AP FA1 Time Table 2022 (Revised) 1st-10th Class AP Formative-I Exam Guidelines

AP FA1 Exam Dates Formative Assessment-1 Time Table for Academic Year 2022-23; Formnative Assessment Examinations will be conducted after Dasara Holidays with OMR Sheets.

Update on 16th September

పాఠశాల స్థాయిలో నిర్వ హించే ఫార్మెటివ్-1 పరీక్షలను ఈసారి ఓఎమ్మార్ (OMR) షీట్లతో జరపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1-8 తరగతుల విద్యార్థులకు దసరా సెలవుల తరువాత ఈ విధానంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

మొత్తం 20 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో అన్ని సబ్జెక్టులవి కలిపి 15 మార్కుల చొప్పున బిట్లు ఇస్తారు. వీటికి ఓఎమ్మార్ షీట్లో సమాధానాలు గుర్తించాలి. మిగతా 5 మార్కులకు ప్రశ్నపత్రాలను ఇస్తారు. అన్ని సబ్జెక్టు లకు కలిపి ఒకే ఓఎమ్మార్ షీట్ వస్తుంది. ప్రతి రోజు ఆయా సబ్జెక్టు పరీక్షకు ఓఎమ్మార్ షీట్ను విద్యార్థులకు అందించి మళ్లీ వెనక్కు తీసుకుంటారు. మర్నాడు నిర్వహించే మరో పరీక్షకు మళ్లీ అదే ఇస్తారు. ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బిట్లకు ఒక్క ఓఎమ్మార్లోనే సమాధానాలు రాయాలి. 9,10 తరగతుల విద్యార్థులకు మాత్రం సాధారణ ప్రశ్నపత్రాలు ఇస్తారు. వీటి ముద్ర ణకు పేపర్ కొరత ఏర్పడడం,

ఓఎమ్మార్ షీట్తో పరీక్ష నిర్వహించే ప్రతిపాదనలపై పూర్తి స్పష్టత రాకపోవడంతో ఫార్మెటివ్ పరీక్షలను దసరా సెలవుల తరువా తకు వాయిదా వేశారు. మొదట ప్రకటించిన అకడమిక్ కేలండర్ ప్రకారం సెప్టెంబరులో ఫార్మెటివ్-1, అక్టోబర్ ఫార్మెటివ్ -2 పరీక్షలను నిర్వహించాలి.

Formative Assessment Examinations in Andhra Pradesh FA1 will be conducted from 6th to 9th September 2022.

AP FA1 Time Table for 1st to 5th Class 2022

Date Exam
06th September 2022 Telugu
07th September 2022 English
08th September 2022 Maths
09th September 2022 Science

AP FA1 Exams Time Table 2022 for 6th,7th,8th,9th,10th Class

MORNING SESSION
DAY MORNING
06th September 2022 9.15 AM TO 10.15 AM 11.00 AM TO 12.00 NOON
VIII IX X VI (FA-1) VII
TELUGU TELUGU
07th September 2022 9.00 AM TO 10.00 AM 10.10 AM TO 11.10 AM
VIII IX X VI (FA-1) VII
HINDI HINDI
08th September 2022 9.15 AM TO 10.15 AM _11.00 AM TO 12.00 NOON
VIII IX X VI (FA-1) VII
ENGLISH ENGLISH
9th September 2022 VIII IX X
Biological Science

EVENING SESSION

DAY EVENING
06th September 2022 1.15 PM TO 2.15 PM 3.00 PM TO 4.00 PM
VIII IX X VI (FA-1) VII
MATHS MATHS
07th September 2022 1.15 PM TO 2.15 PM 3.00 PM TO 4.00 PM
VI (FA-1) VII 1 VIII IX X
SCIENCE BIOLOGICAL SCIENCE
08th September 2022 1.15 PM TO 2.15 PM
VIII IX X VI (FA-1) VII
SOCIAL SOCIAL

District-wise Exam Dates will Be Decided by Perspective School HMs.  Andhra Pradesh Formative Assessment and Summative Assessment Time Table is out. Find the FA1 timetable below. AP Guntur FA1 Timetable download. F.A-1 Exams. As Per the AP Academic Calendar Given by the School Education Department of AP, The FA1, FA2, SA1, SA2, FA3, FA4 Dates were given below. That Means FA1 Exams can be Conducted by 30th September 2021 for Classes 1st to 10th. So there might be a variation on dates, But the Records to be updated in School Records by the First week of October 2021.

Rc.No. ESE02/567/2021-SCERT /2021 Dated: 14/10/2021 School Education – SCERT, A.P. Formative Assessment-1 for the academic year 2021-22 

S.No Activity Date
1 Conduct of FA-1 slip test
21st to 25th
October 2021
covering two subjects per day i.e FN & AN
2 Valuation of answer scripts by teachers
22nd to 26th October 2021
3 Scrutiny/random verification of the answer scripts and authenticity of valuation by Headmasters/MEOs in case of Government Schools, in case of aided schools and by Specially constituted teams in case of Private Unaided Schools and aided schools
27th & 28th October 2021
4 Uploading of marks
29th October 2021 to 1st November 2021
5 Issuing progress cards to the parents
1st November 2021
6 Preparation of class wise and subject wise lists of under-achievers and drawing up remedial coaching for them for November, 2021
1st November, 2021
  • ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి .
  • మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి.   తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి .
  • ఆ తర్వాత మార్కులను నమోదు చేసి  ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి.
  • కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక  బోధన నిర్వహించవలసి రావచ్చు.

AP FA1 Time Table 2022  Exam Dates of Formative Assessment-I

Exam Name Formative Assessment-I (FA1)
State Andhra Pradesh
Exam Type District wise
Category Time Table
AP FA1 Exam Dates 06th to 09th September 2022

AP FA1 Exams Syllabus 2022

AP Formative Assessment – 1 Exam will Consists of Syllabus which is revised as per New Schedule. Check the Below post for the Monthly Syllabus Update.

AP FA1 / FA2 Syllabus 2022: 7th,8th,9th,10th Classes Formative Assessment Lessons

AP Schools Academic Calendar 2022-23: Primary, UP High Schools ఏపి విద్యావిషయక క్యాలెండర్

Download AP School Academic Calendar 2022-23

WG AP FA 1 Exam Blue Print and Test Time Table


join Whatsapp