CBSE Class 10 Telugu Telangana (089) Syllabus 2025-26 PDF

By Schools 360

at


WhatsApp Channel Join Now
Join Arattai Channel Join Now
Telegram Channel Join Now

CBSE Class 10 Telugu-Telangana Syllabus 2025-26: Download the CBSE Class 10 Telugu (Telangana) Syllabus in PDF document for your exam preparation. Here, Schools360.in Team provides you with CBSE Class 10 Telugu-Telangana Exam Pattern & Syllabus 2024 Download links.

CBSE తెలంగాణా తెలుగు Syllabus 2025-26

Name of the Education Board Central Board of Secondary Education
Parent organization Ministry of Human Resource Development
Type of Education Governmental Board of Education
Standard 10th class / Class X
Category Syllabus
Name of the Subject Telugu Telagana
Syllabus Download Pdf Format Download
official Website www.cbse.nic.in

CBSE Class 10 Telugu-Telangana Paper Pattern

Part-A – Objective type (40 Marks)

Section -A Unseen comprehension [Aparichitha Gadyamsamu] 2 X 5 = 10 Marks
Section- B Grammar 19 MCQs Telugu Sandhulu
Sasnkrutha sandhulu
Paryaaya Padalu
Prakrithi -vikrithulu
Vyathireka Padalu
1 X 16 = 16
Section- C – Main Course Book Seen Comprehension – Prose & poem [one each] 1 X 10 = 10
4 MCQs based on Jaatheeyaalu, Saamethalu Only from the Main course Book
/Vachakamu [SINGIDI -1]
2 X 2 = 4

Part- B Descriptive type ( 40 Marks)

Main Course Book- [SINGIDI -1) 24 Marks
Non-Detail Text 2 X 4 = 8 Marks
Creative Writing 2 X 4 = 8 Marks

CBSE 10th Telugu – TS Text Book Lessons in Syllabus

  • Text Book Name: Singidi-2
  • Published by TS SCERT
Lesson Name Marks Allotted
1.దానశీలము 12
2.ఎవరిభాష వారికి వినసొంపు 6
4. కొత్తబాట 6
7. శతక మధురిమ 12
8. లక్ష్యసిద్ధి 6
9. జీవనభాష్యం 6
10. గోల్కొండ పట్టణం 6
11. భిక్ష 12
మన ఇతిహాసం రామాయణం |
(బాల, అయోధ్య, అరణ్య,
కిష్కింధ, సుందర మరియు
యుద్ధ కాండములు)
8

Grammar

Topic Marks Allotted
తెలుగు సంధులు
(పుంప్వాదేశ సంధి
పడ్వాది సంధి
గసడదవాదేశ సంధి
రుగాగమ సంధి
ద్విరుక్తటకార సంధి
త్రిక సంధి)
4
ఛందస్సు
ఉత్పలమాల
చంపకమాల
మత్తేభము
శార్దూలము
4
సమాసములు
ద్వంద్వ సమాసం
ద్విగు సమాసం
బహువ్రీహి సమాసం
రూపక సమాసం.
4
అలంకారములు
ఉపమాలంకారం
అతిశయోక్తి అలంకారం
క్రమాలంకారం
అర్ధాంతరన్యాసాలంకారం
4
భాషాంశాలు (సింగిడి – 2 నుంచి)
పర్యాయ పదాలు(10వ
తరగతి) ప్రధాన పాఠ్య
పుస్తకంలో సిలబస్ లో
ఉన్న పాఠ్యాంశాల వెనుక
నుండి మరియు
పుస్తకంలోని పుట సంఖ
169 170 నుండి
మాత్రమే.
జాతీయాలు (10వ
తరగతి ఉపవాచకం
రామాయణం లోనివి
మాత్రమే)
2
సామెతలు (8వ తరగతి
ప్రధాన పాఠ్య పుస్తకంలో
పుట.సం – 131 లోనివి,
9వ తరగతి ప్రధాన పాఠ్య
పుస్తకంలో పుటసంఖ్య
13 లోనివి మాత్రమే)
2
ప్రక్రియలు 2

లేఖా రచన

దినచర్య 

వార్తా రచన 

11 

అంతర్గత మూల్యాంకనం  – Internal Assessment 20 Marks

ఆవర్తన పరీక్షలు (Periodic Tests) 5
విద్యార్థి శ్రేణీ విభాగము (Portfolio) 5
విషయ సంపన్నత (subject enrichment) 5
బహుముఖీన అంచనాలు (Multiple Assessment) 5

తప్పనిసరి సూచనలు :

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వముచే ప్రచురించబడిన తెలుగు ప్రధాన పాఠ్య పుస్తకము (సింగిడి – 2) పదవ ముద్రణ 2024.
  • అపరిచిత గద్యం ఒకటి మాత్రమే ఇవ్వాలి. ఐదు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో బహుళైచ్ఛిక ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 10 మార్కులు.
  • లేఖా రచనలో వ్యక్తిగత మరియు అధికార లేఖలలో ఏదైనా ఇవ్వవచ్చు.
  • ప్రక్రియలు కేవలం పాఠ్య పుస్తకములోని సిలబస్ లో ఉన్న పాఠ్యాంశాల నుండి మాత్రమే..
  • జాతీయాలు కేవలం 10వ తరగతి ప్రధాన పాఠ్య పుస్తకంలోని రామాయణం నుండి మాత్రమే ఇవ్వవలెను.
  • సామెతలు కేవలం 8వ తరగతి ప్రధాన పాఠ్య పుస్తకంలోని పేజీ నెంబరు 131, 9వ తరగతి ప్రధాన పాఠ్య పుస్తకంలోని పేజి నెంబరు 13 నుండి మాత్రమే ఇవ్వవలెను.
  • వ్యాసరూప ప్రశ్న ఇవ్వని గద్య పాఠము నుండి పరిచిత గద్యాంశాన్ని, ప్రతి పదార్థమును ఇవ్వని పద్య పాఠము నుండి పరిచిత పద్యాంశాన్ని ఇవ్వవలెను. పరిచిత పద్యానికి 5 మార్కులు, పరిచిత గద్యానికి 5 మార్కులు కేటాయించవలెను. ఈ రెండింటిలో ఎదో ఒకటి మాత్రమే రాసేలా ఇవ్వవలెను.
  • ప్రతి పదార్థాలు కేవలం పువ్వు గుర్తు ఉన్న వృత్త పద్యాలు మాత్రమే ఇవ్వవలెను.
PDF
CBSE Class 10 Telugu Telangana Syllabus 2025-26
Click Here

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
Share This Article

Schools 360

Content Writer