APRS 6th 7th & 8th Class Admission 2025-26 for Backlog Vacant Seats: Notification has Been Released by AP Residential Society. Online Applications are being Accepted from March 01, 2025. Details of Exam Format, Syllabus, and Eligibility are given here. There are a total of 2920 Seats in 50 APRS Schools. The No. of Vacancies are 356. Out of which 134 Are Unreserved, 55 are Reserved for SC and 23 are Reserved for SC.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నిర్వహించబడుచున్న గురుకుల పాఠశాలలో 2025-25 విద్యా సంవత్సరానికి 6,7,8 తరగతులలో మిగిలినవున్న ఖాళీలు ప్రవేశానికై ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను తేది March 01, 2025 నుండి March 31, 2025 వరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో సమర్పించ వలెను. ప్రవేశము కొరకు ది. April 25, 2025 న ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. పూర్తి వివరములు క్రింద ఇవ్వబడ్డాయి.
APRS 6th 7th & 8th Class (Backlog Vacant Steats) Admission 2025-26
Conducted By | Andhra Pradesh Residential Schools |
Category | Admission |
Academic Year | 2025-26 |
Admissions into | 6th,7th,8th Class |
Application Form Starts on | March 01, 2025 |
Application Form Ends on | March 31, 2025 |
Hall Ticket Release Date | April 17, 2025 |
Exam Date | April 25, 2025 |
Declaration of Results & 1st Selection List | May 14, 2025 |
2nd Selection List | May 21, 2025 |
3rd Selection List | May 28, 2025 |
Official site | aprs.apcfss.in |
Eligibility Criteria for APRS 6th,7th,8th Class Admissions 2025-26
Age /అర్హతలు
విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను.
జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. మైనారిటీ విద్యార్థులు,
మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.
ఆదాయపరిమితి :అభ్యర్థి యొక్క తల్లి తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.
సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.
దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు :
- జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరు అభ్యర్థులు మరియు మైనారిటీ పాఠశాలల్లో దరఖాస్తు చేయు యస్.సి & యస్.టి. అభ్యర్థులు తప్పక ఎ.పి.ఆర్.యస్. సెట్ వ్రాయవలెను.
- అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ను సందర్శించవలెను.
- అభ్యర్థులు దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్ సైట్ నందలి నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తరువాత మాత్రమే దరఖాస్తులను నింపవలెను
- అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, రుసుము చెల్లింపు లింక్ని క్లిక్ చేయడం/తెరపడం ద్వారా రూ.100/- రుసుమును పేర్కొన్న వ్యవధిలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
- ఆన్లైన్లో ఫీజు చెల్లింపు సమయంలో, అభ్యర్థి అవసరమైన ప్రాధమిక వివరాలను అనగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ మొదలై ఇవ్వవలెను.
- ఒక మొబైల్ నంబర్ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించవలెను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్, OTP ద్వారా నిర్ధారించబడుతుంది.
- ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID. రుసుము రసీదుకి సంబంధించిన నిర్ధారణ మాత్రమే.
APRS CAT Important Links
APRS CAT 2025 Home page | Click Here |
---|---|
Payment | Click Here |
Application Form | Click Here |
Know Your Candidate Details | Click Here |
APRS 6th,7th, 8th Admission Test Syllabus & Exam Pattern
- The written Test will be in English & Telugu Medium
- Questions of Previous Class Standard will be given in Question Paper.
- Multiple Choice Questions will be Given
- The are a Total of 100 Questions and Each Question will have one Mark.
- Students must Write answers in OMR Sheet
- There is no Negative Marking
Exam Pattern & Syllabus for APRS 6th Entrance Test
Subject | No. of Questions | Total Marks |
Telugu | 20 | 20 |
English | 20 | 20 |
Maths | 30 | 30 |
EVS | 30 | 30 |
APRS 7th,8th Entrance Exam Pattern & Syllabus
Subject | No. of Questions | Total Marks |
Telugu | 20 | 20 |
English | 20 | 20 |
Maths | 20 | 20 |
Science | 20 | 20 |
Social Studies | 20 | 20 |
APRS BackLog Official Model Question Papers
Sixth Class Model Question paper | Click Here |
Seventh Class Model Question paper | Click Here |