AP 10th Class SSC Telugu Paper Important Sure Questions for Last and Final Preparation. Practice these Questions…
రామాయణం (ఉపవాచకం) | |
తెలుగు వ్యాకరణం | Click Here to Watch Lesson Video |
Download Telugu Grammer for 10th Class/ పదవ తరగతి వ్యాకరణం | Download from Here |
అలంకారములు (Grammar) | Click Here to Watch |
తెలుగు ఉపవాచకం ముఖ్యమైన ప్రశ్నలు. Important Questions
- భారతీయులకు రామాయణం ఒక ఆచరనీయ గ్రంధం. వివరించండి
- రామాయణ రచనకు ప్రభావితం చేసిన పరిస్తితులను వివరించండి.
- శ్రీరాముని బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలపండి.
- సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వివరంచండి.
- భరతుని పాదుకా పట్టాభిషేకం గురించి వ్రాయండి.
- శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది.
- సీతారామ లక్ష్మణులు అయోధ్యను వీడి చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
- సీతాపహరణము జరిగిన విధానాన్ని వివరించండి.
- రావణ మారీచుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో వ్రాయండి.
- సుగ్రావుడు ఉత్తమ మిత్రుడని నీవు ఎలా చెప్పగలవు.
- అశోకవనంలో సీతతో హనుమంతుడు సంభాషించిన తీరును మీ స్వంత మాటలలో వ్రాయండి.
- హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలోకి ఎలా ప్రవేశించాడు.
- త్రిజట స్వప్నంలో ఏం చూసింది? ఎవర్ని మందలించింది? మందలించిన విధానాని వివరించండి.
- సీతాదేవి అగ్ని ప్రవేశ ఘట్టాని వివరించండి
- రామ రావణ యుద్దాన్ని విసదీకరించంది.
- రామాయణంలో అన్నదమ్ముల వృత్తాంతాలు వ్రాయండి.