged With: mjpabcwreis.cgg.gov.in

Karnataka AHVS Veterinary Officer Previous Papers Download @ ahvs.kar.nic.in
JAC 10th Results 2020 (OUT) Jharkhand Matric Result Name wise at jacresults.com

Primary Sidebar

JOIN SARKARI NAUKRI WHATSAPP GROUP

Whatsapp group
JOIN OUR Telegram Channel

Get FREE Job Alerts via Email

Enter your email address:

Subscribe

Check Your Email To Activate The Confirmation Link

Popular Posts

  • HPSC Dental Surgeon Recruitment 2021: Class II Dental Surgeon 81 Vacancy
  • DSE Assam Sanskrit Teacher Recruitment 2021: Apply 241 Posts
  • BRO Recruitment 2021 Apply 459 MSW, Store Keeper & Other Vacancy
  • WCD Karnataka Anganwadi Jobs 2021 ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತೆಯರ/ಸಹಾಯಕಿಯರ ನೇಮಕಾತಿಗಾಗಿ ಅರ್ಜಿ anganwadirecruit.kar.nic.in
  • PWRMDC Recruitment 2021 – 262 Tubewell Operator, Electrician Posts

Central Govt Jobs

  • SSC JE 2021 Application, Exam Date, Syllabus, Vacancy, Study Material
  • SSC JE Syllabus 2021 (PDF) Paper I & Paper II SSC JHT Exam Pattern Download
  • ESIC UDC, Steno Syllabus 2021 PDF: ESI Stenographer Exam Pattern Download
  • ESIC Stenographer Syllabus 2021 {Download} ESI Steno Exam Pattern Pdf
  • IBPS RRB Clerk Mains Result 2021 (OUT) – CRP RRB IX Office Assistant Provisional Allotment Download @ ibps.in

© 2017–2021 Schools360.in DMCA.com Protection Status Privacy | Terms | Contact us