TARGET 2027: AP 10th Class Online Study Course


The schools360 website, which has earned everyone’s trust and appreciation over the past decade, has launched a brand-new initiative just for you

Your public board exams will be in March 2027. If you start practising now with the right plan, achieving a perfect 10/10 GPA (590-600 marks) is definitely not difficult. We are here to step in and provide our complete support to help you reach that goal.

With this vision in mind, we have launched a special course. Here are some of the key features we are offering you:

This entire course will be accessible online. You will be provided with a unique Login ID and Password, allowing you to log in and study the material as many times as you want until your exams. You also have the option to print the course materials if you prefer studying offline.

For all of this, we are only asking for a nominal fee of ₹365/-, which simply covers the cost of preparing the materials. If you wish to join the course, this payment must be made in advance.

Hurry up!!!

Special Early Bird Offer: Students who enrol by March 31st will receive a ₹65/- discount—meaning you only have to pay ₹300/-! We will send the login details to these early subscribers by April 1st.

For more details, please contact us via WhatsApp at 9951866498.


పదవ తరగతిలోకి క్రొత్తగా ప్రవేశిస్తున్న మీకు ముందుగా శుభాకాంక్షలు!

గత పదేళ్ళగా అందరి మన్నలను అందుకుంటున్న schools360 వెబ్సైటు మీకోసం ఒక క్రొత్త ఆలోచన చేసింది.

మీ పబ్లిక్ పరీక్షలు 2027 మార్చిలో ఉంటాయి. ఇప్పటి నుండి సరైన ప్రణాళికతో సాధన చేస్తే 10/10 GPA (590-600 మార్కులు) సాధించడం కష్టం కాదు. ఆ ప్రయత్నంలో మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మేము మా వంతు సాయ పడతాము.

ఈ ఉద్దేశ్యంతో మేము ఒక కోర్సు ప్రారంభించాము. ఈ కోర్సులో మీకు మేము అందించే కొన్ని సదుపాయాలు..

  • తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ప్రతీ పాఠానికీ నోట్స్.
  • లెసన్ వీడియో లింక్
  • ముఖ్యమైన ప్రశ్నలు-సమాధానాలు
  • ప్రతీ పాఠానికీ పరీక్ష ప్రశ్నలు
  • నెలకు ఒకసారి ఆన్లైన్ పరీక్షలు
  • పరీక్షల వరకు వివిధ మెటీరియల్
  • ప్రతీ విద్యార్ది యొక్క స్థాయిని అంచనా వేసి వారికోసం ప్రత్యెక మెటీరియల్.

పైన చెప్పినవి కాక మరి కొన్ని కూడా చేరుస్తాం.

ఈ కోర్సు మొత్తం మీకు ఆన్లైన్ లో ఒక లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ద్వారా అందిస్తాం. పరీక్షల వరకు ఎన్ని సార్లు అయినా మీరు ఈ కోర్సు చదువుకోవచ్చు. ఈ కోర్సు ప్రింట్ తీసుకుని కూడా చదువుకోవచ్చు.

దీనికి మేము కేవలం రూ. 365/- మాత్రం మీనుండి ఆశిస్తున్నాం. అది ఈ మెటీరియల్ తయారీకి అయ్యే ఖర్చు మాత్రమే.

మీరు ఈ కోర్సులో చేరాలి అనుకుంటే ముందుగా రూ. 365/- చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఏప్రిల్ 1 లోగా వారి login (లాగిన్) వివరాలు పంపుతాం.

త్వర పడండి!!!

వివరాలకు 9951866498 కు వాట్సప్ ద్వారా సంప్రదించాలి

This Course includes:

Chapter-wise Notes

Video Lessons

 Important Questions

 50+ Practice Tests

 Monthly Asignment Tests

Offer Price only Rs. 365/-

Course Starts on April 06, 2026- Ends after SSC Public Exams

Schools 360

Content Writer