The Telangana Govt TG Job Calendar 2026-27: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఆచార్య కోదండరాం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
The Government of Telangana has released a PDF. The Job Calendar mentions the Job Recruitment Notifications and Examination Schedule for 2026-27. The tentative schedule for TGPSC, MHSRB, TGTRANSCO, and the School Education Job Notification is in the PDF attachment below.
Telangana Govt TG Job Calendar 2026-27 PDF has been released by Government of Telangana. In the Job Calendar it has mentioned the Job Recruitment Notifications and Examination Schedule for the Year 2026-27. The Tentative Schedule of TGPSC, MHSRB, TGTRANSCO and School Education Job Notification Schedule is given in the PDF attachment given below.
టీజిపీఎస్సి రాతపరీక్ష తేదీలు
| పరీక్ష | తేదీలు |
| గ్రూప్-III సర్వీసెస్ రాత పరీక్ష | నవంబర్ 17, నవంబర్ 18 |
| గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలు | * జనరల్ ఇంగ్లిష్ 21-10-24 * పేపర్-I ఎస్సై : 22-10-2024 * పేపర్-II హిస్టీరీ, కల్చర్, జాగ్రఫీ : 23-10-2024 * పేపర్-III ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ & గవర్నెనెస్: 24.10.2024 * పేపర్-IV ఎకానమీ & డెవలప్మెంట్: 25-10-2024 *పేపర్-V సైన్స్ & టెక్నాలజీ, డాటా ఇంటర్ ప్రిటీషన్ : 26–10–2024 * పేపర్-VI తెలంగాణ మూమెంట్ & స్టేట్ ఫార్మేషన్ -27-10-2024 |
| గ్రూప్-2 సర్వీసెస్ రాతపరీక్ష | డిసెంబర్ 2024 |
| టి.జీ. సెట్ రాత పరీక్ష | సెప్టెంబర్ 10,11,12,13 |
As per the Telangana Job Calendar 2026-27, Telangana State Public Service Commission (TGPSC) will conduct the Group-1 Mains Exam in October 2024, while the Group-3 Exam will be conducted in November 2024. MHSRB will release a notification for the recruitment of lab technicians (Grade II), nursing officers (Staff Nurse), pharmacists (Grade II), and pharmacists (AYUSH). The HM&FW Dept will release it in September 2024.
How to Download TS Job Calendar 2026-27
- Download the PDF link given below in eevela.in
- Open the PDF and check “Telangana Job Calendar 2026-27” and also check the qualification details.
Telangana Job Calendar 2026-27 PDF



