School Assembly News Today in Telugu ఈరోజు పాఠశాల అసెంబ్లీ వార్తలు

AP TS School Assembly News Headlines on 16th September 2026 నేటి పాఠశాల అసెంబ్లీ వార్తలు అనే ఈ విభాగంలో ప్రతీరోజు స్కూల్ అసెంబ్లీ సమయంలో చదవడానికి ఉపయోగపడే వార్తలు ఉంచబడును.. ఈ పేజీ ప్రతీదీనం అప్డేట్ అగును.

🏵️Vandemaataram

🌻Maa Telugu Talliki

🌺Nature prayer

*💥🌳🌴💥ప్రకృతి ప్రార్ధన💥🦜🪿💥*

*🌸కిలకిలరావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను*

*🌻చిట్టిచీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని , కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ఆపస్ ప్రకృతి మాతా ! నీకు పాదాభివందనం చేస్తున్నాను*

*🌸నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విష రసాయనాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని కలిగించనని ప్రమాణం చేస్తున్నాను*

*🌻విచక్షణతో వ్యవహరిస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను*

*🌸 ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని కాపాడతానని శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతానని ఆపస్ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను*

🏵️PLEDGE (English )

ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు 

🔥Today News 
23-06-2026

> NSA Doval meets counterparts from BRICS grouping, discusses West Asia and India-China ties

> Tiruvallur ammonia leak: Death toll rises to eight at seafood processing unit as six more people succumb

> Supreme Court refuses to entertain Himachal Pradesh judicial officer’s plea against Collegium picks for HC judgeship

> CJP protesters remain at Jantar Mantar for third consecutive day

> Qatar brings LNG tankers into Hormuz despite shipping slowdown

> Rupee falls 15 paise to 94.48 against U.S. dollar in early trade

> Hyderabad: Rain alert prompts Cyberabad Police to urge staggered logouts from 3.30 p.m. on June 22

> Over 45 days on, Hyderabad student remains missing in Finland; family seeks answers

> Telangana: TGPSC’s ‘inconsistent, shifting grounds over local status’ undermines credibility: HC

> Andhra Pradesh: Gade Sai Krishna case: SIT records mother’s statement, Krishnalanka residents protest in support of suspended CI

> Andhra Pradesh Information Commission bars RTI activist for ‘misuse’, orders record seizure

> APSRTC employees’ JAC gears up for protests starting June 23

> Argentina vs Austria, FIFA World Cup updates: Messi misses early penalty

🌻Proverb/ Motivation

Never expect a stressless time. Try to gather strength to face it. Because Life is a journey from one struggle to another

💎 నేటి ఆణిముత్యం

సత్యమును బల్కు మెటులైన నిత్యజీవ
శైలి యందున అయ్యదే సైచు నిన్ను
అట్టి సత్యంబు మరచిన హాని కల్గు
చెప్పబోకు మసత్యము గొప్పకొరకు

భావం: నిత్యజీవితంలో సత్యం పలకటానికి ప్రయత్నించాలి. అదే నీకు జీవనరక్ష. గొప్పకోసం అసత్యం చెప్పినా హాని తథ్యం.

🌷Today’s GK Question

Q: Who is known as the Father of the Nation?

A: Mahatma Gandhi

 

📖 నేటి సూక్తి 📖

సమాజంలో పెద్ద మొత్తంలో సలహాలు ఉచితంగా లభిస్తాయి కానీ సహాయం మాత్రం అరకొరగా మాత్రమే ఉంటుంది.

🩺 ఆరోగ్య చిట్కా 🩺

చలికాలంలో శరీరానికి వ్యాయామం చాలా అవసరం.

🌻 Importance of the day

ఈరోజు పదము

Resilience (రిజిలియన్స్) – కష్టాలు, సమస్యల నుంచి త్వరగా కోలుకునే శక్తి.
Example: “The students showed resilience by preparing well despite tough conditions.”

🌺General knowledge ( GK )

🏵️English News

🌻HM’s note

National Anthem

 

Schools 360

Schools360 Team of Content Researchers, Writers and SEO Analysts are very passionate to Provide Genuine and Detailed information on Education, Career and Goverment Notifications.