APOSS 10th / Inter Exams April 2024 Fee Payment Link & Details

AP Open School Admissions APOSS issued the notification for  SSC & Intermediate Fee Payment with Dates the official website @ www.apopenschool.org. As per the Notification, The Timetable of SSC & Intermediate (APOSS) Public Examinations, April 2024 scheduled for March/April 2024, and the schedule of examination fee payment is from 05.09.2023 to 15.10.2023.

The Timetable of SSC & Intermediate (APOSS) Public Examinations, April 2024, and the schedule of examination fee payment are communicated to all the District Educational officers in the state with a request to communicate to all the Principals/Headmasters/Al-Coordinators of the study centers of A.P. Open School Society in their respective districts.

APOSS- SSC & Intermediate Public Examinations, April-2024 -Examination Fee Collection Schedule communicated- Request to communicate to all the AI- Coordinators and to give wide publicity

In pursuance to the orders of the Government in the reference cited, the exam fee schedule, for payment of examination fee, by the supplementary candidates, who failed in one or more subjects and those who wish to appear in the Intermediate Public Examinations, April-2024 is communicated to all the District Educational officers in the state with a request to communicate to all the Principal/ Head Master/Al-Coordinator of the A.P. Open Schools in their respective districts.

The learners can pay the exam fee from 05.09.2023 to 15.10.2023 through any one of the ‘APT Online Service Centre’ across the state or through the ‘Payment Gateway Link’ provided in the website. The supplementary candidate’s NR is hosted in the official website: www.apopenschoolsociety.ap.gov.in.

Further, the supplementary learners who paid exam fee, for their failed subjects are permitted to attend for the Personal Contact Program (PCP) classes from the Study Center (Al) from which they got admitted in the SSC/Intermediate course of APOSS.

APOSS 10th & Inter FEE Payment Dates 2024

పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్ 2024 పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు:

EventStarting DateLast Date
Without Late fee05.09.202315.10.2023
With a Late fee of Rs 25/-
With a Late fee of Rs 50-
Tatkal

 

APOSS Fee Details:

10th class theory for 1 subjectRs 100/-
Inter theory for 1 subjectRs 150/-
Intermediate Practicals for each subjectRs 100/-

 

1. పరీక్ష ఫీజు కట్టుటకు అర్హతలు

అ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్థులు.

(ఆ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు

2. పరీక్ష రుసుమును ఎ.పి.టి.ఆన్ లైన్ ద్వారా/ పేమెంట్ గేట్ వే ద్వారా మాత్రమే చెల్లించవలెను. డి.డి/ చలానా రూపములో స్వీకరించబడదు. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.

3. ఎ.పి.టి. ఆన్ లైన్ వారు ఇచ్చిన ఫీజు రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో, మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును.

4. దివ్యాంగులు పరీక్ష ఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి. ఆన్ లైన్ నందు రిజి స్టేషన్ మరియు ఎ.పి.టి.ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.

5. ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక సబ్జెక్టు నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని సబ్జెక్టులకు సీజు చెల్లించి హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును.

6. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు..

7. పరీక్షారుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్లు హాజరై వ్రాసిన పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును. 8.కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును.

9. ఏదేని కారణముచే పరీక్షఫీజు చెల్లించుటకు ఆఖరితేదిని ప్రభుత్వమువారు సెలవుదినముగా ప్రకటించినచో, ఆ మరుసటి రోజు పరీక్ష ఫీజు చెల్లించుటకు ఆఖరిరోజు అగును.

10. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చెల్లించినఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును మరియు చెల్లించిన పరీక్ష రుసుమువాపసు ఇవ్వబడదు.

 

WhatsApp Channel New Join Now
WhatsApp Groups Join Now
Telegram Channel Follow Us
Twitter Follow Us
Google News Follow Us

aposs fee online payment
aposs fee online payment