AP BRAGCET 2025: 5th Class Gurukulam Admission, Apply Now

By Schools 360

at


AP BRAG CET 2025 Dr. B.R. Ambedkar Gurukula Schools 5th Class Admission Notification has been issued on apbragcet.apcfss.in: The Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society (APSWREIS) has Released a Paper Notification for 5th Class Admissions to Dr. B.R. Ambedkar Gurukula Schools for the Academic Year 2025-26. These Admissions will be taken up by an Entrance Exam called AP BRAGCET 2025. The Students will be Studied in English Medium. Online Applications are accepted through the official Website from 07 February 2025 to 06 March 2025. 

ap-brag-cet
ap-brag-cet

AP BRAG FIFTH CET 2025 Dr. B.R. Ambedkar Gurukula Vidyalaya 5th Class Entrance

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) తాడేపల్లి, అమరావతి Dr.B.R. అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన BRAG FIFTH CET – 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేది: 07-02-2025 నుండి 06-03-2025 వరకు ఆన్ లైన్ లో సమర్పించాలి.

AP BRAG 5th CET 2025 – 5th Class Entrance Test

Are you Looking for Either APSWREIS, which are Andhra Pradesh Social Welfare Schools, or AP Model Residential Schools? Both Are given Below.

Name of the Organization Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society (APSWREIS)
Name of the Exam AP BRAGCET
exam Type Entrance Exam for 5th Class
Exam Purpose Admissions to 5th Class in APSWREIS Schools
Academic Year 2025-26
Application Mode Online/Offline
Application Start Date 07 February 2025
Application Last Date 06 March 2025
AP GPCET 2025 Entrance Date 06 April 2025
Official Website apbragcet.apcfss.in
 
APBRAG- 5th Admission-Notification 2025-2026
Notification Click Here
Online Application Click Here
Start Date 07-02-2025
End Date 06-03-2025
Print Application Click Here
download Hall ticket 01-04-2025
Examination Date 06-04-2025

Important Ponts to Candidates అభ్యర్థులకు సూచనలు

Eligibility Criteria ప్రవేశమునకు అర్హత :

Age Limit వయస్సు:

వయస్సు: ఎస్ సి (S.C) మరియు ఎస్ టి (S.T) విద్యార్థులు తేదీ 01.09.2012 నుండి 31.08.2016 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓ సి (O.C), బి సి (B.C), ఎస్ సి కన్వెర్టడ్ క్రిస్టియన్స్ (BC-C) విద్యార్థుల తేదీ 01.09.2014 నుండి 31.08.2016 మధ్య జన్మించిన వారై ఉండాలి.

సంబంధిత జిల్లాలలో 2022-23 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2024-25 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

Income Limit ఆదాయ పరిమితి: 

అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2023-25) రూ.1,00,000/-మించి ఉండరాదు.

Reservation Details రిజర్వేషన వివరాలు:

అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C-75%, BC-C (converted christians) – 12%, S.T-6%, B.C-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి. • ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, ఆనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికెట్ ను జతపరచవలెను

• వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి. ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని s.. కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు. • ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును. Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక-A నందు ఇవ్వబడినవి.

గమనిక: ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల (Principals) వారిని సంప్రదించగలరు.

How to Apply దరఖాస్తుచేయు విధానం:

ఆసక్తి గల విద్యార్థులు apgpeet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును. తేదీ 07-02-2025 నుండి 06-03-2025  వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.

విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా ధరఖాస్తులు సమర్పించవలయును

Application Fee

దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరములేదు.

• ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

Selection Criteria ఎంపిక విధానము:

2025-24 విద్యాసంవత్సరమునకు Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.

How to Apply Online for AP Gurukulam 5th Class Admissions 2025

  • Applicants need to visit the official site
  • Open official notification and read the instruction clearly
  • Then Click on to the “Apply online” link
  • Fill all the details and upload all scanned documents
  • Make payment through online mode
  • Click on to the submit button and take a printout of the application for future use.

AP GPCET Exam Pattern & Syllabus 2025

Admission test will be held in the subjects viz., Telugu, English, Mathematics and Environmental Science based on the State Syllabus of class IV of A.P. State Government.
Part-A Telugu Language 10 questions 10 Marks
Part-B English Language 10 questions 10 Marks
Part-C Mathematics 10 questions 10 Marks
Part-D Environmental Studies
Science 10 questions 10 Marks
Social 10 questions 10 Marks
Total 50 questions 50 Marks

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
Share This Article

Schools 360

Content Writer