AP NMMS Results 2025 (Out) Final Selection List PDF

AP NMMS Results 2024-25 Selection List: AP NMMS & NTSE Results 2024 has been released on 05 June 2025. The Andhra Pradesh National Means cum Merit Scholarship exam for 8th Class was held on 8th December 2024. In this post, we have updated the National Means cum Merit Scholarship Results Date. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) యొక్క ఫలితాలు 

నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు

 08-12-2024 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన ఫలితములు ఆన్లైన్ లో ఉన్నవి. క్రింది లింకు ద్వారా గానీ లేదా ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి వెబ్సైటు www.bse.ap.gov.in నందు గానీ ఫలితములు తెలుసుకొనవచ్చును. ఎంపిక అయిన విద్యార్ధుల యొక్క మెరిట్ కార్డ్ లు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపబడతాయి. జాతీయ విద్యామంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి నియమాల ప్రకారం ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే ఏదయినా జాతీయ బ్యాంక్ నందు విద్యార్థి పేరున సేవింగ్స్ ఖాతా తీసుకుని, తండ్రి లేదా తల్లిని జాయింట్ చేసుకొని విద్యార్ధి ఆధార్ నెంబరును మాత్రమే అకౌంటు కు సీడ్ చేయించవలెను. ఎంపిక అయిన విద్యార్థుల కొరకు త్వరలో జాతీయ విద్యామంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in తెరువబడుతుంది. ఆ సమయంలో ప్రతి విద్యార్థి నమోదు చేసుకొనుటకు గానూ విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మెరిట్ లిస్ట్/మెరిట్ కార్డులో ఉన్న విధంగానే ఆధార్ కార్డ్ లోనూ, బ్యాంకు పాస్ బుక్ లోనూ ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకొనవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

AP NMMS Selection List 2025 Summary

Board NameDirectorate of Government Examinations (DGE), Andhra Pradesh
Name of ExamNational Means-cum-Merit Scholarship Scheme Examination for class VIII
Exam Date8th December 2024
Results Release Date05 June 2025
CategoryResults
Results Release Status
Available
Official Sitebseap.org

AP NMMS Results 2024-25

The Directorate of Government Examinations will Soon Announce the Andhra Pradesh National Means Cum Merit Scholarship 2024-2025 results for the Exam held on 8th December 2024.  Students who appeared for the Andhra Pradesh National Means Cum Merit Scholarship exam can check and download the AP NMMS results 2025 from the official website at bse.ap.gov.in.

AP NMMS Selection List 2024-25

The Andhra Pradesh NMMS (National Means-cum-Merit Scholarship Scheme) selection list for 2024 was released on June 5, 2024.

PDF
Check the final Selection list of AP NMMS Exam 2024-25 PDF
Click Here

How to Check AP NMMS & NTSE Results 2025

  • Login to the official Website at bseap.org
  • On the left sidebar find NMMS
  • Click on it and Search for NMMS Results 2025

Important Links to Check AP NMMS Results 2025

BSE AP Home PageClick Here
AP NMMS Results 2024Click Here
AP NMMS School-wise List
Click Here

Contents
For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...