AP Jobs Calendar 2023 (Update) APPSC Upcoming Exams & Notification Dates

AP Jobs Update as on 9th December 2023 – APPSC Recent and Upcoming Notifications: Those who are seeking Govt Jobs in Andhra Pradesh can view this page for AP Govt Job Updates, AP Job Calendar for all Upcoming Sarkari Naukri Jobs.

APPSC Exam Dates out Endowment Department prelims exam on 24th July, Revenue Jr Asst Exam on 31st July

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం జూలైలో ప్రాథమిక పరీక్ష నిర్వహించాలని ఎపీపీఎస్సీ నిర్ణయించింది.

ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రాథమిక పరీక్ష తేదీలను ఎపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ ప్రకటించారు. జూలై 24న దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్టు, జులై 31న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లను త్వరలో ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు.

రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న ఎపీపీఎస్సీ ప్రకటనలు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్‌ సెలక్షన్ కమిటీ నియామకాలు చేపట్టనుంది. దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడంతో వడపోత కోసం స్క్రీనింగ్ పరీక్షను పెట్టాల్సి వచ్చిందని అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష విధానాన్ని పక్కన పెట్టి ఈ రెండు పరీక్షలనూ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ వెల్లడించారు.

AP Govt Jobs Calendar 2022 – Ugadi Job Calendar?

S.NoMONTH/YEARCATEGORYNo of
Posts
1Jul-21Backlog Vacancies — SC, ST & Differently Abled1,238
2Aug-21APPSC — Group I & II36
3Sep-21POLICE450
4Oct-21Health – Doctors & Assistant Professors451
5Nov-21Health – Paramedical (MLHPs, Pharmacists, Lab Technicians etc.,)5,251
6Dec-21Health – Nurses441
7Jan-22Education — Lecturers (Degree Colleges)240
8Feb-22Education – Assistant Professors (Universities)2,000
9Mar-22Other Departments36
Total10,143
OrganizationPost NameQualificationVacancyLast DateDetails

AP Job Calendar 2021-22

Download AP Govt Jobs Calendar pdf

Getting a Govt Job in Andhra Pradesh is a dream of every Job Aspirant in the State. AP Government has decided to release Job notification calendar every year. In this AP Govt Jobs calendar, those notifications released by various departments like APPSC, AP panchayat raj, Health Department and Education Department. AP govt led by CM YS Jagan Mohan Reddy promised that he would release the AP Jobs Calendar on June 18, 2021.

ఎపి ప్రబుత్వ ఉద్యోగాల నియామక  ప్రక్రియ

విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యత.. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్బో ర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా ప్రతి నెలా నోటిఫికేషన్లతో పారదర్శకంగా నియామకాలు..

జాబ్ క్యాలెండర్ 2022

అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం రాత పరీక్షల్లో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ. ఇకపై గ్రూప్-1, గ్రూప్-2 సహా అన్ని ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు రద్దు.. పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాత నటీ, ఎంఎంల సహకారంతో ఒక నిషనాత్మక ఉద్యోగ విధానానికి నాంది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే విధంగా పని చేసే ఉద్యోగులకు మంచి డిగాలు ప్రతినెలా 1వ తేదీనే రంఛనుగా నేరుగా వాంచ్యాంకు ఖాతాలకు వచ్చేట్టుగా మధ్య దళారీ బంది లేకుండా, అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉద్యోగుల నియామకం ఒకే చోట జరిగేలా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ARGOs) ఏర్పాటు చేసిన జగనన్న ప్రభుత్వం.

ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఏడాదికి రూ. 3,600 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతున్నా
చిరునవ్వుతో స్వీకరించి, ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగనన్న ప్రభుత్వం.. 51,387 మంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పదవీ విరమణ వయస్సు కూదా 60కు పెంపు..

AP Govt Notifications 2021-2022

AP Jobs Calendar 2021-2022 – Frequently Asked Questions(FAQ)

What is AP Job Calendar?

Ap government Releases AP Govt Job Calendar which is a schedule of Notifications released by various Govt Departments in AP

When is AP Jobs Calendar 2021-22 Releases?

AP Job Calendar Releases on 18th June 2021

How to Download AP Govt Jobs Calendar 2021 – 2022?

AP Jobs Calendar can be Downloaded online from a link placed in this page of Schools360.in Website

Jobs Filled by AP Govt Since June 2019

AP Govt Jobs

For More Educational News Updates, Join us on Twitter | Follow us on Google News | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
More From The Section