పదవతరగతి తెలుగు వ్యాకరణంలో సామెతలు కూడా ఒక ముఖ్యమైన విభాగం. సామెతల అర్ధాలు తెలుసుకుంటే ఈ విభాగంలో మార్కులు సాధించడం సులభం. ఉదాహరణకు…
అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
కోటి విద్యలు కూటి కొరకే
ఆరోగ్యమే మహాభాగ్యము అప్పు చేసి పప్పు కూడు
దురాశ దుఃఖమునకు చేటు
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
ఎవరికి వారే యమునా తీరే
Samethalu is one of the important topics in 10th Class Telugu Grammar. It is a scoring Topic. Once a student practices them, it’s very easy to remember them for a lifetime. Download Samethalu PDF from the link below.
మరికొన్ని సామెతలను పరీక్షల కోసం క్రింది లింకు ద్వారా పొందవచ్చు.