Hindu Philosophy and Temple System Material in Telugu PDF

హిందూ తత్వశాస్త్రం – దేవాలయ వ్యవస్థ in Telugu: APPSC Has Recently Released Notification for Executive Officers, Grade-III in A.P. Endowments Sub-Service. Find the APPSC Endowments Notification 2025 from Here.  Here we are providing Complete Study Material for the Exam. In this Section, We Give you Hindu Philosophy & Temple System Study Material which is Paper-2 of the Exam.

APPSC Hindu Philosophy & Temple System Study Material

Organization NameAPPSC
Post/ Exam NameExecutive Officers, Grade-III
TopicHindu Philosophy & Temple System Study Material
Exam PartPaper-2
Total Question in the Topic150
Total Marks for the Topic150

Content of Hindu Philosophy & Temple System Topic

Ramayanam Basic Knowledge about different characters in Ramayanam – Various parts (Kandaas) of Ramayanam – Dynasties mentioned in Ramayanam. Basic Knowledge about various places mentioned in Ramayanam.

Mahabharatham Basic Knowledge about different characters in Mahabharatham – Various parts (Parvaas) of Mahabharatham – Dynasties mentioned in Mahabharatham. Basic Knowledge about various places mentioned in Mahabharatham

Bhagavatham Basic Knowledge about different characters in Bhagavatham – Various parts (Skandams) of Bhagavatham – Basic Knowledge about various places mentioned in Bhagavatham.

Hindu Puranas Basic knowledge in various Hindu Puranas – Basic Knowledge about various places mentioned in Puranas.

Temple Agamas – Different Agamas in Hindu Sastraas:

  • Vaishnavam:  a) Vaikhanasam, b) Pancharathram, c) Chattada Srivaishnavam,
  • Saivam : a) Smardham, b) Adi Saiva, c) Veera Saiva, d) Jangama, e) Kapalika etc.,
  • Mother Goddesses: Sakteyam.

Hindu Festivals that are celebrated in different parts of India. Classical fine Arts of Indian origin.

Vedic Culture: Yagnas & Yagams in Vedic Culture – Vedas – Upavedas –

Upanishads – Dharmas in different stages of life.

Different Philosophies & Cults in Hindu Religion and Gurus who Professed Different Philosophies & Cults In The History Of Hindu Religion: Alwars (Vaishnavait Gurus); Nayanars (Saivait Gurus); Sankaracharya (Advaitha); Ramanujacharya (Visishtadvaitha); Madhwacharya (Dvaithadvaitham); Basava (Veera Saiva).

Family structure in Hindu Society – Adoption – Succession.

Sources of Income for Temples and Charitable Institutions. Allocation of funds of Endowment Institutions for different purposes. (Section 57 of Endowments Act, 30/87).

Duties of Executive Officers of Endowment Institutions (Section 29 of Endowments Act, 30/87).

Basic knowledge on Land Records – Law relating to Endowments Lands, [ROR Act (Record of Rights in Land and Pattadar Pass Book Act) & Sections 75 to 86 of Endowments Act,30/87)]

పేపర్-II హిందూతత్వశాస్త్రం – దేవాలయ వ్యవస్థ

ప్రశ్నలు:150
మార్కులు150

రామాయణం:

రామాయణంలోని వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, రామాయణంలో వివిధ ఎ. స్మార్తం భాగాలు (కాండలు) రామాయణంలో పేర్కొన్న వివిధ రాజ్యాలు మరియు వంశాలు రామాయణంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలు,

మహాభారతం:

మహాభారతంలోని వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం – మహాభారతంలోని వివిధ భాగాలు (పర్వములు) మహాభారతంలోని వివిధ రాజవంశాలు మరియు రాజ్యాలు – మహాభారతంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలు.

భాగవతం:

భాగవతంలోని వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం – భాగవతంలోని వివిధ భాగాలు (స్కంధాలు) మరియు భాగవతంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలు,

హిందూ పురాణాలు

హిందూ మతానికి చెందిన వివిధ పురాణాలకు సంబంధించి మౌలికమైన పరిజ్ఞానం పురాణాల్లో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలపై మౌలిక పరిజ్ఞానం,

దేవాలయ ఆగమాలు

హిందూ శాస్త్రాల్లోని వివిధ ఆగమ సంప్రదాయాలు 1. వైష్ణం: ఎ. వైఖానసం బి. పాంచరాత్రం సి. చాత్తాడ డి. శ్రీవైష్ణవమ్ 2. శైవం: బి. ఆదిశైవం సి. వీరశైవం డి. జంగమ ఇ. కాపాలిక మొదలైనవి 3. మాతృదేవత-శాక్తేయం: మరియు మండలం

6. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకొనే హిందువుల పండుగలు-భారతీయ సంప్రదాయ లలితకళల ఆవిర్భావం. 7. వైదిక సంస్కృతి: వైదిక సంస్కృతిలోని యజ్ఞయాగాదులు-వేదాలు ఉపవేదాలు ఉపనిషత్తులు- జీవితంలోని వివిధ దశల్లోని ధర్మాలు,

8. హైందవ మత, ధర్మచరిత్రలో వివిధ తత్వాలు – శాఖలు మరియు వివిధ తత్వాలు, శాఖలకు సంబంధించిన గురువు, తత్వవేత్తలు – ఆళ్వార్ (వైష్ణవ గురువులు) నయనార్లు (శైవ గురువులు); శంకరాచార్య (అద్వైతం); రామానుజాచార్య (విశిష్టాద్వైతం), మధ్వాచార్యులు (ద్వైతాద్వైతం), బసవేశ్వరుడు (వీరశైవం).

9. హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ – దత్తత – వంశపారంపర్య వారసత్వం. దంగలు

10. దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఆదాయ వనరులు – వివిధ ప్రయోజనాల కోసం దేవాదాయ ధర్మాదాయ సంస్థలకు నిధుల కేటాయింపు (దేవాలయ, ధర్మాదాయ చట్టం 57/87లోని సెక్షన్-29) పాటు

11. కార్యనిర్వహణాధికారి యొక్క విధులు (దేవాలయ, ధర్మాదాయ చట్టం సెక్షన్29 ఆఫ్ 30/87).

12. భూ రికార్డులకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం దేవాదాయ భూ రికార్డులకు సంబంధించిన చట్టం (ఆర్.ఓ. ఆర్ చట్టం) భూ, పట్టాదారు పాసుక్ చట్టంలోని రికార్డు ఆఫ్ రైట్స్ మరియు దేవాదాయ చట్టం-30/87లోని సెక్షన్లు 75 నుంచి 86 వరకు)

[su_gradientnote color1=”#fcd8d5″ color2=”#feaba1″ color=”#000000″ color4=”#a3192d”]We are Updating this page with Study Material & Model Papers… So Keep visiting this page for Further Updates. ఈ పేజిలో పూర్తి స్టడీ మెటీరియల్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది. కనుక తరచూ వీక్షిస్తూ ఉండండి … [/su_gradientnote]

Contents
For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...