AP 10th Telugu Model Question Papers 2026 PDF for New Syllabus: ఆంధ్ర ప్రదేశ్ పదవతరగతి తెలుగు ప్రశ్నాపత్రాలు Previous Papers, Mock Test, Grand Test Papers | Andhra Pradesh SSC Public Exams are being held. Telugu Subject Sample Papers are Available here for Free Download. Practice them as the final Test at Home. Understanding Question Papers is very important. First, read the Question Paper in the Exam Hall for 15 minutes. Then, Allot time for each Section. Try to complete the Exam 15 minutes before the End Time. In the last 15 minutes, arrange the additional papers and check your roll number, hall ticket number, etc.
AP 10th Class Telugu Paper Pattern
AP 10th Class Telugu Public Exam Pattern 2026 Marks Allotment and Distribution: The Board of Secondary Education, AP has released the New Public Exam Pattern for Telugu Subject along with other Subjects. Students can check the New Telugu Question Paper Format, Marks Distribution and Question-wise Paper Analysis.
Class | 10th Class |
Organization | Board of Secondary Education, Andhra Pradesh (AP BSE) |
Subject | Telugu |
Academic Year | 2025-26 |
Category | Paper Pattern |
BSE AP SSC Telugu Question Paper Pattern 2026
పదవతరగతి తెలుగు పబ్లిక్ పరీక్ష పేపర్ యొక్క ప్రశ్నల కూర్పు క్రింద ఇవ్వబడింది. మొత్తం ౩౩ ప్రశ్నలు ఇవ్వబడును.
విద్యా ప్రమాణాలు భారత్వ పట్టిక
క్ర.సం. | విద్యా ప్రమాణాలు | మార్కులు |
1 | అవగాహన – ప్రతిస్పందన | 24 |
2 | వ్యక్తీకరణ – సృజనాత్మకత | 44 |
3 | భాషాంశాలు | 32 |
మొత్తం | 100 |
II. పాఠ్య భారత్వ పట్టిక / విషయరూప భారత్వ పట్టిక
పాఠ్యాంశాలు / విషయం | మార్కులు |
పద్యభాగం | 20 |
గద్యభాగం | 20 |
ఉపవాచకం | 20 |
పద్య, గద్య పాఠ్యాంశాల నుండి సృజనాత్మక ప్రశ్న | 08 |
భాషాంశాలు | 32 |
మొత్తం | 100 |
ప్రశ్నానురూప భారత్వ పట్టిక
ప్రశ్నరూపం | ప్రశ్నల సంఖ్య | మార్కులు | మొత్తం మార్కులు |
వ్యాసరూప ప్రశ్నలు | 7 | 8 | 56 |
లఘు ప్రశ్నలు | 3 | 4 | 12 |
అతిలఘు ప్రశ్నలు | 9 | 2 | 18 |
లక్ష్యాత్మక ప్రశ్నలు | 14 | 1 | 14 |
మొత్తం | 33 | 100 |
ప్రశ్నలు – మార్కులు – విభాగం
ప్రశ్న నంబర్ | ప్రశ్న రూపం | మార్కులు | ప్రశ్న స్వరూపం |
1 | పరిచిత పద్యం – ప్రశ్నలు (అంతర్గత ఎంపిక ఉంది) | 8 | వ్యాసరూపం పద్య పాఠాలలోని చిన్న పద్యాలు. ఉదా: ఆటవెలది, తేటగీతి, కందం. “సీస పద్యాల కింద ఉన్న పద్యాలు ఇవ్వరు. జవాబు పూర్తి వాక్యరూపంలో రాయాలి. |
2 | పరిచిత గద్యం | 8 | గద్యపాఠ్యాంశాలలోని ముఖ్యమైనవి. ఆరేడు పంక్తుల నిడివి మించనివి. జవాబు పూర్తి వాక్యరూపంలో రాయాలి. |
౩ | ఉపవాచకం-సంఘటన క్రమం | 8 | ఇచ్చిన సంఘనటలు ఏ కాండమునకో చెందినవో గుర్తించి ఆ కాండముల పేర్లు పూర్తి వాక్య రూపంలో రాయాలి. ఒకే కాండము నుండి రెండు సంఘటనలు ఇవ్వరాదు. |
4 | కవిపరిచయం | 4 | పద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి. |
5 | నేపథ్యం / ప్రక్రియ | 4 | గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి. |
6 | పాత్ర స్వభావం | 4 | ఉపవాచకం నుండి మాత్రమే ఇవ్వాలి. |
7 | విషయాత్మకం | 8 | పద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి. |
8 | విషయాత్మకం | 8 | గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి. |
9 | విషయాత్మకం | 8 | ఉపవాచకంలోని ఏ కాండము నుండి అయినా ఇవ్వవచ్చును. ఒకే కాండము నుండి రెండు ప్రశ్నలు ఇవ్వరాదు. |
10 | సృజనాత్మక ప్రశ్న | 8 | వ్యాసరూపం పద్యభాగం నుండి ఒకటి ఇవ్వాలి. గద్యభాగం నుండి ఒకటి ఇవ్వాలి. రెండు ప్రశ్నలూ ఒకే భాగం నుండి ఇవ్వరాదు. లేఖ, సంభాషణ, ప్రకటన, ఇంటర్వూ, అభినందన పత్రం, కరపత్రం, వర్ణన, నినాదాలు మొ॥ వి. |
11 | అలంకారం | 2 | పాఠ్యాంశాలలోని వ్యాకరణాం శాల యందు పేర్కొన్న ముఖ్యమైన అలంకారం నుండి ఇవ్వాలి.. అలంకారం ఏదో గుర్తించి పేరు, లక్షణం రాయలి. |
12 | పద్య పాదానికి గురులఘువుల గుర్తించి, గణ విభజన చేసి పద్యం పేరు రాయడం. | 2 | ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం పద్యపాదాలను ఇవ్వాలి. పాఠ్యపుస్తకంలోని చుక్క గుర్తుగల పద్యాల ఇవ్వాలి. |
13 (అ) 13 (ఆ) | అర్థం రాయడం. అర్థం గుర్తించడం. | 1 1 | పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి. |
14 (అ) 14 (ఆ) | పర్యాయ పదాలు రాయడం. పర్యాయపదాలు గుర్తించడం. | 1 1 | పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి. |
15 (అ) 15 (ఆ) | ప్రకృతి – వికృతి | 1 1 | పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి. |
16 (అ) 16 (ఆ) | నానార్ధాలు | 1 1 | పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి. |
17 (అ) 17 (ఆ) | వ్యుత్పత్యర్ధం | 1 1 | పాఠంలోనివి. పదవిజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి. |
18 | వాక్యంలోని జాతీయాన్ని గుర్తించడం | 2 | పాఠంలోనివి మాత్రమే ఇవ్వాలి. |
19 | ఇచ్చిన జాతీయానికి అర్ధం/సందర్భం రాయడం | 2 | ఉపవాచకంలోనివి మాత్రమే ఇవ్వాలి |
20 | వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని విడదీసి రాయడం | 1 | పాఠంలోనివి. పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. |
21 | ఇచ్చిన సంధి పదాలను కలిపి రాయడం | 1 | పాఠంలోనివి. పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. |
22 | ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందినదో గుర్తించడం | 1 | పాఠంలోనివి. పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. |
23 | సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం | 1 | పాఠంలోనివి. పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. |
24 | ఇచ్చిన సమాస పదం ఏ సమాసానికి చెందినదో గుర్తించడం | 1 | పాఠంలోనివి. పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. |
25 | సరైన ఆధునిక వచన రూపాన్ని గుర్తించడం. | 1 | పద్య గద్యాలలోని ప్రాచీన గ్రాంథిక భాషా వచనాలను, పద్యపాదాలను ఇవ్వవచ్చును. వాటికి సరియైన ఆధునిక వచన రూపాన్ని ఇవ్వాలి.. |
26 | వ్యతిరేకార్థక వాక్యం రాయడం. | 1 | ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును. సొంతంగా కూడా ఇవ్వవచ్చును. |
27 | ఇచ్చిన క్రియాపదాలలో, అడిగిన దానిని గుర్తించడం | 1 | సంక్లిష్ట వాక్యమునకు చెందిన క్రియాపదాలను ఇవ్వాలి (శత్రర్థకం. క్వార్ధకం. చేదర్థకం. అవ్యర్థకం పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును. |
28 | సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చి రాయడం | 1 | సరియైన సామాన్య వాక్యాలను ఇవ్వాలి. ఏ పాఠం నుండి అయినా, ఇవ్వవచ్చును. సొంతంగా కూడా ఇవ్వవచ్చును. |
29 | కర్తరి వాక్యానికి సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించడం | 1 | సరియైన కర్తరి వాక్యాన్ని ఇవ్వాలి. ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చున సొంతంగా కూడా ఇవ్వవచ్చును. |
30 | ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం | 1 | ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును. సొంతంగా కూడా ఇవ్వవచ్చును. |
31 | ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం | 1 | ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును. సొంతంగా కూడా ఇవ్వవచ్చును. |
32 | ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం | 1 | ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును. సొంతంగా కూడా ఇవ్వవచ్చును. |
33 | ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం | 1 | ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును. సొంతంగా కూడా ఇవ్వవచ్చును. |
AP 10th Class Telugu New Model Question Papers 2026


Latest AP 10th Class Telugu Model Papers for March 2026 (100 Marks)
Here, we have also shared the AP SSC Telugu Model Paper 2026 PDF with Study Material for Unit Test-1, Unit Test-2, Unit Test-3, Unit Test-4, Three-Month Exams, Six-Month Exams (Half-Yearly), and annual final public examination tests for English-medium, Telugu-medium, and Urdu-medium government and private school students.

AP 10th Telugu Model Paper-1 | Click Here |
AP 10th Telugu Model Paper-2 | Click Here |
AP 10th Telugu Model Paper-3 | Click Here |
AP 10th Telugu Model Paper-4 | Click Here |
తెలుగు మోడల్ పేపర్స్ డౌన్లోడ్
AP 10th Telugu Non-detailed Important Questions 2026 | SSC తెలుగు ఉపవాచకం | Click Here |
How to Secure 100 Marks in Telugu / తెలుగులో పూర్తి మార్కులు ఎలా సాధించాలి | Click Here to Download |
Download Telugu Grammer for 10th Class/ పదవ తరగతి వ్యాకరణం | Download from Here |