10th Class Telugu Important Questions 2024 with Answers

AP SSC 10th Class telugu Important Questions Lesson wise with Answers has been provided here for Free Download.  10th Class Public Exams in Andhra Pradesh for the Academic Year Starts on 3rd April 2024. Telugu is normally Treated as a Tough scoring Subject from Students Point of view. As Most of the Students as poor in Telugu Language, Schools 360 Team provides you the Important Sure Questions for Even Slow Learners also.

AP 10th Telugu Important Questions with Answers 2024

Organization
Board of Secondary Education, Andhra Pradesh (BSE AP)
Class10th Class
Academic Year2023-24
Exam Dates
3rd to 18th April 2024
Category
SubjectTelugu
Download TypeFree PDF
Official Websitebse.ap.gov.in

పదవ తరగతి తెలుగు పేపర్ ఎలా వ్రాయాలి తెల్సుకోండి

తెలుగులో ప్రధానంగా పద్యాలు, ప్రతిపదార్థాలు నేర్చుకోవాలి. ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదివితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు సులువుగా రాయవచ్చు. వ్యాకరణాంశాలపై పట్టు సాధిస్తే పూర్తి మార్కులు పొందవచ్చు. ముఖ్యంగా సమయ పాలన పాటిస్తూ అక్షర దోషాలు లేకుండా రాయాలి.

ప్రశ్నపత్రం నమూనా

ఈ విద్యా సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రం పూర్తి సిలబస్ తో ఒకే పేపర్ గా 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. అవి మూడు విభాగాలుగా ఉంటాయి. మొదటి విభాగంలో అవగాహన ప్రతిస్పందన, రెండో విభాగంలో వ్యక్తీకరణ సృజనాత్మకత, మూడో విభాగంలో భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

సిలబస్ విశ్లేషణ

విభాగం I : దీనిలో ప్రతిపదార్థం, పద్యం రాసి భావం రాయడం లాంటి అంశాలు ఉంటాయి. ఇవి మాతృభావన (4 పద్యాలు), వెన్నెల (3 పద్యాలు), శతక మధురిమ (8 పద్యాలు), సముద్రలంఘనం (1 పద్యం), భిక్ష (3 పద్యాలు) పాఠాల నుంచి వస్తాయి.

* శతక మధురిమలో 8 పద్యాలు ఛాయిస్ లో పోతాయనుకుంటే మిగిలిన 11 పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు చదివితే 16 మార్కులు వస్తాయి.

* రామాయణంలోని సంఘటనలను వరుసక్రమంలో రాస్తే సులు వుగా 8 మార్కులు తెచ్చుకోవచ్చు.

* అపరిచిత పేరా చదివి అవగాహన చేసుకుని 4 ప్రశ్నలకు జవాబులు పూర్తి వాక్యంలో రాస్తే 8 మార్కులు వస్తాయి.

విభాగం – II:  దీనిలో పద్య పాఠాల్లోని కవి పరిచయాలు, గద్య పాఠాల్లోని ప్రక్రియ, నేపథ్యాలు; రామాయణంలోని పాత్రల స్వభావాలు చదువుకుంటే 12 మార్కులు వస్తాయి. గద్యపాఠాల్లోని వ్యక్తీకరణ – సృజనాత్మకతలోని పెద్ద ప్రశ్నలు చదవాలి. అన్ని పాఠాల్లోని సృజనాత్మక ప్రశ్నలు, రామాయణం లోని వ్యాసరూప ప్రశ్నలు చదువుకుంటే 24 మార్కులు వస్తాయి. విభాగం III: అన్ని పాఠాల్లోని అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి – వికృతులు, సంధులు, సమాసాలు, అలంకారాలు నేర్చుకోవాలి. ఉత్పలమాల, చంపక మాల, మత్తేభం, శార్దూలం పద్యపాదాల గురు, లఘు నిర్ణయం, గణ విభ జన అభ్యాసం చేయాలి. ఆధునిక వచనంలోకి మార్చడం, కర్తరి, కర్మణి.. వాక్యాలు, వ్యతిరేకార్థక వాక్యాలు, వాక్యాల్లో రకాలు చదువుకోవాలి.

విద్యార్థులకు సూచనలు

ఒక విభాగంలోని ప్రశ్నల జవాబులన్నీ ఒకచోటే స్పష్టంగా, గుండ్రంగా తప్పులు లేకుండా రాయాలి.

ప్రతిపదార్థాలు రాసేటప్పుడు అన్వయక్ర మాన్ని పాటిస్తూ అర్థాలు రాయాలి. విసంధి చేసి రాయాలి. ప్రతిపదార్థాన్ని కర్తపదం/సంబోధనతో ప్రారంభించి. క్రియాపదంతో పూర్తిచేయాలి.

పద్యం రాసేటప్పుడు పాడభంగం చేయ కుండా ఏ పాదానికి ఆ పాదం రాయాలి. భావం రాసేటప్పుడు వర్త పదం/సంబోధ నతో ప్రారంభించి క్రియా పదంతో భావాన్ని చిన్న చిన్న వాక్యాలతో స్పష్టంగా రాయాలి..

వ్యాకరణాంశాలు రాసేటప్పుడు ప్రశ్న పూర్తిగా చదివి సమాధానం రాయాలి.

పదాల మధ్య ఖాళీలు వదులుతూ అక్షర దోషాలు లేకుండా రాయాలి.
ప్రశ్న నంబర్లు సరిగ్గా వేశారో లేదో సరి చూసుకోవాలి.

AP SSC 10th Class Telugu Important Question Bank & Grammar

Telugu Important Questions 10th ClassClick Here
తెలుగు Model Papers 2024 with AnswersClick Here
Telugu Grammar Book for 10th ClassClick Here
పదవ తరగతి భాషాంశాలు PDFClick Here
10th Previous Papers Grammar PDFClick Here
10th Telugu Important GrammarPointsClick Here

Slow Learner Material EM/TM

Click Here

Contents
For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...