TGSRTC Khammam Conductor Recruitment 2025 Apply for 63 Posts


ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో కాంట్రాక్టు పద్ధతిలో 63 మంది కండక్టర్లను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 21-35 ఏళ్ల మధ్య వయసున్న (స్త్రీ/పురుషులు) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు, లైసెన్స్ వంటి అర్హతలు అవసరం. ఎంపికైన వారికి నెలకు ₹17,969 వేతనం లభిస్తుందని ఆర్ఎం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఖమ్మం: RTCలో 63 కండక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Name of the Organization: Telangana State Road Transport Corporation

Name of the Post: Conductors

Total No. of Vacancies: 63 Posts

Qualification: 10th Class / SSC

Age Limit: 21 to 35 Years

Salary: ₹. 17,969/-

Places of Work: Khammam Region

Selection Process: Merit, Physical Test

Application Fee: No Fee

Application Process: Contact the respective Depot

Last date for Application: ASAP

Website: https://tgsrtc.telangana.gov.in/

Notification Link: Click Here

Application Link: Click Here

Share This Article

See us first when you search on Google. Click Here

Schools 360

Content Writer