AP Schools Dasara Holidays 2025 ఏపీ దసరా సెలవులు 22 సెప్టెంబర్ నుండి

AP Govt Dasara / Dussehra Holidays 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది . రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 22 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.  తిరిగి అక్టోబరు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఆ ప్రకటన తెలియచేసింది. సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

AP Schools Dussehra Holidays 2025 from September 22 to October 2

AP Schools and Educational Institutions Dasara/ Dussehra Holidays 2025: Andhra Pradesh State Government declared the Dasara Holidays 2025 in its AP Schools Academic Calendar 2025-26. . As per the Schedule, Dasara holidays for all educational institutions in the state from September 22 to October 02, 2025.  The classes will resume on October 03 after the end of the holidays.

Announced byAP Government
Holiday typeReligious
AP Schools Dasera HolidaysSeptember 22 to October 02, 2025
Schools & Educational Institutions will be opened from03 Oct 2025

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...