గ్రామ / వార్డు సచివాలయం సిలబస్ (PART-B) జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ

By Schools 360

at


AP Ward/ Grama Sachivalayam Category-I posts Syllabus in Telugu for Part-B. This is for four posts in Category 1. They are Panchayat Secretary (Grade-v) , Mahila Police and Women & Child Welfare Assistant, Welfare and Education Assistant, Ward Administrative Secretary Posts. There is a Single Application was filed by candidates. Part-A is for 75 Marks and Part-B is for 75 Marks.
గ్రామ / వార్డ్ సచివాలయం సిలబస్ (Part-A) తెలుగులో AP Grama / Ward Secretariat Syllabus in Telugu

గ్రామ / వార్డు సచివాలయం సిలబస్ (PART-B)

జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ

భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర ఉద్యమం: ప్రాచీన చరిత్ర, నాగరికతలు, దండయాత్రలు, బ్రిటిష్ పరిపాలన,
భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం, రాజ్యాంగం , సవరణలు, ఆంధ్రప్రదేశ్ దృక్కోణంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంస్కరణలు
ఎకానమీ – భారత ఆర్ధిక వ్యవస్థ, ప్రణాళికలు: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ
సమాజ శాస్త్రం , సాంఘిక న్యాయం, హక్కుల పోరాటాలు
భారతదేశ భూగోళ శాస్త్రం: నదులు, పరివాహం, శీతోష్ణస్థితి, వ్యవసాయం, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, జనాభా
ఆంధ్రప్రదేశ్ – భౌతిక భూగోళ శాస్త్రం: ఉనికి, నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, నీటి పారుదల, శీతోష్ణస్థితి, నీలాలు, అడవులు
ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్లు , విభజన చట్టం.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం – విధానాలు, పథకాలు
స్వయం సహాయక బృందాలు, సమాజ ఆధారిత సంస్థల ద్వారా మహిళా సాధికారత మరియు అభివృద్ధి

గ్రామ / వార్డు సచివాలయం సిలబస్ (PART-B) జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ PDF Download

Other Interesting Articles for AP Secretariat Jobs

  • Posts not found

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer