AP Intermediate Admissions 2022-23 ఎపి ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ News Updates @ bie.ap.gov.in: Board of Intermediate Education, Amaravati, Andhra Pradesh has issued Orders for Intermediate Admissions for the academic Year 2022-23.
All the Principals of Junior Colleges & Composite Degree Colleges offering Two years Intermediate course in the State.
Rc.No.109/E3/2022-23, Date: 18-06-2022
Sub: BIE, A.P., Admission Schedule for the academic year 2022-23 issued by Board of Intermediate Education, Tadepalli, Guntur Dist., A.P., Certain Instructions to the Principals of Government / Private aided / Private un-aided Co-operative / Residential / Social welfare / Tribal Welfare / Incentive / A.P.Model Jr. Colleges in the state -Communicated-Reg. Ref: Press Release of BIE, A.P., Dated: 18-06-2022.
All the Principals of the Government / Private Aided / Private Unaided/ Co-operative / A.P.Residential / Social Welfare Residential / Tribal Welfare. Residential Incentive / A.P.Model Junior Colleges and Composite Degree Colleges offering two year Intermediate course in General & Vocational streams. -are requested to take special care in enrolment of students for the academic year 2022-23 by making admissions in two phases. The first phase of admission. the schedule is given below.
Article Contents
- Intermediate Admissions 2022-23 First Phase Schedule
- AP Inter Online Admission 2021-22: APOASIS ఇంటర్ అడ్మిషన్లు Application Form
- APOASIS Online Application Process
- AP Inter Admissions 2021 – Important Dates
- AP Inter Admissions Online Registration 2021-22
- How to Apply for APOASIS – AP Intermediate Admissions
- AP Inter Admission APOASIS – Web Options
- Important Links APOASIS 2021-22
- AP Inter Admission User Manual
- Apply Online for AP Inter Admissions 2020
- Official Website of BIE AP
- APOASIS – Andhra Pradesh Online Admission System for Intermediate Stream
- Andhra Pradesh Intermediate Board has issued Orders to make Inter Admissions Completely including Fee payment through Online from Academic Year 2020-21. This e-Admission Process will be implemented in all Colleges included Private, Aided, and un-Aided Junior Colleges.
- Updated News on 31st January 2023
- Update on 24th Sep 2020
- ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు
- Automated Online Admission System in AP Inter Admissions 2020
- దరఖాస్తు విధానం
- AP Inter Admissions 2020-21 Process
Intermediate Admissions 2022-23 First Phase Schedule
Sale of application forms | 20-06-2022 (Monday) |
Last date for receipt of application in the college | 20-07-2022 (Wednesday) |
Date of commencement of admissions in the first phase | 27-06-2022 (Monday) |
Date of completion of admissions in the first phase | 20-07-2022 (Wednesday) |
Date of Commencement of Classes first year | 01.07.2022 (Friday) |
The schedule of second phase of admissions will be communicated in due course. The classes for first & second year Intermediate course will commence from 01-07-2022. The principals can make provisional admissions on the basis of Internet marks memos. The provisional admissions made will be confirmed after the production of original SSC pass certificate and Transfer Certificate issued by the school authorities, where they last studied.
2) The Principals are directed to follow the rules of reservation in admissions as per rules inforce.
The Category wise reservation is as follows:
S.No | Category | Seats to be reserved |
1 | Schedule castes | 15% |
2 | Schedule tribes | 6% |
3 | Backward classes | 29% (A-7%, B-10%, C-1%, D-7% & E-4%) |
4 | Physically handicapped | 3% |
5 | NCC, Sports & Extra curricular activities | 5% |
6 | Ex-servicemen & defence personnel residing in the State |
3% |
7 | Economically Weaker Sections ( EWS) | 10% |
33.33% or 1/3rd of total seats have to be reserved for girls category-wise where there are no separate colleges for them.
3) Admissions should be made based on marks /grade point (GP) obtained in the qualifying examination as per the enclosed guidelines. They should not conduct any test for admission. Stringent action will be taken against the junior colleges making admissions on any other basis.
4) The Principals of unaided junior colleges are hereby directed that they should make admissions only up to the sanctioned sections and up to the ceiling strength of 88 in each section. In respect of Vocational, Paramedical courses celling strength is 30 per section and Non-Paramedical courses is 40 per section only. They are further directed not to make admissions in the combinations dropped by the Board. The admission into additional sections should be made only after the permission is issued by the Board. Violation, if any, will be liable for action including levying of penalty and disaffiliation of the college.
5) During the period of admissions the managements are requested to display prominently at the entrance of the building the number of sections sanctioned by the Board of Intermediate Education for the academic year 2022-23 the number of seats filled up in each section and the number of seats vacant in each section. This information should be updated on a daily basis.
6) All the Principals of unaided junior colleges are instructed not to resort to issue of advertisements with inducements amounting to violation of Rule 7 of Andhra Pradesh Public Examinations (Prevention of Malpractice & Unfair means) Rules 1997 issued in G.O.Ms.No.114, dated 13-05-1997. Any violation noticed will be dealt under law.
7) All the Principals are instructed to incorporate Mother’s name in addition to Father’s Name in respect of joining children as it is in the records of qualifying examination..
8) All the Principals are instructed to take measures to ensure security to girl students.
Sd/- M.V. Seshagiribabu, I.A.S., SECRETARY
AP Inter Online Admission 2021-22: APOASIS ఇంటర్ అడ్మిషన్లు Application Form
AP Inter Online Admissions: Registration Fee
OC/BC | Rs. 100/- |
SC,ST, PH | Rs. 50/- |
అడ్మినషన్లకు సబంధించి ఏమైనా సందేహాలుంటే 18002749868 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Click Here For Online Admission 2021-22 (APOASIS) 
APOASIS Online Application Process
The Board of Intermediate Education, Andhra Pradesh announces the Admissions into Two year Intermediate Courses in General and Vocational Streams in various colleges for the academic session 2021-2022. All the students are informed that the registration process of Two year Intermediate courses will be completely online for all categories and for all quotas.
The details of the registration process and the subsequent procedure is available on the website of the Board of Intermediate Education, Andhra Pradesh i.e., https://bie.ap.gov.in as “Online Admissions 2021-22 (APOASIS) user manual”.
The schedule of online registration for Two-year Intermediate courses of the Board of Intermediate Education, Andhra Pradesh is as shown below:
AP Inter Admissions 2021 – Important Dates
Notification Date | August 11, 2021 |
AP Inter Application Start Date | August 13, 2021 |
AP Inter Application End Date | August 23, 2021 |
Corrections/ Changes in Web Options | |
Seat Allocation List | |
Payment of Fee at Colleges | |
Start of Classes |
AP Inter Admissions Online Registration 2021-22
Pre Requisites
- 10th Class Details
- Student Adhar Number / Enroll Number
- Parent/ Guardian Mobile Number
Application Fee for AP Inter Admission
General/BC | Rs.200/- |
SC/ST/PHC | Rs.100/- |
How to Apply for APOASIS – AP Intermediate Admissions
- Open the Registration Form from link given below.
Fill All Personal and Academic Details and 10th Class Details.
Enter Captcha and Goto Pay the fee Online.
In the payment page select the option of payment – Credit/Debit/Online
After successful payment,, you will be asked to Take printout of Receipt.
Note down the Payment Details. Moreover, you might have got SMS on your Registered Mobile NUmber with Password for login.
Now goto the Student login page, Enter the password and Login ID
Now, You need to fill in additional Details like Caste, Address etc,
After the Submission, you will get confirmed the Application with Acknowledgement.
Now take a printout of the Application and Goto Web options page.
AP Inter Admission APOASIS – Web Options
Web Options is the choice of your course and college selection. On this page, you need to select the College, Course, Medium. You can enter up to 6 choices of colleges, branches. After entering the Details of Groups, Medium, College you will be asked to take a printout of Web Options.
After Selecting Web Options, Save them and Take a Printout of Whole Application for Future Purposes.
Important Links APOASIS 2021-22
AP Inter Admission User Manual |
Click Here |
Apply Online for AP Inter Admissions 2020 |
Click Here |
Official Website of BIE AP |
Click Here |
APOASIS – Andhra Pradesh Online Admission System for Intermediate Stream
Andhra Pradesh Intermediate Board has issued Orders to make Inter Admissions Completely including Fee payment through Online from Academic Year 2020-21. This e-Admission Process will be implemented in all Colleges included Private, Aided, and un-Aided Junior Colleges.
Updated News on 31st January 2023
ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేసి ఇటీవలే ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వం అడ్మిషన్లకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 16 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులను ప్రారంభించనున్న ప్రభుత్వం.. అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మొదటి దశలో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్ పద్దతిలో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. గడువు ముగిసిన అనంతరం రెండో దశ అడ్మిషన్ల తేదీలను ప్రకటిస్తామని ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి రామ కృష్ణ తెలిపారు. రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ఆన్లైన్ అడ్మిషన్ ఇస్తామని వెల్లడించారు.
నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సిందే..
ఆన్లైన్ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్ బోర్డు అనేక సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్లైన్ దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీ నిర్వహించే గ్రూపులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది ఎంత వైశాల్యంలో ఉండాలి? వంటివాటికి ప్రమాణాలు నిర్దేశించింది. ఆ గదులతో సహా భవనాలు, మరుగుదొడ్లు, ఆటస్థలం ఫొటోలను దరఖాస్తుతోపాటే బోర్డు వెబ్సైట్లో పెట్టించింది. అంతేకాకుండా ఈ ఫొటోలను జియోట్యాగింగ్ చేయించింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు గతంలో కాలేజీ ఒక దగ్గర పెడుతూ.. భవనాలు ఎక్కడివో చూపిస్తూ కాలం గడిపేవి. కానీ జియోట్యాగింగ్ వల్ల కాలేజీలు చూపిస్తున్న భవనాలు దరఖాస్తులోని అడ్రసులో ఉంటేనే అనుమతులు వచ్చేలా చేసింది. పైగా ఆ ఫొటోలన్నింటినీ కాలేజీల వారీగా వెబ్సైట్లో విద్యార్థులు, తల్లిదండ్రులు చూసేలా అందుబాటులో ఉంచింది. ఆ కాలేజీలో ఏయే గ్రూపులున్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? వంటి వివరాలను కూడా పొందుపరిచింది. వీటి ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో దరఖాస్తుకు అవకాశం కల్పించింది.
ప్రవేశాల కోసం ప్రత్యేక పోర్టల్..
గతంలో కాలేజీల్లో సెక్షన్‌కు 80 మంది వరకు అనుమతించేవారు. కానీ సీబీఎస్ఈ విధానంలో సెక్షన్‌కు 40 మందిని మాత్రమే ఇంటర్ బోర్డు పరిమితం చేసింది. గరిష్టంగా 9 సెక్షన్ల వరకు మాత్రమే అనుమతిచ్చేలా నిబంధన పెట్టింది. అలాగే ఎంపీసీ, బైపీసీతోపాటు హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపులను కూడా ప్రవేశపెట్టాల్సిందేనని సర్కార్ స్పష్టం చేసింది. కాలేజీల వారీగా కోర్సులు, సీట్ల సమాచారాన్ని కంప్యూటరీకరించి ఆన్లైన్ అడ్మిషన్లకు అనుగుణంగా వెబ్సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆన్లైన్ అడ్మిషన్లతో ప్రైవేటు కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు, క్రీడాకారులకు సంబంధించిన కోటా సీట్లు వారితోనే భర్తీ కానున్నాయి. దీంతో ప్రైవేటు కళాశాలల అక్రమాలకు ముకుతాడు పడనుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇలా..
ఆన్లైన్ అడ్మిషన్ల విధానంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు అనేక వెసులుబాట్లు కల్పించింది.
– గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్లో పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూల్, కులం, ఆధార్ నంబర్ల వివరాల ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
– ఆ రిజిస్ట్రేషన్ ఐడీ పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
– విద్యార్థి పూర్తి చిరునామా, మొబైల్ నంబర్ నమోదు చేశాక జిల్లాలు, కాలేజీలు, మాధ్యమాల వారీగా గ్రూపులతో వివరాలు కనిపిస్తాయి.
– తమకు నచ్చిన గ్రూపు, కాలేజీకి ప్రాధాన్య క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
– అనంతరం విద్యార్థి రిజర్వేషన్, పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది. విద్యార్థి మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో దాన్ని తెలియచేస్తుంది.
– అలాట్మెంట్ లెటర్‌ను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కేటాయించిన కాలేజీలో చేరాలి.
– పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజును ఆ కాలేజీకి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా చెల్లించాలి. అయితే ఫీజులను కమిషన్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
– విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తులోనే ఆయా సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయించి ఇంటర్ బోర్డే వాటిని ఆన్లైన్లో పరిశీలిస్తుంది.
ఈ ఏడాది వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 ఇంటర్మీడియట్ కళాశాలల అనుమతుల్ని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొన్నింటికి అగ్నిమాపక ధ్రువపత్రాలు లేవని, మరికొన్ని కాలేజీలు వాణిజ్య సముదాయాల్లో ఉన్నాయంటూ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. కోరుకున్న కాలేజీలు ఆన్లైన్లో లేకపోవడంతో తమ పిల్లల్ని చదివించేందుకు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆన్లైన్లో కోరుకున్న కళాశాలల జాడలేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కృష్ణాజిల్లాలో ర్యాంకుల కళాశాలల బ్రాంచిలు రెండు మాత్రమే ఉండగా, గుంటూరులో ఒక్కటీ లేదు. గుంటూరులో ఈ ఏడాది 58వేల మంది విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులవ్వగా, ఇక్కడ 55వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. కృష్ణాలో 56వేల మంది పదోతరగతి ఉత్తీర్ణులవ్వగా, 65వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఒక పక్క కాలేజీల సంఖ్య తగ్గించిన అధికారులు, మరోపక్క గతంలో సెక్షన్‌కు 88గా ఉన్న సీట్లను ప్రస్తుతం సెక్షన్‌కు 40సీట్లకి కుదించారు. సీట్ల సంఖ్యను తగ్గించినప్పటికీ అదేస్థాయిలో సీట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ ఉత్తర్వును హైకోర్టు సస్పెండ్ చేసినా, ప్రభుత్వం దీనిపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా చాలా మంది విద్యార్థులు కాలేజీ ఎంపిక ఐచ్ఛికాలు ఇవ్వకుండా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు నీట్, ఐఐటీ, నిట్, ఎంసెట్లలో మంచి ర్యాంకులు వచ్చే కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇంటర్‌తో పాటు నీట్, ఐఐటీ కోచింగ్ కోసం ఎక్కువ మంది విద్యార్థులు నగరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ, తిరుపతి లాంటి నగరాల్లో బోధన బాగుంటుందనే ఉద్దేశంతో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా నగరాల్లోని కాలేజీల్లో చేరుతుంటారు. బోధన బాగుండే కళాశాలలు లేకుండా ఇతర కాలేజీల్లో సీట్లు ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. |
23rd October 2020: ఇంటర్మీడియట్ ఆన్లైన్ ప్రవేశాల్లో చాలా కార్పొరేట్ కళాశాలలు కనిపించకుండా పోయాయి. అగ్నిమాపక భద్రత ధ్రువీకరణ పత్రాలు లేవని, వాణిజ్య భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నారని, ఎంపీసీ, బైపీసీ సీట్ల విభజన వివరాలను యాజమాన్యాలు సమర్పించలేదనే కారణాలతో ఇంటర్ విద్యా మండలి అనుమతులు నిలిపివేసింది. దీంతో రెండు రోజుల నుంచి జరుగుతున్న ఆన్లైన్ ప్రవేశాల్లో ఆయా కళాశాలల వివరాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో 2వేల ప్రైవేటు కళాశాలలు ఉండగా, వివిధ కారణాలతో 600 కళాశాలల అనుబంధ గుర్తింపును ఇంటర్ విద్యామండలి నిలిపివేసింది. అంటే, సీట్లో సీట్ల కోసం చాలామంది తల్లిచండ్రులు వారి పిల్లలను కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. కృష్ణా జిల్లా మొత్తం మీద కార్పిరేట్ కళాశాలల బ్రాంచీలు రెండు మాత్రమే ఆన్లైన్లో ఉన్నాయి. మరోవైపు ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము, వెబ్ ఆప్షన్లకు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. కొందరికి రుసుము చెల్లించిన తర్వాత నాలుగైదు గంటలకుగానీ పాస్వర్డ్ రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇంతవరకు బోధన ఉసుములను నిర్ణయించలేదు. కొత్తగా ఎన్ని కూశాలలకు అనుమతులు ఇచ్చారు. ఎన్ని సీట్లు ఉన్నాయో చెబ్సైట్లో కనిపించని పరిస్థితి. సాంకేతిక సమస్యలు, కళాశాలల జాబితాలపై అధికారులను సంప్రదిస్తున్నా సరైన స్పందన కనిపి చడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. |
- CBSE Class 10 Date Sheet 2023
- CBSE Class 12 Date Sheet 2023
- TS 10th Class Time Table 2023
- TS Inter Time Table 2023
- TS High Court Jobs 2023
- AP Inter Time Table 2023
- AP Police SI Application
- Odisha Police Constable Recruitment
Update on 24th Sep 2020
- దరఖాస్తులకు సుమారు 10 రోజులపాటు అవకాశం కల్పించనున్నారు.
- ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రథమ సంవత్సరానికి రూ.3,119, ద్వితీయకు రూ.3,432 మాత్రమే తీసుకోవాలి.
- విద్యార్థులు ఎక్కడి నుంచైనా ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎలాంటి డేటాను సమర్పించాల్సిన అవసరం లేదు.
- వారికి నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
- ఎన్ని కళాశాలలకైనా ఐచ్ఛికాలను ఇచ్చుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కళాశాల పరిస్థితులపై 25 ఛాయా చిత్రాలు విద్యార్థులకు కనిపిస్తాయి.
- కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, రుసుము, అకడమిక్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అధికారులు రూపొందిస్తున్నారు.
ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు
గతంలో సెక్షన్‌కు 88 మంది ఉండగా.. ఈసారి ఈ సంఖ్యను 40కి తగ్గించారు. ఒక కాలేజీకి ఆర్ట్స్ గ్రూపులతో
కలిపి గరిష్ఠంగా 9 సెక్షన్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు.
కొత్తగా సుమారు 120 కాలేజీలకు కొత్తగా అనుమతులు ఇచ్చారు.
ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షల కోచింగ్ కోసం కాలేజీలు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
Automated Online Admission System in AP Inter Admissions 2020
The Process of AOAS (Automated Online Admission System) will Start during May/June on official Portal of BIEAP i.e., bie.ap.gov.in. AP Govt expecting this process will stop excess fees collection in Private Corporate Colleges. As present, These Corporate Colleges are not Implementing Reservations to SC/ST/OBC and Minorities. This e-Admission Process will the Examined by AP Inter Board. The Board will also Examine the Teaching of Inter Text Books in Colleges as some colleges are focusing more on NEET,JEE, EAMCET etc., rather than Topics from Govt Text Books.
దరఖాస్తు విధానం
విద్యార్థులు ఎక్కడి నుంచైనా ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని కాలేజీలకైనా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
కాలేజీలు ఇంటర్ ఫస్టియర్ కి గతంలో ఉన్న విధంగా రూ.3,119, సెకండియర్ కి రూ. 3,432 మాత్రమే
ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది.
AP Inter Admissions 2020-21 Process
The following process will be followed for AP Intermediate Online Admissions this Year.
- Students’ 10th Class Details which were taken from BSEAP will be linked to Hall Ticket and Aadhar Card. The Details will be Displayed on Screen During Admission Process.
- Online Admissions will also be provided from Secretariats where the Education Welfare Officer will Guide the Students.
- The Admissions will be done as per Merit list which will be prepapred as per Marks obtained in 10th Class.
- Provision will be given for Applications in 5-6 Colleges for each students.
- Exam Fee that will be Collected by BIEAP during Application Process itself.
- Reservations will be Provided in all Private, Corporate, Govt, Aidded Colleges as per Availability of Seats.
- College wise Tution FEE will be Displayed on the Screen During the Process.
- This e-Admission Process will be done in two or three rounds.
You may Also Like These Articles
- AP Inter 2nd Year Exams Time Table 2023 Download Manabadi BIEAP IPE Exam Dates
- AP Inter 1st Year Exam Time Table 2023 (Download) BIEAP Junior Intermediate Exam Dates
- BIE AP Interediate Migration Certificate (Download & Apply) bie.ap.gov.in
- AP Inter 2nd Year Supplementary Results 2022 Manabadi Betterment Result
- AP Inter Supply Hall Ticket 2022 (Download) AP IPASE 1st/2nd Inter Supplementary Hall Tickets