తెలుగులో తెలుగు gk ప్రశ్నలు సమాధానాలు మరియు నెల వారీ కరెంట్ అఫైర్స్: 2017 నుంచి ప్రతీ నెలా కరెంట్ అఫైర్స్ ఈ-బుక్స్ మీకోసం అందిస్తున్నాం. ఇవి పిడిఎఫ్ రూపంలో తెలుగులో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో జరగబోతున్న గ్రూప్ పరీక్షలకు, DSC, AP Mega DSC, upsc సివిల్స్ పరీక్షలతో పాటూ అనేక పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా మీకు విపులంగా అందిస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం. వీటితో పాటూ జనరల్ నాలెడ్జ్ బుక్స్ కూడా పొందవచ్చు.
Monthly Current Affairs Books in Telugu
The Present Recruitment Drives include Group 1, Group 2 Recruitment, and AP High Court Jobs. All these 1000+ Jobs will be recruited through Written Tests. As all of you know, the Syllabus of Constable, SI, and High Court Jobs contains General Awareness and Current Affairs Topics. We provide you with the free download links for the Current Affairs in Telugu PDF here. These monthly current affairs PDFs are useful for all Upcoming recruitment Exams in Telangana and Andhra Pradesh.
- Also Read This | DAILY CURRENT AFFAIRS IN TELUGU 2017-2025
తెలుగులో GK & కరెంట్ అఫైర్స్ బుక్స్
Topic | Monthly Current Affairs for Competitive Exams |
Language | Telugu |
Download Period | Geberal Knowledge & Current Affairs |
Download Format | |
State | Andhra Pradesh and Telangana |
Name of the Exams | All Recruitment Exams Syllabus |
తెలుగులో కరెంట్ అఫైర్స్ 2020-2025 Monthly PDF for All Competitive Exams
ఇక్కడ మీకు అందిస్తున్న కరెంట్ అఫైర్స్ అన్ని పోటీపరీక్షలకు ఉపయోగం. ఇక్కడ మేము నెలవారీ కరెంట్ అఫైర్స్ జనవరి నుండి డిసెంబర్ వరకు పిడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. వీటి ద్వారా మీరు ఎస్సై, కానిస్టేబుల్, APPSC, TSPSC, SSC, బ్యాంకింగ్ మరియు రైల్వే వంటి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు మంచి విజ్ఞానాన్ని సంపాదించ వచ్చు. APPSC మరియు TSPSC నిర్వహించే GROUP-1, GROUP-2, GROUP-3, GROUP-4, AP&TS SI, కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ముఖమైన సమకాలిన అంశాలతో కూడిన ఈ కరెంట్ అఫైర్స్ బుక్స్ క్రింది లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
2025 Monthly Current Affairs e-books in Telugu PDF
2024 Monthly Current Affairs e-books in Telugu PDF
2023 Current Affairs in Telugu pdf Download Links
Download Monthly Current Affairs in Telugu
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికోసం ఇక్కడ నెల వారీ కరెంట్ అఫైర్స్ ఈ-బుక్ లను అందిస్తున్నాం. ఆయా నెలలో జరిగిన ముఖ్య సంఘటనలు, ఇంకా ఎన్నో విశేషాలతో కూడిన ఈ తెలుగు కరెంట్ అఫైర్స్ బుక్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
AP/TS Monthly Current Affairs PDF 2018
Monthly Current Affairs PDF 2017
General Knowledge & Current Affairs
ఈ పేజీలో కేవలం డిఎస్సికే కాక అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జి మెటీరీయల్ అందిస్తున్నాం .
క్ర. సంఖ్య | విభాగం |
1 | జాతీయ చిహ్నాలు |
2 | అవార్డులు |
3 | క్రీడారంగం |
4 | ఐక్యరాజ్య సమితి |
5 | అంతర్జాతీయ సంస్థలు |
6 | అంతర్జాతీయ కూటములు |
7 | దేశాలు – పార్లమెంట్ పేర్లు |
8 | దేశాలు – రాజధానులు – కరెన్సీలు |
9 | అధినేతలు – నివాస భవనాలు |
10 | వివిధ సంవత్సరాలకు జరిపే ఉత్సవాలు |
11 | వివిధ దేశాలు – జాతీయ చిహ్నాలు |
12 | వివిధ దేశాలు – జాతిపితలు |
13 | వివిధ దేశాలు – జాతీయ గీతాలు |
14 | వివిధ దేశాలు – జాతీయ పుష్పాలు |
15 | దేశాలు – అధికారిక పుస్తకాలు |
16 | వివిధ దేశాలు – జాతీయ జంతువులు |
17 | యునెస్కోచే గుర్తింపబడిన భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలాలు |
18 | పాత పేర్లు – కొత్త పేర్లు (జాతీయం) |
19 | ఖండాల వారీగా దేశాలు : పాత పేర్లు – కొత్త పేర్లు |
20 | దేశం వాస్తవ్యులు |
21 | ప్రదేశాలు – భౌగోళిక మారు పేర్లు (జాతీయం) |
22 | ప్రదేశాలు – భౌగోళిక మారు పేర్లు (అంతర్జాతీయం) |
23 | వివిధ దేశాలు – జాతీయ పక్షులు |
24 | ముఖ్యమైన వ్యక్తులు – మారు పేర్లు, బిరుదులు |
25 | ప్రముఖ వ్యక్తులు – వారి నినాదాలు |
26 | గ్రంథాలు – రచయితలు |
27 | సోషల్ మీడియా |
28 | ప్రపంచంలో ప్రథములు |
29 | భారతదేశంలో ప్రథములు |
30 | ప్రపంచంలో సర్వోన్నతములు |
31 | భారతదేశంలో సర్వోన్నతములు |
32 | భారతదేశంలో నదీ తీర నగరాలు |
33 | ముఖ్యమైన గుర్తులు – చిహ్నాలు – వాటి అర్థాలు |
34 | భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, ప్రదేశాలు, ప్రాముఖ్యత |
35 | భారతదేశం : ముఖ్య నిర్మాణాలు – స్మారక చిహ్నాలు – ప్రాచీనమైన స్థలాలు |
36 | ప్రముఖ వ్యక్తులు |
37 | కమిటీలు – కమీషన్లు |
38 | ముఖ్యమైన ఆపరేషన్స్ |
39 | పెంపకాలు |
40 | విప్లవాలు |
41 | భాషలు |
42 | పాత్రలు – సృష్టికర్తలు |
43 | భౌగోళిక ప్రాంతాలు కనుగొన్న వ్యక్తులు |
44 | పరికరాలు ఉపయోగాలు |
45 | ప్రపంచ నదీతీర నగరాలు |
46 | భారతీయ శాస్త్రీయ నృత్యాలు |
47 | ప్రపంచ మతాలు |
48 | పండుగలు – జరుపుకునే రాష్ట్రాలు |
49 | ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో గిరిజన తెగలు |
50 | ప్రపంచ వింతలు |
51 | ప్రపంచంలో ముఖ్యమైన కట్టడాలు |
52 | ముఖ్య శాస్త్రవేత్తలు, పితామహులు |
53 | సిద్ధాంతాలు – సిద్ధాంతకర్తలు |
54 | భారతదేశంలో పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు |
55 | దూరదర్శన్ |
56 | రేడియో |
57 | ఫోబియాలు |
58 | తుఫానులు |
59 | భూకంపాలు |
60 | సునామీలు |
61 | కరువులు |
62 | క్షిపణులు |
63 | పారా మిలటరీ దళాలు |
64 | దర్యాప్తు సంస్థలు |
65 | పెస్టిసైడ్స్ |
66 | మానవ శరీరం ముఖ్యాంశాలు |
67 | యాంటీబయాటిక్స్ |
68 | డ్రగ్స్ |
69 | ముఖ్యమైన వ్యాక్సిన్లు – కనుగొన్న వ్యక్తులు |
70 | డ్రగ్స్ – లభించే స్థానం |
71 | క్యాన్సర్ |
72 | కోళ్ళపరిశ్రమ |
73 | చేపల పరిశ్రమలు |
74 | గ్రంథులు, విటమిన్లు |
75 | క్లోనింగ్ |
76 | క్రోమోసోమ్ల సంఖ్య |
77 | కొలతలు – ప్రమాణాలు |
78 | శక్తి – యంత్రాలు |
79 | ఆమ్లాలు |
80 | మూలకాలు – ప్రాముఖ్యత |
81 | రసాయనిక నామాలు |
82 | మిశ్రమలోహాలు |
83 | గాజు |
84 | ఇంధనాలు |
85 | సిమెంట్ |
86 | pH విలువలు (pH Values) |
87 | రేడియో ఐసోటోప్లు |
88 | ఎరువులు |
89 | వేసవి విడిదిలు |
90 | నేలలు |
91 | జాతీయ రహదారులు |
92 | ప్రపంచంలో ముఖ్యమైన పర్వతాలు |
93 | ఎడారులు |
94 | ముఖ్యమైన గడ్డిభూములు |
95 | గుహలు |
96 | పర్వత శిఖరాలు |
97 | మహాసముద్రాలు |
98 | చమురు శుద్ధి కేంద్రాలు |
99 | తపాలా రంగం |
100 | థర్మల్ విద్యుత్ కేంద్రాలు |
101 | బయోస్పియర్ రిజర్వ్ ు |
102 | అణువిద్యుత్ కేంద్రాలు |
103 | పరిశ్రమలు – స్థాపించిన ప్రదేశం – సంవత్సరం |
104 | ప్రసిద్ధ జలపాతాలు |
105 | అగ్ని పర్వతాలు |
106 | టైగర్ రిజర్వులు |
107 | జాతీయ పార్కులు, అభయారణ్యాలు |
108 | రామ్సార్ చిత్తడి నేలలు |
109 | దేశంలో గల ప్రధాన ఓడరేవులు |
110 | భారత రైల్వే వ్యవస్థ |
111 | వాయురవాణా |
112 | కరెన్సీ, నాణెములు |
113 | బడ్జెట్ |
114 | పంచవర్ష ప్రణాళికలు |
115 | మతసిద్ధాంతాలు – వ్యక్తులు |
116 | శాసనాలు |
117 | దేవాలయాలు |
118 | రాజవంశాలు స్థాపకులు |
119 | యుద్దాలు |
120 | రాజకీయ పార్టీలు – స్థాపకులు గుర్తులు |
121 | రాజ్యాంగ ప్రముఖుల వేతనాలు |
122 | తేదీలు – ప్రాముఖ్యత |
123 | అబ్రివేషన్స్ |
124 | కంప్యూటర్స్ (Computers) |
125 | ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలు |