AP Inter 1st Year 2nd Year Results 2025: The Andhra Pradesh Board of Intermediate Education BIE AP released the AP Inter 1st Year and 2nd Year Results on April 12, 2025, at 11 AM. The AP Inter Board has released the results of the Inter 1st Year Exams name-wise and college-wise. Students who have appeared for the exam can check their AP Inter 1st Year results, subject-wise marks with grades and percentages below.
Schools360 Intermediate Results Direct Link 
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.
పరీక్షలకు సంబంధించి వివరాలు..
- పరీక్షలకు హాజరైన విద్యార్థులు: 10,53,435 మంది
- ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,17,570 మంది విద్యార్థులు
- సెకండియర్ పరీక్షలకు 5.35,865 మంది విద్యార్థులు
- ఈ సంవత్సరం వాట్సప్ ద్వారా ఫలితాలు . మార్కుల లిస్టులు
- ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్
- ఇంటర్ సెకండియర్‌లోనూ కృష్ణా జిల్లా టాప్
- రెండో స్థానంలో గుంటూరు జిల్లా
- మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా
- ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 70 శాతం
- సెకండియర్ ఉత్తీర్ణత శాతం 83 శాతం
- ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
- ఒకేషన్ లో శాతం ఉత్తీర్ణత
- పాసయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అభినందనలు
- ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయండి
- ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు
- ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి
- ఈనెల నుంచి వరకు రీవాల్యూయేషన్‌కు అవకాశం
పరీక్షల్లో ఫెయిల్ అయి జీవితంలో సక్సెస్ అయినవారు చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్ప వారు అంతా ఏదో ఒకరోజు పరీక్షల్లో ఫెయిల్ అయినవారే. ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో కాదు. పరీక్షల్లోనే. |