TS 10th Class Study Material

TS 10th Class Model Papers 2021: Telangana SSC Material has been mentioned Here. TS SSC Exams will be held in May 2021. TS 10th Class Previous Papers, Model Papers, Study Material is given in this page. TS 10th Class Question Papers free Download pdf is Given Here.

పరీక్ష రాసే ముందు…

  • ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి. అడిగిన ప్రశ్న, దానికి మార్కులు, జవాబు ఎలా? ఎంత? రాయాలో ముందుగా నిర్ణయించుకోవాలి.
  • ప్రశ్నపత్రం చేతుల్లోకి తీసుకోగానే హడావిడిగా రాయడం మొదలు పెట్టకూడదు. మొదటి 15 నిమిషాలను ప్రశ్నపత్రం చదవడానికి ఉపయోగించాలి. ప్రశ్నల సరళిని అర్ధం చేసుకోవడంతోపాటు రాయడానికి ఒక ప్రణాళిక ఏర్పరుచుకోవాలి.
  • సీసీఈ విధానం కావడంతో ప్రశ్నలు నేరుగా (డైరెక్టుగా) ఉండవు. కొన్ని తిప్పి అడగొచ్చు. వాటిని అర్ధం చేసుకొని జవాబులు వ్రాయడం ప్రారంభించాలి.
  • ప్రశ్నపత్రంలో చాయిస్‌ ఉన్నప్పుడు ప్రశ్నల ఎంపిక సరిగా ఉండాలి.
  • కష్టంగా ఉన్న ప్రశ్నలపై ఆందోళన వద్దు. మొదట సులభంగా సమాధానాలు రాయాలి.
  • సమయంపై దృష్టి పెట్టాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు గంటకొడతారు. పరీక్ష ముగిసే 5 నిమిషాల ముందు కాషన్‌బెల్‌ కొడతారు. కాబట్టి కంగారు లేకుండా రాయాలి.
  • ప్రశ్నల గురించి ఎక్కువ ఆలోచించ వద్దు. మార్కుల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయాలి.
  • జవాబులు రాయడం పూర్తయిన తర్వాత అన్నింటికీ రాశారా? ప్రశ్నల సంఖ్య వేశారా? జవాబుల్లో అంకెలు సరిగ్గా రాశారో? లేదో? సరిచూసుకోవడం చాలా అవసరం.
  • సైడ్‌ పెడింగ్‌లను కలంతో అండర్‌లైన్‌ చేయాలి. మార్దినను పాటించాలి. కోడ్‌ పదాలను రాయకూడదు. పదాలు, వాక్యాలు పూర్తిగా రాయాలి. ముఖ్యంగా చేతి రాత బాగుంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు త్వరగా మీ జవాబులు సరైనవి గుర్తిస్తారు.

Telangana 10th Class Model Papers May 2021

Join TS 10th Whatsapp Group