AP 10th Class Telugu Study Material 2025-26 PDF

AP 10th class Telugu Notes and study material for the New Textbook are provided here. Students can download the Important Questions 2026 and the 10th-class Telugu textbook from here. Also, the 10th VGS Guide pdf Telugu, lesson-wise Tirumala Sri Chaitanya Material, and Narayana Study Guide are mentioned. A free download is Available in PDF format. These materials are in the new format for the state of Andhra Pradesh.

AP 10th Class Telugu Question Paper Pattern

పదవతరగతి పబ్లిక్ ప్రశ్నాపత్రం ఎలా ఉండబోతోందో క్రింద ఇవ్వబడింది.

I.విద్యా ప్రమాణాలు భారత్వ పట్టిక

క్ర.సం.విద్యా ప్రమాణాలుమార్కులు
1అవగాహన – ప్రతిస్పందన24
2వ్యక్తీకరణ – సృజనాత్మకత44
3భాషాంశాలు32
మొత్తం100

II. పాఠ్య భారత్వ పట్టిక / విషయరూప భారత్వ పట్టిక

పాఠ్యాంశాలు / విషయంమార్కులు
పద్యభాగం20
గద్యభాగం20
ఉపవాచకం20
పద్య, గద్య పాఠ్యాంశాల నుండి సృజనాత్మక ప్రశ్న08
భాషాంశాలు32
మొత్తం100

III. ప్రశ్నానురూప భారత్వ పట్టిక

ప్రశ్నరూపంప్రశ్నల సంఖ్యమార్కులుమొత్తం మార్కులు
వ్యాసరూప ప్రశ్నలు7856
లఘు ప్రశ్నలు3412
అతిలఘు ప్రశ్నలు9218
లక్ష్యాత్మక ప్రశ్నలు14114
మొత్తం33100

IV. ప్రశ్నలు – మార్కులు – విభాగం

ఏ ప్రశ్న ఎలా ఇవ్వబడుతుందో క్రింది టేబుల్ లో చూడండి

ప్రశ్న నంబర్ప్రశ్న రూపంమార్కులుప్రశ్న స్వరూపం
1పరిచిత పద్యం – ప్రశ్నలు
(అంతర్గత ఎంపిక ఉంది)
8వ్యాసరూపం పద్య పాఠాలలోని చిన్న పద్యాలు.
ఉదా: ఆటవెలది, తేటగీతి, కందం. “సీస పద్యాల కింద ఉన్న పద్యాలు ఇవ్వరు.
జవాబు పూర్తి వాక్యరూపంలో రాయాలి.
2పరిచిత గద్యం8గద్యపాఠ్యాంశాలలోని ముఖ్యమైనవి.
ఆరేడు పంక్తుల నిడివి మించనివి.
జవాబు పూర్తి వాక్యరూపంలో రాయాలి.
ఉపవాచకం-సంఘటన క్రమం8ఇచ్చిన సంఘనటలు ఏ కాండమునకో
చెందినవో గుర్తించి ఆ కాండముల
పేర్లు పూర్తి వాక్య రూపంలో రాయాలి.
ఒకే కాండము నుండి రెండు
సంఘటనలు ఇవ్వరాదు.
4కవిపరిచయం4పద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి.
5నేపథ్యం / ప్రక్రియ4గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి.
6పాత్ర స్వభావం4ఉపవాచకం నుండి మాత్రమే ఇవ్వాలి.
7విషయాత్మకం8పద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి.
8విషయాత్మకం8గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి.
9విషయాత్మకం8ఉపవాచకంలోని ఏ కాండము నుండి
అయినా ఇవ్వవచ్చును. ఒకే కాండము
నుండి రెండు ప్రశ్నలు ఇవ్వరాదు.
10సృజనాత్మక ప్రశ్న8వ్యాసరూపం పద్యభాగం నుండి ఒకటి ఇవ్వాలి.
గద్యభాగం నుండి ఒకటి ఇవ్వాలి.
రెండు ప్రశ్నలూ ఒకే భాగం నుండి
ఇవ్వరాదు. లేఖ, సంభాషణ, ప్రకటన,
ఇంటర్వూ, అభినందన పత్రం,
కరపత్రం, వర్ణన, నినాదాలు మొ॥ వి.
11అలంకారం2పాఠ్యాంశాలలోని వ్యాకరణాం శాల
యందు పేర్కొన్న ముఖ్యమైన
అలంకారం నుండి ఇవ్వాలి..
అలంకారం ఏదో గుర్తించి పేరు,
లక్షణం రాయలి.
12పద్య పాదానికి గురులఘువుల
గుర్తించి, గణ విభజన చేసి పద్యం
పేరు రాయడం.
2ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం,
శార్దూలం పద్యపాదాలను ఇవ్వాలి.
పాఠ్యపుస్తకంలోని చుక్క గుర్తుగల పద్యాల
ఇవ్వాలి.
13 (అ)
13 (ఆ)
అర్థం రాయడం.
అర్థం గుర్తించడం.
1
1
పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి
మాత్రమే ఇవ్వాలి.
14 (అ)
14 (ఆ)
పర్యాయ పదాలు రాయడం.
పర్యాయపదాలు గుర్తించడం.
1
1
పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి
మాత్రమే ఇవ్వాలి.
15 (అ)
15 (ఆ)
ప్రకృతి – వికృతి1
1
పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి
మాత్రమే ఇవ్వాలి.
16 (అ)
16 (ఆ)
నానార్ధాలు1
1
పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి
మాత్రమే ఇవ్వాలి.
17 (అ)
17 (ఆ)
వ్యుత్పత్యర్ధం1
1
పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి
మాత్రమే ఇవ్వాలి.
18వాక్యంలోని జాతీయాన్ని గుర్తించడం2పాఠంలోనివి మాత్రమే ఇవ్వాలి.
19ఇచ్చిన జాతీయానికి అర్ధం/సందర్భం రాయడం2ఉపవాచకంలోనివి మాత్రమే ఇవ్వాలి
20వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని
విడదీసి రాయడం
1పాఠంలోనివి. పాఠ్యాంశం చివర
ఉండేవి మాత్రమే ఇవ్వాలి.
21ఇచ్చిన సంధి పదాలను కలిపి రాయడం1పాఠంలోనివి. పాఠ్యాంశం చివర
ఉండేవి మాత్రమే ఇవ్వాలి.
22ఇచ్చిన సంధి పదం
ఏ సంధికి చెందినదో గుర్తించడం
1పాఠంలోనివి. పాఠ్యాంశం చివర
ఉండేవి మాత్రమే ఇవ్వాలి.
23సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం1పాఠంలోనివి. పాఠ్యాంశం చివర
ఉండేవి మాత్రమే ఇవ్వాలి.
24ఇచ్చిన సమాస పదం ఏ సమాసానికి చెందినదో గుర్తించడం1పాఠంలోనివి. పాఠ్యాంశం చివర
ఉండేవి మాత్రమే ఇవ్వాలి.
25సరైన ఆధునిక వచన రూపాన్ని
గుర్తించడం.
1పద్య గద్యాలలోని ప్రాచీన గ్రాంథిక
భాషా వచనాలను, పద్యపాదాలను
ఇవ్వవచ్చును. వాటికి సరియైన
ఆధునిక వచన రూపాన్ని ఇవ్వాలి..
26వ్యతిరేకార్థక వాక్యం రాయడం.1ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును.
సొంతంగా కూడా ఇవ్వవచ్చును.
27ఇచ్చిన క్రియాపదాలలో,
అడిగిన దానిని గుర్తించడం
1సంక్లిష్ట వాక్యమునకు చెందిన
క్రియాపదాలను ఇవ్వాలి (శత్రర్థకం.
క్వార్ధకం. చేదర్థకం. అవ్యర్థకం
పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును.
28సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చి రాయడం1సరియైన సామాన్య వాక్యాలను ఇవ్వాలి.
ఏ పాఠం నుండి అయినా, ఇవ్వవచ్చును.
సొంతంగా కూడా ఇవ్వవచ్చును.
29కర్తరి వాక్యానికి సరియైన కర్మణి
వాక్యాన్ని గుర్తించడం
1సరియైన కర్తరి వాక్యాన్ని ఇవ్వాలి.
ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చున
సొంతంగా కూడా ఇవ్వవచ్చును.
30ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా
మార్చి రాయడం
1ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును.
సొంతంగా కూడా ఇవ్వవచ్చును.
31ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం1ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును.
సొంతంగా కూడా ఇవ్వవచ్చును.
32ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం1ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును.
సొంతంగా కూడా ఇవ్వవచ్చును.
33ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం1ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును.
సొంతంగా కూడా ఇవ్వవచ్చును.

AP 10th Telugu New Guide Lesson Wise

AP SCERT 10th Telugu Study Material 2025-26

Board NameBoard of Secondary Education BSE AP
Organized bySCERT AP
CategoryStudy Material & Guide
SubjectTelugu
Class10th Class
StateAndhra Pradesh
Academic Year2025-26
Exam DatesMarch/April 2026
SyllabusBoth State & CBSE

AP Telugu New Text Book PDF Download

The Revised 10th Telugu Textbook can be Downloaded from the below Link. ఇక్కడ మీరు పదవ తరగతి తెలుగు పాఠాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు

Text book
AP 10th Class New Telugu Textbook 2025-26 PDF
Click Here
Text book
10TH CLASS NEW Telugu ఉపవాచకం
Click Here
PDF
10వ తరగతి తెలుగు పూర్తి మెటీరియల్ గైడ్ – డ్. సూర్యనారాయణ సార్
Click Here
PDF
AP 10th Class PSR Telugu Study Material 2025-26
Click Here
PDF
10వ తరగతి తెలుగు పరిమళం నోట్స్ – కాకర బాలకృష్ణ సార్
Click Here
PDF
10వ తరగతి తెలుగు పరిమళం పూర్తి నోట్స్ – మామిడిశెట్టి శ్రీనివాసరావు సార్
Click Here
PDF
10వ తరగతి జయం మనదే _ కరదీపిక (నోట్స్)
Click Here
PDF
10వ తరగతి తెలుగు వ్యాసాలు – లక్కుంట జగన్ సార్
Click Here
PDF
DCEB Palnadu 40 days Action Plan for Slow lerners
Click Here
PDF
DCEB Vizianagaram Study Material
Click Here
PDF
AP STU SSC Model Papers & Study Material
Click Here
PDF
Official AP SCERT SSC Question Bank
Click Here
PDF
AP 10th Class Telugu Notes (Full Text)
Click Here
పారం పేరుమాసం
ఉపవాచకం – రామాయణం
బాలకాండJuly
అయోధ్య కాండ, అరణ్యకాండAugust
కిష్కింధకాండSeptember
సుందర కాండOctober
యుద్ధ కాండNovember

AP 10th Class Telugu Old Study Material 2023-24

AP 10th Class Telugu Text Book 2023-24

Telugu FL (తెలుగు దివ్వెలు -2)Download Here
 Composite Telugu SL (తెలుగు సుధ)Download Here

Lesson Wise AP SSC Telugu Textbook Download

పాఠం పేరుపాఠం లింక్
మాతృభావనDownload
జానపదుని జాబుDownload
వెన్నెలDownload
ధన్యుడుDownload
శతక మధురిమDownload
మా ప్రయత్నంDownload
సముద్రలంఘనంDownload
మాణిక్యవీణDownload
గోరంతదీపాలుDownload
బిక్షDownload
చిత్రగ్రీవంDownload
పద విజ్ఞానంDownload
ఉపవాచకం – రామాయణం 
బాలకాండ Download
అయోధ్యకాండ TBA
అరణ్యకాండ TBA
కిష్కిందకాండ TBA
సుందరకాండ TBA
యుద్ధకాండTBA

AP 10th Class Telugu Study Material 2023-24 (Lesson Wise)

Get the Home Revise content for Easy Learning for the 10th Class Telugu Subject. This material and Solutions are based on the Latest Syllabus prescribed by BSE AP & AP SCERT for the Current Academic Year.  So this helps explain each chapter in detail. This makes learning very easy and entertaining.

మాతృభావన

జానపదుని జాబు

వెన్నెల

ధన్యుడు

శతక మధురిమ 

మా ప్రయత్నం

సముద్ర‌లంఘ‌నం

మాణిక్యవీణ

గోరంతదీపాలు

భిక్ష

చిత్రగ్రీవం

రామాయణం (ఉపవాచకం)

అమరావతి (Removed)

AP SSC Telugu Guide PDF Download

10th Class Slow Learners Study Material PDF 
AP 10th Class Telugu Important Questions with Answers

Download 10th Class Study Material, Guide for AP & TS

AP 10th Class Telugu Guide DownloadClick Here
AP SSC Study Material (Telugu)Click Here
AP SSC Paper-2 Study MaterialClick Here

AP TS 10th Telugu Notes

Click Here to Download

How to Secure 100 Marks in Telugu / తెలుగులో పూర్తి మార్కులు ఎలా సాధించాలి

Click Here to Download

Telugu Complete Study Material & Important Questions

Download pdf Here

Download Telugu Grammer for 10th Class/ పదవ తరగతి వ్యాకరణం

Download from Here

Important Material for Slow Learners

Click Here to Download

AP 10th Class Latest Model Papers for April 2024 (100 Marks)

AP 10th Telugu Model Paper-1Click Here
AP 10th Telugu Model Paper-2Click Here
AP 10th Telugu Model Paper-3Click Here
AP 10th Telugu Model Paper-4Click Here

Add Schools360 As A Trusted Source

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Maheshwari

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...