AP 10th Class Result 2021: Manabadi SSC Marks Memo Download

ఎపి టెన్త్ ఫలితాలు విడుదల 2021 AP 10th Class Results 2021 Released @ BSEAP: Board of Secondary Education, Andhra Pradesh (BSEAP) is going to Release AP SSC Results 2021 on the basis of Internal Marks soon. As the AP 10th Class Exams 2021 were cancelled by Govt . of AP, The Marks and GPA will be awarded to the Students on the Basis of Marks in Summative Exams (FA1, FA2).

AP 10th Results Released Check from below links

(LIVE) AP 10th Results 2021 Update on 19th September 2021

పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో ఆగ‌స్టు 6న‌ సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేసారు. ఈ ఏడాది (2021)తో పాటు గతేడాది (2020) ఫలితాలనూ ప్రకటించారు. కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చారు. ఆ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ప్రకటిస్తారు. వీరు సంబంధిత సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబరుతో ఫలితాలు పొందొచ్చు. 2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఫలితాలను క్రింది లింకు ద్వారా పొందొచ్చు.

AP 10th Results 2019-20  Click Here new
AP 10th Results 2020-21 Click Here new

Update on 06th August: 

AP 10th Results Released at 5PM Today 

పదో తరగతి ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు కేటాయిస్తారు.

మార్కుల కేటాయింపు ఇలా…

2020-21 విద్యా సంవత్సరంలో రెండు ఫార్మెటివ్‌ పరీక్షలను… ఒక్కో దానికి 50 మార్కులకు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు 10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు ఇచ్చారు. మార్కులను కేటాయించేందుకు రాత పరీక్షకు 70%, ఇతర 30 మార్కులకు 30% వెయిటేజీ ఇవ్వనున్నారు. రాత పరీక్షను 70% అంటే 20 మార్కులను 35కు తీసుకువస్తారు. మిగతా 30 మార్కులను 30% వెయిటేజీతో 15 మార్కులకు కుదిస్తారు.

ఒక విద్యార్థికి రాత పరీక్షలో 20 మార్కులకు 18 వచ్చాయనుకుంటే 35 మార్కులకు పెంచడం (18్ల35/20)తో 31.5 మార్కులకు చేరతాయి.

* మిగతా 30 మార్కులను 15కు కుదిస్తారు. అంటే.. విద్యార్థికి 30 మార్కులకు 27 వస్తే వెయిటేజీ ప్రకారం (15్ల27/30) 13.5గా తీసుకుంటారు.

* మొత్తం కలిపి ఫార్మెటివ్‌లో 45 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు.

* ఇలాగే రెండో మరో ఫార్మెటివ్‌నూ లెక్కిస్తారు. రెండింటిలో వచ్చిన మార్కులను కలిపి సబ్జెక్టు గ్రేడ్‌ ప్రకటిస్తారు.

* అన్ని మార్కులను కలిపి మొత్తం గ్రేడ్‌, గ్రేడ్‌పాయింట్లు ఇస్తారు.

* ఒకవేళ విద్యార్థి ఒకే ఫార్మెటివ్‌ పరీక్షనే రాస్తే దాని ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

* విద్యార్థి రెండు ఫార్మెటివ్‌ పరీక్షలను రాయకపోయినా, ఒకవేళ రాసినా ఏ కారణాలతోనైనా మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోతే వారికి కనీస ఉత్తీర్ణత మార్కులు ఇస్తారు.

* రెగ్యులర్‌ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా వృత్తి విద్యా కోర్సు విద్యార్థులకు మార్కులు ఇస్తారు.

* 2017, 2018, 2019లో అనుత్తీర్ణులై 2021లో పరీక్ష ఫీజు చెల్లించిన వారికి అంతర్గత మార్కులు 20కు గాను వారు సాధించిన వాటిని అయిదుతో గుణిస్తారు. ఉదాహరణకు 20(20్ల5=100)మార్కులకు 10 వస్తే(10్ల5) 50 మార్కులు ఇస్తారు.

* ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫార్మెటివ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చిన దాన్ని మాత్రమే తీసుకుంటారు. దీని ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు.

* వృత్తి విద్యా కోర్సులకు రెగ్యులర్‌ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు.

 

Update on 29th July

2020-21లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు గ్రేడ్లు కేటాయిస్తామన్నారు. కరోనా కారణంగా పది పరీక్షలను రద్దు చేసినందున పరీక్ష ఫీజు కట్టిన వారందర్నీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. పది ఫలితాలను గ్రేడ్లుగా ప్రకటించేందుకు నిపుణుల బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. పదో తరగతి విద్యార్థుల ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1,ఎస్ఎ-2 పరీక్షల మార్కులు విద్యాశాఖ దగ్గర ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. స్లిప్ టెస్టు, ప్రాజెక్టు వర్కులు, ఎన్ఏ పరీక్షలకు, విద్యార్థుల భాగస్వామ్యం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని మార్కులు కేటాయిస్తామని వివరించారు. స్లిప్ టెస్టు 70శాతం, ఎస్ఏ టెస్టు 30శాతం మార్కులుగా నిర్ణయించి, విద్యార్థులకు గ్రేడ్ తో ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించలేకపోయినందునే ఏపీ ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ రద్దు చేశామన్నారు. ఎంసెట్లో 150 మార్కుల ఆధారంగా ర్యాంకింగ్ కేటాయిస్తామని, ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకోబోమని పేర్కొన్నారు.

AP 10th Class Results 2021 Results Details- Dates

Name of the Board Board of Secondary Education, Andhra Pradesh (BSEAP)
Name of the Exam AP 10th Class/SSC Exams 2021
Exam Dates No Exams
Category Results
Results Release Date 06th August 2021
Results Status Available Here
Official Website bieap.gov.in

Eenadu AP 10th Class Results 2021 Release Date Announcement

On Today News Announcement Prajasakthi Daily has Given News about AP SSC Results Date. As per officials, Media has informed that AP 10th Results 2021 were Announced on 06-08-2021. The date is fixed because the internal Marks Entry has been finished.

BSE AP bseap.org 10th Class Results 2021

AP 10th Class/SSC Results 2021: The Andhra Pradesh 10th Results 2021 are Available on 14th May 2020. The AP Board has not conducted the 10th class exams for the academic year 2020-21 due to Covid-19. Nearly 6,21,634 students from 13 districts of Andhra Pradesh are Waiting for their Results. The Results are Available on official Website at main.bseap.org.

AP 10th Class Results 2019

Manabadi AP 10th Class Results 2021 Name Wise, School Wise

AP Board 10th/SSC 2021 Results are to be Declared online mode. The Results will not be Declared by Education Minister Ganta Srinivasa Rao due to Election code this Year, but will Released by Education Department officials. The Students who are willing to Check Their Marks, Grades can visit this page of schools360.in We provide the gathered links from various websites like eenadu.net, sakshi.com, bseap.org, school9.com etc.

Important Links to Check AP 10th Class Results 2021 Eenadu, Sakshi, Manabadi, Schools9

 

Grading factor in AP 10th Class Results 2020

1st, 3rd & language, and Non-Language Subject Marks 2nd& Language Marks/Marks in all the languages for PH students Secured Grade Secured Points
92-100 90-100 A1 10
83-91 80-89 A2 9
75-82 70-79 B1 8
67-74 60-69 B2 7
59-66 50-59 C1 6
51-58 40-49 C2 5
43-50 30-39 D1 4
35-42 20-29 D2 3
34-0 19-0 E Fail

Last Year AP 10th Result Breakup

Last year 2018, a total of 6,13,370 students were written the AP 10th Class Exams. Out of which around 3,10,054 boys, and 2,94,473 girls were appeared for the exams. But, nearly 2,92,736 boys and 2,78,439 girls passed the AP SSC exams. The Results were Declared on 29th April 2020. The Overall Pass Percentage was 94.48. Girls were out-shined 94.56% against 84.41% of boys.

1. In the reference 3rd read above, the SSC Public Examinations (SSC/OSSC/VOCATIONAL), March, 2020, were scheduled from 23rd March 2020 to 8th April 2020 and re-scheduled from 31st March 2020 to 17th April 2020 with the announcement of local body elections from 9th to 29th March, 2020.
2. In the reference 4th read above, Government have issued orders, for implementation of “ Lock-down” in the State for Containment, Control and Prevention of spread of COVID-19 and extended the period of Lock down from time to time vide reference 3rd to 6th read above.
3. In the reference 10th read above, the C.S.E., has submitted a proposal for replacement of the eleven-paper pattern of SSC Public Exams with six paper pattern due to COVID- 19 pandemic and the National lock-down. Accordingly, Government have issued orders, in the reference 11th read above, introducing the six paper pattern for the benefit of the students and the schedule has been revised to conduct the SSC Public Examination, March 2020, from 10th to 17th July, 2020.
4. In the reference 12th read above, the C.S.E., has informed that majority of the District Collectors expressed that it would be difficult to conduct the SSC Public Examinations, as there is a persistent increase of cases in the Districts. With a dearth of police and medical personnel, their deployment in the examination centres is also an area of concern expressed by them. Therefore, the CSE has proposed for cancellation of SSC Public Examinations, March 2020 and to drop the grading system and to declare only pass or fail system of the candidate. In case of the admissions, where grading in SSC is criteria, consider the possibilities for conducting entrance examination so that the high achievers may not forego the opportunity.
5. Government, having examined the matter, observed that even though all efforts are made viz., revising of schedules according to the extension of lockdown, conducting Online classes during the lockdown period to boost the morale of students for SSC Public Examinations and not to let the COVID-19 crisis overshadow the prospects of the students and reviewed the pros and cons for conduction of SSC Public Examinations, 2020 and conditions of Covid-19 pandemic prevailing in the State, and therefore, decided to cancel the SSC Public Examinations (SSC/ OSSC/ VOCATIONAL), 2020, in order to protect students and to ensure that no child should fall prey to the COVID-19.
6. Accordingly, Government hereby permit the Director of Government Examinations, A.P., to declare all the students, who have been registered for 10th Class Public Examinations, March, 2020, and issued hall tickets for appearing examination as pass without awarding any grade points as one-time measure in relaxation of the orders issued in G.O.Ms.No.82, School Education (Prog.II) Department, dt.29.10.2015 read with G.O.Ms.No.69, School Education (Prog.II) Department, dt. 15.10.2019 and G.O.Ms.No.3 School Education (Prog.II) Department, dt. 09.01.2020.
7. The Commissioner of School Education, A.P., and the Director of Government Examinations, A.P, shall take necessary further action in the matter, accordingly.

Download GO 34
As on 29th June 2020
పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం..మార్కులు, గ్రేడింగులు మాత్రం ఇస్తామని ప్రకటించడం విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ ఆధారంగా వీటిని కేటాయిస్తామని చెప్పడంపై విద్యార్థుల్లో ఒకింత ఆసక్తి, మరింత టెన్షన్‌ కనిపిస్తోంది. అసలు ప్రతిభను ఎలా గుర్తిస్తారంటూ ఉపాధ్యాయులను, విద్యాశాఖ వర్గాలను వారంతా ఆరా తీయడం కనిపించింది. 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలోనే అంతర్గతంగా ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌.ఎ), సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌.ఎ), ప్రీ పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించారు.
మొత్తం మీద సబ్జెక్టుల వారీగా నాలుగు ఎఫ్‌.ఎ. పరీక్షలను (ఎఫ్‌.ఎ.-1, ఎఫ్‌.ఎ.-2,ఎ్‌ఫ.ఎ.-3, ఎఫ్‌.ఎ.-4) 50 మార్కులచొప్పున, ఎస్‌.ఎ.-1 పరీక్షలను 100 మార్కుల చొప్పున, ప్రీఫైనల్‌ పరీక్షలను 100 మార్కుల చొప్పున నిర్వహించారు. అంటే మొత్తం మీద పదో తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 400 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహించారన్నమాట. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల సగటును ప్రాతిపదికగా తీసుకుని…టెన్త్‌ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కులు ఇచ్చే వీలుంది.
The Andhra Pradesh 10th Results will be Displayed in Manabadi.com, Manabadi.co.in, Schools9.com, Eenadu.net, Sakshi.com and Official Website bseap.org.
In the circumstances reported by the Commissioner of School Education in the reference 8th read above, and after careful examination of the matter, Government hereby amend the orders issued in the reference 7th read above for bringing the examination reforms in conduct of SSC Public Examinations w.e.f March 2020 and onwards with following partial modification:

Paper wise Grades in Marks Memorandum

The Director, Government Examinations shall take steps for modifying the SSC Marks Memorandum to indicate the paper wise grades, subject wise grades secured by the students.

Range for 1st and 3rd
Languages
and 3
non-
languages
Paper-1 Grade Paper- 2 Grade Range
for 2nd
Language
Grade Grade point
92-100 46-50 Al 46-50 Al 90-100 Al 10
83-91 41-45 A2 41-45 A2 80-89 A2 9
75.82 37-40 61 37-40 61 70-79 61 8
67-74 33-36 62 33-36 82 60-69 82 7
59.66 29-32 C1 29-32 C1 50-59 C1 6
51-58 25-28 C2 25-28 C2 40-49 C2 5
43-50 21-24 D1 21-24 D1 30-39 D1 4
35.42 18-20 D2 18-20 D2 20-29 D2 3
34 & below 17 &
below
E 17 &
below
E 19 & below E

Manabadi AP 10th Class Results 2021 @bseap.org

 


join Whatsapp