సుప్రీంకోర్టులో తమిళనాడు అదనపు అడ్వకేట్ జనరల్స్‌గా (AAG) నియమితులైన సీనియర్ న్యాయవాదులు ఎవరు?
ప్రశాంతో చంద్రసేన్ మరియు హరిప్రియ పద్మనాభన్
అమెరికా జాతీయ నిఘా సంస్థ (National Intelligence) తాత్కాలిక డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
బిల్ పుల్టే
ఇటీవల సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించడంతో, ఆ కోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య (working strength) ఎంతకు చేరింది?
37
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నూతన చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
లోఖండే ప్రశాంత్ సీతారాం
అబుదాబి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
బింగ్ యాన్ (Bing Yan)
హాంకాంగ్‌లో నిర్వహించిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో భారత్ ఏ స్థానం సాధించింది?
రెండవ
భారత్ మరియు ఏ దేశం మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ఇటీవల అమల్లోకి వచ్చింది?
ఒమన్
వియత్నాంలో జరిగిన అండర్-17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఎన్ని పతకాలు గెలుచుకుంది?
10
16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
మలేషియా
ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు ఉత్పత్తి ప్లాంట్ ఏ నగరంలో స్థాపించబడనుంది?
కోల్‌కతా
సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత జంట ఎవరు?
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి & చిరాగ్ శెట్టి
స్థిరమైన వ్యవసాయ పద్ధతుల కోసం ‘FAO Soil Farmer Hero’గా ఎవరిని సత్కరించారు?
వల్లువన్
స్వయం పాలన లేని ప్రాంతాల ప్రజలతో ఐక్యత అంతర్జాతీయ వారం 2026 ఎప్పుడు నిర్వహించబడింది?
25–31 మే
1 జూన్ 2026న 64వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఏ దేశం జరుపుకుంది?
సమోవా
పద్మభూషణ్ అవార్డు గ్రహీత సుమన్ కళ్యాణ్‌పూర్, 89 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె ప్రసిద్ధ __?
గాయని
భారతదేశపు తొలి స్వదేశీ స్ట్రాటోస్ఫెరిక్ సూపర్ ప్రెషర్ బెలూన్ (SPB) ‘VISTA’ను ఏ సంస్థ ప్రారంభించింది?
రెడ్ బెలూన్ ఏరోస్పేస్
ఇటీవల వార్తల్లో నిలిచిన బైబ్లోస్ కోట ఏ దేశంలో ఉంది?
లెబనాన్
అంతర్జాతీయ లైంగిక కార్మికుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?
2 జూన్
DRDO నూతన చైర్మన్ ఎవరు.?
రాజేశ్ కుమార్ సింగ్
జమ్మూ కాశ్మీర్ లో ఏ జిల్లాలో OPERATION SHERUWALI నిర్వహించారు.?
రాజౌరీ
ఆయిల్ కంపెనీలు ఎన్ని రోజులకు సరిపడా LPG నిల్వలు ఉంచుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.?
30 రోజులు
4వ లావెండర్ ఫెస్టివల్ 2026 ను జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడ నిర్వహించారు.?
బదెర్వా
స్లొవెనియా నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.?
Janez jansa
మిల్కా సింగ్ రికార్డు 400 మీటర్ల పరుగును 44.98 సెకన్లలో పూర్తి చేసి ఎవరు బ్రేక్ చేశారు.?
విశాల్ వీకే
జూన్ 2026లో, జస్టిస్ ఇందు మల్హోత్రా (2018) తర్వాత నేరుగా బార్ నుండి భారత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ ఎవరు?
వి. మోహన
సింగపూర్ ఓపెన్ 2026లో ఏ భారతీయ బ్యాడ్మింటన్ జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది?
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి & చిరాగ్ శెట్టి
IPL 2026 టైటిల్‌ను ఏ జట్టు గెలుచుకుంది మరియు ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎవరు ఎంపికయ్యారు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?
31 మే
జూన్ 2026లో కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య స్థానంలో ఏ కాంగ్రెస్ నాయకుడు ఎంపికయ్యారు?
డి.కె. శివకుమార్
మే 2026లో మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లెయింగ్ భారత పర్యటన సందర్భంగా, మణిపూర్‌ను మయన్మార్ మీదుగా ఏ దేశంతో కలిపే 1,400 కిలోమీటర్ల త్రైపాక్షిక హైవే ప్రాజెక్టుపై చర్చలు జరిగాయి?
థాయ్‌లాండ్
27 మే 2026న ఉల్లాస్ (ULLAS) కార్యక్రమం కింద 99.82% అక్షరాస్యత రేటుతో భారతదేశంలో 6వ పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది?
సిక్కిం
మే 2026లో ఆమోదించబడిన భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ఏ రైల్వే మార్గంలో నడపబడుతుంది?
జింద్–సోనిపట్
ఇండియా-ఒమన్ CEPA ఒప్పందం ప్రకారం ఒమన్ మార్కెట్‌లో ఎంత శాతం డ్యూటీ ఫ్రీ (సుంకం లేని) ప్రవేశం లభిస్తుంది?
98%
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNGA) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
న్యూయార్క్
మలేషియా విధించిన కొత్త సోషల్ మీడియా వయోపరిమితి ఎంత?
16
జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ (Xenotransplantation) అనగా ఏమిటి?
జంతువుల నుండి మనుషులకు అవయవ మార్పిడి చేయడం
'ఆపరేషన్ చక్రవ్యూహ్'ను ఏ సంస్థ ప్రారంభించింది?
డీఆర్‌ఐ (DRI – డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)
NFHS-6 నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో పిల్లల ఎదుగుదల లోపం (stunting) తగ్గింది?
మేఘాలయ
'స్కైకాస్ట్' (SkyCast) ను ఏ మిషన్‌లో భాగంగా ప్రారంభించారు?
మిషన్ మౌసమ్
భారత్ లో 2026 ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) ప్రసార హక్కులను ఇటీవల ఏ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది?
జీ నెట్‌వర్క్




