10th Class Telugu Letter writing for AP, Telangana, and CBSE is given here. Students must practice these Sample Letters to secure maximum marks in the Exam.
SSC /10th Class Letter Writing Samples
- తమ ఊరిలో క్రీడానైపుణ్యం కలిగిన పిల్లలు ఎందరో ఉన్నారని వారికి తగిన శిక్షకులను నియమించి ఆటల శిక్షణకు చక్కని క్రీడాప్రాంగణం కట్టించమని కోరుతూ శివకుమార్, జ్యోతినగర్, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లా నుండి తెలంగాణా రాష్ట్ర క్రీడాశాఖ అధికారికి రాసినట్లుగా లేఖ రాయండి.
- ప్రశాంతనగర్ రాజమండ్రి నివాసియైన మాధవ్/మాధవి – నగర రోడ్ల దుస్థితి గురించి మున్సిపల్ కమీషనర్, రాజమండ్రి వారికి రాస్తున్నట్లుగా లేఖ.
- ఆదర్శ నగర్ నెల్లూరు నివాసియైన మురళీకృష్ణ/కృష్ణవేణి-తమ కాలనీ లోని మురుగు కాలువల సమస్య గురించి మున్సిపల్ కమీషనర్, నెల్లూరు వారికి రాస్తున్నట్లుగా లేఖ..
- “జమ్మూ జిల్లా” నాంగాలో నివసిస్తున్న ప్రకాశో దేవి తమ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న “పాకిస్థాన్” బలగాల దాడులను నివారించవలసిందిగా కోరుతూ దేశ ప్రధానమంత్రికి రాస్తున్నట్లుగా ఒక లేఖ రాయండి.
- చిత్తూరు జిల్లా ‘మదనపల్లి’ నివాసి శ్రీనివాస్ నేత్రదానం అవసరాన్ని తెలియచేస్తూ కడప జిల్లా పులివెందుల గ్రామనివాసి తనమిత్రుడు “రామకృష్ణకు” వ్రాసినట్లుగా ఒక లేఖ రాయండి.
- హైదరాబాదులో నివసిస్తున్న నిర్మల స్వాతంత్య్ర దినోత్సవ పెరేడ్లో పాల్గొన్నపుడు తనకు కలిగిన అనుభవాలను వివరిస్తూ అమలాపురంలో ఉంటున్న తన సోదరి నర్మదకు రాసే లేఖ.
- మీ ప్రాంతంలో పెను తుఫాను మూలంగా ఏర్పడ్డ బీభత్సాన్ని, నష్టాన్ని తెలియజేస్తూ నష్ట పరిహారాన్ని ఇవ్వవలసిందని తెలియజేస్తూ ముఖ్య మంత్రికి లేఖను రాయండి.
- విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న శేఖర్, కరోనా నివారణా చర్యలను గురించి వివరిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గౌతమబుద్ధ విద్యానికేతన్లో చదువుతున్న తన మిత్రుడు | శరత్కు రాస్తున్నట్లుగా లేఖ రాయండి.
- వివేకానంద పబ్లిక్ స్కూల్, విజయవాడలో చదువుతున్న మానస తన పాఠశాలలో జరిగిన గణతంత్రదినోత్సవం గురించి వివరిస్తూ అనంతపురంలోని సావిత్రిబాయి బాలికోన్నత పాఠశాలలో చదువుతున్న మిత్రురాలు మేఘనకు రాసినట్లుగా లేఖ రాయండి.
- రాజమండ్రి దానవాయిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రణవి, తమ పాఠశాలలో జరిగిన ధరిత్రీ దినోత్సవం (ఎర్త్ డే) గురించి వివరిస్తూ గుంటూరు బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మాధవికి వ్రాస్తున్నట్లుగా లేఖ వ్రాయండి.
- మద్యపాన నిషేధం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ప్రచురణార్థం పత్రికా సంపాదకునికి లేఖ వ్రాయండి.
- రక్తదాన ఆవశ్యకతను గురించి వివరిస్తూ పత్రికా సంపాదకునికి లేఖ వ్రాయండి.
- ఢిల్లీలోని వసంతకుంజ్ లో నివసిస్తున్న మాధవ్ తాను ఇటీవల సందర్శించిన ఒక చారిత్రక ప్రదేశాన్ని గురించి వివరిస్తూ ‘కర్నూలు’లోని శాంతినగర్లో నివసిస్తున్న తన మిత్రుడు ‘శేఖర్’ కు రాసినట్లుగా లేఖ రాయండి.
- ‘ఢిల్లీ’లో నివసిస్తున్న శివకురామర్ అక్కడి ప్రగతి మైదానంలో జరిగిన “పుస్తక ప్రదర్శనను” గురించి వివరిస్తూ, శ్రీకాకుళంలో నివసిస్తున్న తనమిత్రుడు నందన్ కు రాసినట్లుగా లేఖ రాయండి.
- “మీ ప్రాంతంలో దొంగతనాలు గానీ, ఎటువంటి అరాచకాలు గానీ జరుగకుండా కట్టు దిట్టమైన భద్రత నిర్వహిస్తున్న పోలీసుల పనితీరును మెచ్చుకుంటూ స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు” లేఖ రాయండి.