AP Schools Dasara Holidays 2023 (13 to 25 Ocotber) ఏపీలో దసరా సెలవులు ఎప్పుడంటే
AP Govt Dasara / Dussehra Holidays 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది . రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి అక్టోబరు 26 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఆ ప్రకటన తెలియచేసింది. సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు షెడ్యూల్ ను విడుదల