AP Schools Sankranthi Holidays 2020: Pongal Holidays from 10-20 Jan 2020

AP Schools Sankranthi Holidays – Education Dept Declared Pongal Hoidays from 10-01-2020 to 20-01-2020. This was Declared by Special Secretary to AP Govt రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి. జూనియర్‌ కళాశాలలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌ బోర్డు … Read more

AP Vidya Volunteer Notification 2019 for 8000 Posts Recruitment Soon

AP-govt-notifications

ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వాలంటీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలో AP Vidya Volunteer Recruitment 2019: రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో దాదాపు 8 వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది.  Andhra Pradesh government is set to hire eligible Candidates for Vidya Volunteer … Read more

Jagananna Amma Vodi జగనన్న అమ్మ ఒడి: Application, Guidelines, Process @jaganannaammavodi.ap.gov.in

AMMA-VODI

AP Govt Jagananna Amma Vodi 2019-20 @jaganannaammavodi.ap.gov.in Guidelines issued | Application Form: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పధకం యొక్క విధి, విధానాలు విడుదల చేసింది. ఇప్పటికే ‘జగనన్న అమ్మఒడి’ పథకంగా పిలవబడే ఈ స్కీమ్ కోసం 6,455కోట్లు నిధులు బడ్జెట్లో కేటాయించింది. బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద రూ.15వేలు … Read more

AP TET 2019-2020 Notification, Dates, Syllabus, Online Application,Eligibility

APTET

ఏపీ డీఎస్సీ, టెట్-2020 పరిక్షకు  జనవరిలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళను ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తున్న సందర్భంగా ఈ పరీక్షలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ పేజిలో APTET 2020 న్యూస్, అప్డేట్స్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తాం… Update on 8th Dec 2019: AP TET 2020 Dates, Eligibility, Schedule, Online Application రాష్త్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కసరత్తు జరుగుతోంది. త్వరలో ఏపీటెట్‌ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం జంది. ఆ … Read more

ఎపిలో మార్చి 23 నుంచి టెన్త్‌ పరీక్షలు: షెడ్యూల్ ఇదే

APBSE

AP 10th / SSC Time Table 2020: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ ఈరోజు ప్రకటించారు. దీని ప్రకారం  మార్చి 23, 2020 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ – టైం … Read more