Telangana SSC 10th Class Telugu Study Material తెలుగు Guide, Textbook PDF Download: This Article Provides TS SSC telugu Complete Study Material, Textbook Download, Workbooks, and Guide. Each lesson is Explained along with the Grammar part. Important Questions are also given here.
పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ చాలా మంది భయపడినట్లు అంత కఠినం అయినది కాదు. కాస్త పరిశీలన, వ్యాకరణ విశేష అంశాలు, ప్రతీ పాఠం క్షుణ్ణంగా చదవడం, రాయడం ద్వారా సులభంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
ఇక్కడ మీకోసం తెలుగు పూర్తి మెటీరియల్ తో పాటు వ్యాకరణ విషయాలు, ముఖ్యమైన ప్రశ్నలు లాంటివి అందజేయబడుతాయి. ఈ పేజిలో క్రొత్త విషయాలు కలుపుతూనే ఉంటాం కనుక ఇది మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోండి.
ఇక్కడ అందజేయబడే ప్రతీదీ మీకు ఉచితమే!
Quick Links
TS SSC Telugu Study Material 2023-24
Board Name | Board of Secondary Education BSE TS |
Organized by | SCERT TS |
Category | Study Material & Guide |
Subject | Telugu |
Class | 10th Class |
State | Telangana |
Academic Year | 2023-24 |
Exam Dates | March/April 2024 |
Syllabus | Both State & CBSE |
TS 10th Class Telugu Text Book Download
First Language Telugu (సింగిడి -2) | Click Here |
Second Language Telugu (వెన్నెల -2) | Click Here |
Telangana 10th Study Material 2024