AP 10th Telugu 5th Lesson జలియన్ వాలా బాగ్ Jallianwala Bagh Guide and Study Material has been released vt AP SCERT.
ఆ. స్వేచ్ఛకై ఒరిగిన వీరాధివీరుల
చరితలన్ని నీవు చదువవలయు
ఉబుసుపోని కబురు లూరక వాగిన
ఫలిత మేమి కలదు తెలుగుబిడ్డ.
– నార్ల చిరంజీవి
భావం : స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడిన వీరుల చరిత్రలు చదవాలి. పనికిరాని కబుర్లు ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం ఏమీ లేదు.
AP 10th Telugu 5th Lesson PDF Jallianwala Bagh
PDF
AP 10th Telugu 5th Lesson జలియన్ వాలా బాగ్ Jallianwala Bagh Guide 2025-26
Click Here