AP Grama / Ward Secretariat Syllabus (తెలుగులో) గ్రామ / వార్డ్ సచివాలయం సిలబస్ (Part-A)

By Schools 360

at


Download AP Grama / Ward Secretariat Syllabus in Telugu pdf: గ్రామ వార్డ్ సచివాలయ పరీక్షల పూర్తీ సమాచారం మీకు ఇక్కడ లభిస్తుంది. సిలబస్, మాదిరి ప్రశ్నాపత్రాలు, మాక్ టెస్టులు, ఇంకా ఏంటో సమగ్ర సమాచారం కోసం ఈ పేజి వీక్షిస్తూ ఉండండి .

గ్రామ / వార్డు సచివాలయం సిలబస్ (PART-A)

(అన్ని ఉద్యోగాలకు కామన్)

Syllabus

1.Quantitative Aptitude and Data Interpretation

  • సంఖ్యామానం – సూక్ష్మీకరణలు
  • నిష్పత్తి మరియు అనుపాతము
  • శాతాలు
  • కాలము – పని
  • కాలము దూరము
  • బారువడ్డీ మరియు చక్రవడ్డీ
  • వయస్సు
  • గడియారం
  • కాలమానం
  • లాభనష్టాలు మరియు రుసుము
  • సరాసరి
  • దత్తాంశ పర్యాప్తత

2.General Mental Ability and Reasoning

  • భిన్న పరీక్ష
  • సాదృశ్యము
  • శ్రేణులు
  • క్రమానుగత శ్రేణి పరీక్ష
  • అక్షరమాల సమస్యలు
  • సంకేత బాష
  • దిశ-స్థానము
  • సంబంధాలు రక్త సంబంధాలు
  • ఫజిల్ టెస్ట్
  • లాజికల్ వెన్ చిత్రాలు
  • ప్రకటనలు – తీర్మానాలు
  • ప్రకటనలు – ఊహనలు (ప్రతిపాదనలు)
  • దీర్ఘ ఘనం , సమ ఘనం , పాచికలు

3.Comprehension

  • తెలుగు
  • English

4.General English

  • Parts of Speech
  • Articles
  • Tenses
  • Active – Passive Voice
  • Direct – Indirect Speech
  • Degrees of Comparison
  • Simple, Compound and Complex Sentences
  • Question Tags
  • Common Errors

5.కంప్యూటర్ – ప్రాధమిక సమాచారం

6.కరెంట్ అఫైర్స్

  • ఆంధ్రప్రదేశ్ అంశాలు
  • ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ – 201920
  • క్రీడా విశేషాలు – వర్తమాన సమాచారం
  • వార్తల్లో వ్యక్తులు

7.జనరల్ సైన్స్ – అనువర్తనాలు మరియు సమకాలీన అంశాలు

జీవశాస్త్రం: పరిచయం, అవయవ వ్యవస్టలు, జ్ఞానేద్రియాలు, పోషణ, వ్యాధులు, విటమిన్లు, వృక్షరాజ్య వర్గీకరణ, కణజీవశాస్త్రం
భౌతిక శాస్త్రం: ద్వని, కాంతి, అయస్కాంత తత్త్వం, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్రం, ఉష్ణం, విశ్వం
రసాయన శాస్త్రం: పరమాణు నిర్మాణము, రసాయన బంధం, మూలకాల సమ్మేళనము – వర్గీకరణ, ద్రావణాలు, ఆమ్లాలు, క్షారాలు, కర్బన రసాయన శాస్త్రం, గాలి నీరు వాతావరణం,లోహ శాస్రం

8.సైన్స్ & టెక్నాలజీ

  • అంతరిక్షం – పరిశోధనలు , ఇస్రో,  అంతరిక్షంలో భారత వ్యక్తులు
  • రక్షణ రంగంక్షిపణి వ్యవస్థ, భారత అణుశక్తి రంగం, నావికా దళం, వైమానిక దళం, రక్షణ సంబంధ పరిశ్రమలు, రాకెట్లు, ఉపగ్రహాలు, రక్షణ ఒప్పందాలు, ఇంటర్నెట్,

9.సుస్తిరాభివృద్ది మరియు పర్యావరణ పరిరక్షణ

గ్రామ సచివాలయం పరీక్షల సమాచారం – మాదిరి ప్రశ్నా పత్రాలు, మాక్ పరీక్షలు కోసం www.www.schools360.in వీక్షించండి
పైన తెలిపిన సిలబస్ ను క్రింది లింక్ ద్వారా దిగుమతి చేసుకోండి : Download

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer